Home / MOVIES (page 98)

MOVIES

Viral అవుతున్న మహేష్ బాబు లేటెస్ట్ ఫోటోలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన ఫొటోలు బయటకు రాకుండా ఎంతో జాగ్రత్తపడుతుంటాడు. కానీ, అప్పుడప్పుడు మహేష్ బాబు అభిమానుల కెమెరాలకు చిక్కడంతో.. ఆ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. అలాం టి కొన్ని ఫొటోలను మహేష్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. మహేష్ బాబు స్విమ్మింగ్ చేస్తుండగా తీసిన ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ‘మహేష్ బాడీని ఫస్ట్ టైమ్ చూస్తున్నాం’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

Read More »

‘లైగర్‌’ ఇంటర్వ్యూలో బాగా ఏడ్చేసిన ఛార్మి

రౌడీ విజయ్‌దేవరకొండ, ప్రముఖ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందించిన మూవీ ‘లైగర్‌’. మార్షల్‌ ఆర్ట్స్‌ బ్యాగ్రౌండ్‌తో రెడీ అయిన ఈ సినిమా ఈనెల 25న రిలీజ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్‌ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అటు బాలీవుడ్‌, ఇటు సౌత్‌లో ప్రచార కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూ ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఛార్మి.. సినిమా షూటింగ్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్‌ …

Read More »

పునీత్ రాజ్‌కుమార్‌ లేని లోటు తీరనిది: విజయ్ దేవరకొండ

లైగర్ మూవీ హీరో విజయ్ దేవరకొండ దివంగత కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులు అర్పించారు. సినీ ఇండస్ట్రీకి ఆయన తీరనిలోటు అని వ్యాఖ్యానించారు. బెంగుళూరు వెళ్లిన లైగర్ టీమ్ కంఠీరవ స్టేడియంలోని పునీత్ సమాధిని దర్శించుకున్నారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ అనన్య పాండే తదితరులు ఉన్నారు. పునీత్ రాజ్‌కుమార్ గతేడాది అక్టోబరులో గుండెపోటుతో మరణించారు.

Read More »

సమంతకు ఏమైంది..? నెటిజన్స్ రిక్వెస్ట్‌కి కారణమేంటి..?

ఫేమస్ హీరోయిన్ సమంత.. ఆమెకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో సామ్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. కొన్ని మిలియన్ల మంది ఆమెను ఫాలో అవుతుంటారు. సామ్‌ కూడా ప్రతి విషయాన్ని తన సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తూ చాలా అప్డేట్‌గా ఉంటుంది. తాజాగా సమంత విషయంలో అభిమానులు కాస్త ఫీల్‌ అవుతున్నారు. సామ్ సామ్‌ అంటూ నెట్టింట రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఇంతకీ సామ్‌ ఫ్యాన్స్‌ బాధపడేలా ఏం …

Read More »

ఛార్మికి తనకు ఉన్న రిలేషన్‌పై పూరీ షాకింగ్ కామెంట్స్..!

సెలబ్రిటీల ప్రేమలు, లివింగ్ రిలేషన్‌షిప్‌లు, పెళ్లిళ్లు వంటి వారి పర్సనల్‌ లైఫ్‌పై అనేక వార్తలు వైరల్‌ అవుతుంటాయి. వారు అడుగు తీసి అడుగు పెట్టిన అదో సెన్షేషన్ అవుతోంది. ఇలాంటిదే స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మి విషయంలోనూ ఎప్పటినుంచో జరుగుతోంది. వీరిద్దరి రిలేషన్ ఏంటని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై వారిద్దరూ ఎప్పడూ ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. కానీ తాజాగా పూరీ జగన్నాథ్ దీనిపై …

Read More »

ఆ మూవీ కోసం హీరో మాధవన్ ఇల్లు అమ్ముకున్నాడా..?

ఫేమస్ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్.. గూఢచర్యం ఆరోపణల్ని ఎదుర్కొని నిరపరాధిగా బయటపడ్డారు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా రాకెట్రీ. ఇందులో మాధవన్ నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. తాజాగా ఓ నెటిజన్ ఈ సినిమా కోసం మాధవన్ ఇంటిని అమ్ముకున్నాడని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని రాకెట్రీని ప్రేక్షకులముందుకు తీసుకువచ్చారని ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన మాధవన్ ఏం చెప్పారంటే.. నెటిజన్ ట్వీట్ ఇదే.. రాకెట్రీ సినిమా …

Read More »

‘మహానటి’లో జూనియర్‌ ఎన్టీఆర్‌ను అందుకే పెట్టలేదు: అశ్వనీదత్‌

అలనాటి నటి సావిత్రి జీవిత కథతో రూపొంది సూపర్‌ సక్సెస్‌ అయిన సినిమా ‘మహానటి’. ఈ సినిమాలో సావిత్రి పాత్రను కీర్తిసురేష్‌ పోషించారు. ఈ మూవీలో పాతతరం నటుల పాత్రలో చాలా మంది నటించారు. ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, సీనియర్ ఎన్టీఆర్‌ పాత్రలతో కీర్తిసురేష్‌నటించే సీన్లు ఉన్నాయి. నాగేశ్వరరావు పాత్రకు ఆయన మనవడు నాగచైతన్యను తీసుకోగా.. సీనియర్‌ ఎన్టీఆర్‌ పాత్రకు జూనియర్‌ ఎన్టీఆర్‌ను తీసుకుంటారని అంతా భావించారు. కానీ …

Read More »

నెక్ట్స్ టార్గెట్ హృతిక్ రోషన్.. నీకవసరమా అంటూ నెటిజన్స్ ఫైర్

ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిస్థితుల్ని చూస్తుంటే లాల్ సింగ్ చడ్డా సినిమాపై తీవ్ర వ్యతిరేకత ఇంకా కొనసాగుతూనే ఉందని అర్థమవుతోంది. కొంతమంది నెటిజన్లు బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమాను టార్గెట్‌ చేశారు. ఇటీవల ఈ మూవీ మిశ్రమ ఫలితాలను దక్కించుకోవడానికి ఈ తీవ్రత కారణమని హీరో అమీర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా హృతిక్ రోషన్ అమీర్ ఖాన్ సినిమా కోసం మాట్లాడగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat