హౌరా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో జబర్దస్త్ టీం సభ్యులు హల్‌చల్ చేశారు. విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు జనరల్ టికెట్ తీసుకుని థర్డ్ క్లాస్ ఏసీలో ప్రయాణం చేశారు. చెకింగ్ కు వచ్చిన టీసీ అభ్యంతరం చెప్పడంతో జబర్దస్త్ టీం సభ్యులు ఆయనపై విరుచుకుపడ్డారు. దీంతో టీసీ ఈ విషయం గురించి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైలు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత మళ్లీ …
Read More »మంచు విష్ణుకు రోడ్డు ప్రమాదం..వీడియో వైరల్
టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. జి. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ . ఈ సినిమా షూటింగ్ మలేషియాలో జరుగుతుండగా ఓ యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఈ సమయంలో విష్ణు ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడ్డారు. కాలికి, భుజానికి గాయాలయ్యాయి. ఆయన వెనుక కూర్చున్న ప్రగ్యాకు కూడా …
Read More »క్యాస్టింగ్ కౌచ్ మాములే ..దాని వల్ల తిండి దొరుకుతుంది..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటి నుండో వ్రేళ్ళు పెనవేసుకొని ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై వినూత్న రీతిలో పోరాడి గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రముఖ నటి శ్రీరెడ్డి ఇటివల అర్ధనగ్న ప్రదర్శనతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పాపులారిటీ సాధించింది.అయితే ఈ వివాదం మీద బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ స్పందించారు. ఆమె మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ మీద ఒక్క ఇండస్ట్రీనే ఎందుకు టార్గెట్ …
Read More »ప్రత్యేక హోదా కోసం..!!
ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ధర్నాలు, ర్యాలీలు, దీక్షలతో ఆంధ్రప్రదేశ్ దద్దరిల్లుతోంది. ప్రస్తుతం ఏపీలో ఏ ఒక్కరిని కదిలించినా ఏపీకి ప్రత్యేక హోదా మా హక్కు అన్న మాట వినిపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడీని సైతం ఢీకొట్టి, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టించి, ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైసీపీ ఎంపీల చేత ఆమరణ దీక్ష చేయించారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక …
Read More »అక్కినేని కుటుంబంతో ఎంగేజ్మెంట్ ..మెగా కుటుంబంతో మ్యారేజ్ ..!
అక్కినేని నాగార్జున తనయుడు అయిన టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తో శ్రీయా భూపాల్ తో గతంలో ప్రేమాయణం జరిపిన సంగతి విదితమే .అందులో వీరిద్దరి ప్రేమను ఇరువురు పెద్దలు అంగీకరించి పెళ్లి చేయాలనీ ఎంతో ఘనంగా ఎంగేజ్మెంట్ కూడా చేశారు. ఆ తర్వాత కొన్ని కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఈ ప్రేమ పెళ్లి పీటలు ఎక్కలేదు .అయితే ప్రస్తుతం శ్రీయా భూపాల్ మెగా కుటుంబానికి కోడలుగా …
Read More »ప్రజల సమస్యలపై పోరాడే వైఎస్ జగన్ అంటే నాకు ఇష్టం..!! పృథ్వీరాజ్
ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ ఆసక్తికర వాఖ్యలు చేశారు.ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..తన దృష్టిలో నిజమైన ముఖ్యమంత్రులంటే నందమూరి తారకరామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ అన్నారు . ‘నందమూరి తారకరామారావు గారు అత్యుత్తమ, నిజాయతీ గల ముఖ్యమంత్రి. మడమతిప్పని మహావ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి. తెలుగువాడి వాడీవేడీ చూపించిన ముఖ్యమంత్రులు వీళ్లిద్దరూ! ది రియల్ ముఖ్యమంత్రులంటే వాళ్లిద్దరే అని చెప్పారు . నాకు రాజకీయాలంటే కొంచం ఆసక్తి …
Read More »“అత్తారింటికి దారేది “డైలాగ్ తో ఆర్కేకి సరికొత్త బిరుదు ..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ,ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ ఏబీఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణ ల మధ్య గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా వార్ కొనసాగుతున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేమూరి రాధాకృష్ణకు సరికొత్త బిరుదునిచ్చారు. పవన్ ఇచ్చిన ఈ బిరుదు ప్రస్తుతం సోషల్ మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతుంది .ఈ క్రమంలో …
Read More »రియల్‌గా జగన్ ఏం చెప్పాడో.. అదే రీల్లో చూపించిన సూపర్‌స్టార్ మహేష్..!! వీడియో..
రియల్‌గా జగన్ ఏం చెప్పాడో.. రీల్‌లో అదే చూపిచ్చిన సూపర్‌స్టార్ మహేష్..!! ఈ మధ్య సోషల్ మీడియాలో అక్కినేని నాగార్జున, సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఇద్దరూ కూడా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు సపోర్టు చేస్తున్నారన్న విషయం బయటకు కనిపించకపోయినా ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అనే వార్తలు బాగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అక్కినేని నాగార్జున, …
Read More »మెగా ఫ్యామిలీకి శ్రీరెడ్డి సీరియస్ వార్నింగ్..!
తెలుగు సినీ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ పేరిట మహిళలను లైగికంగా దోపిడి చేస్తున్నారంటూ గత కొన్ని రోజుల నుండి యువనటి శ్రీ రెడ్డి సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.రోజురోజుకు ఈ వ్యవహారం కీలక మలుపు తిరుగుతుంది.శ్రీ రెడ్డి మరో సంచలనానికి తెరలేపింది.గత కొన్ని రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసింది.ఆ ఘటన తరువాత ఇవాళ తాజాగా తనకు మెగా ఫ్యామిలీ నుండి …
Read More »” భరత్ అనే నేను” రెండురోజుల కలెక్షన్ ఎంతో తెలుసా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు,కైరా అద్వాని జంటగా నటించిన చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ఈ నెల 20 న విడుదలై గత రికార్డులను బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులను సృష్టిస్తుంది.సినిమా మొదటి రోజునుండి మంచి టాక్ తో నడుస్తుంది. ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డుల వేట మొదలు పెట్టిన భరత్ అనే నేను, బాహుబలి సీరీస్ …
Read More »