దేశంలో అన్‌లాక్ 5.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులను తాజాగా ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతినిచ్చింది. అయితే.. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా.. సినిమా థియేటర్లలో, మల్టీప్లెక్స్‌లలో 50 శాతం సీటింగ్‌కు మాత్రమే అనుమతిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. విద్యా సంస్థలు ఎప్పుడు తెరవాలన్న దానిపై నిర్ణయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. అక్టోబర్ 15 తర్వాత రాష్ట్రాలు విద్యాసంస్థలు తెరవడంపై, విద్యార్థుల …
Read More »గాడి తప్పిన దేశ ఆర్థికం
దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరమైన రీతిలో పతనమవుతున్నది. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం దానిని చక్కదిద్దటంపై దృష్టిపెట్టడానికి బదులు, తమ చేతిలో అధికారాల కేంద్రీకరణకు, రాష్ర్టాల ఫెడరల్ హక్కులు హరించేందుకు, దేశ సంపదలను పూర్తిగా ప్రైవేట్ రంగానికి ధారాదత్తం చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు వ్యవహరిస్తున్నది. దీనంతటి మధ్య నిపుణులు 1991 తరహా ఆర్థిక సంస్కరణలను తిరిగి చేపట్టవలసిన అవసరం ఏర్పడిందంటున్నారు. ఈ నెల 25న విడుదలైన నేషనల్ కౌన్సిల్ ఫర్ …
Read More »పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల్లో టీఆర్ఎస్ ఎంపీలు
పార్లమెంట్‌లో వివిధ స్టాండింగ్ కమిటీలను పునర్నియమించారు. ఈ పునర్నియామకాల్లో పలువురు టీఆర్ఎస్ ఎంపీలకు చోటు లభించింది. పరిశ్రమల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు నియమితులయ్యారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ను రైల్వే స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా నియమించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్స్ అండ్ క్లైమేట్ చేంజ్ కమిటీలో సభ్యుడిగా కొత్త ప్రభాకర్ రెడ్డికి స్థానం కల్పించారు. కెప్టెన్ లక్మీకాంతరావును డిఫెన్స్ కమిటీ సభ్యుడిగా నియమించారు. సిబ్బంది, …
Read More »మాజీ సీఎంకు కరోనా
కరోనా బారినపడుతున్న ప్రమఖుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. నిన్న అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఐసీయూలో చేరగా, తాజాగా జార్ఖండ్ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. ఆయన శుక్రవారం కరోనా పరీక్ష చేయించుకున్నారని, అందులో పాజిటివ్‌గా తేలిదని రాత్రి పోద్దుపోయిన తర్వాత ట్వీట్ చేశారు. తనకు కరోనా లక్షణాలు కన్పించడంతో పరీక్ష చేయించుకున్నానని చెప్పారు. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నానని …
Read More »దేశంలో కొత్తగా 86 వేల కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడంలేదు. ప్రతిరోజు 80 వేలకుపైగా నమోదవుతూ ఉన్నాయి. ఈరోజుకూడా 86 వేల మంది కరోనా బారినపడ్డారు. దీంతో కరోనా కేసులు 58 లక్షల మార్కును దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 86,052 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 58,18,571కు చేరింది. ఇందులో 9,70,116 యాక్టివ్ కేసులు ఉండగా, మరో 47,56,165 మంది బాధితులు కరోనా నుంచి …
Read More »‘ఎన్నికల్లోపు డీఎంకే కూటమి ఖాళీ’
డీఎంకే ఒక ఆన్‌లైన్ పార్టీగా మారిందని రాష్ట్ర సమాచార ప్రసార శాఖ మంత్రి కడంబూర్ రాజు ఎద్దేవా చేశారు. తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలు వచ్చేలోపు డీఎంకే కూటమి ఖాళీ అవుతుందన్నారు. ప్రస్తుతం స్వతంత్రంగా ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేని స్థాయికి ఆ పార్టీ మారిపోయిందన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ అన్ని కార్యక్రమాలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తుందన్నారు. స్వతంత్రంగా ఎలాంటి నిర్ణయం …
Read More »24 ఏండ్ల తర్వాత రాజ్యసభకు మాజీ ప్రధాని దేవే గౌడ
మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవే గౌడ 24 ఏండ్ల తర్వాత రాజ్యసభలోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో రాజ్యసభ్యుడిగా గెలుపొందిన ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటకకు చెందిన నలుగురు సభ్యుల పదవీకాలం జూన్ 25తో ముగిసింది. దీంతో జూన్ 12న జరిగిన దైవార్షిక ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. మొత్తం 61 మంది సభ్యులు కొత్తగా ఎన్నికవగా, అందులో 45 మంది జూలై 22న ప్రమాణ …
Read More »కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కరోనా నెగెటివ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డికి కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. ఈ నెల 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనుండడంతో కిషన్‌రెడ్డి గురువారం కరోనా పరీక్ష చేయించుకున్న విషయం తెలిసిందే.
Read More »9,10, ఇంటర్ విద్యార్థులకు కేంద్రం మార్గదర్శకాలు
విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి చదువుకోవాలంటే వారి తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతి తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తల్లిదండ్రుల అనుమతి మేరకే విద్యార్థులను పాఠశాలలు, కళాశాలల్లోకి అనుమతించాలని, కట్టడి ప్రాంతాల్లో (కంటైన్మెంట్ జోన్లలో) పాఠ శాలలు, జూనియర్ కాలేజీలు తెరవకూడదని తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గురువారం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ కాని ప్రాంతాల్లో 9, 10వ తరగతి …
Read More »కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ రికార్డు
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పరుగులు పెడుతోంది. కొత్తగా 86,432 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 40,23,179 కు చేరింది. ఒక్కరోజులో ఇంత భారీగా కేసులు నమోదవడంతో భారత్‌లోనే కాదు, ప్రపంచంలోనే ఇదే తొలిసారి. గత 24 గంటల్లో 1,089 కరోనా బాధితులు ప్రాణాలు విడిచారు. మొత్తం మృతుల సంఖ్య 69,561 కు చేరింది. కరోనా బారినపడ్డవారిలో కొత్తగా 70 వేల మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి …
Read More »