ఏ రాష్ట్రంలో ఇవాళ ఎన్ని కరోనా కేసులో తెలుసుకుందాం.. మహారాష్ట్రలో 7827 కరోనా కేసులు.. మొత్తం 2.54లక్షలు తమిళనాడు 4244 కరోనా కేసులు.మొత్తం 1.38లక్షలు కర్ణాటకలో 2627 కరోనా కేసులు. మొత్తం 38,843.. ఢిల్లీలో 1573 కరోనా కేసులు.. మొత్తం1.12లక్షలు ప.బెంగాల్ లో 1560 కరోనా కేసులు. మొత్తం 30,013.. గుజరాత్లో 879 కరోనా కేసులు.. మొత్తం 41,906 కేరళలో 435 కరోనా కేసులు.. మొత్తం 7913
Read More »కరోనా భయంతో యువతిని
దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భయంతో బస్సులో నుంచి ఓ యువతిని(19) బయటకు డ్రైవర్ తోసేసిన ఘటన గత నెల 15వ తేదీన చోటు చేసుకోగా. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబం ఢిల్లీ నుంచి UP వెళ్తుండగా యువతి స్వల్ప అస్వస్థతకు గురైంది. అయితే బస్సు డ్రైవర్ కరోనా భయంతో ఆమెను కిందకు తోసేయగా అక్కడికక్కడే మరణించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధిత …
Read More »హోం క్వారంటైన్ లో ఆ రాష్ట్ర సీఎం
దేశంలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది.చిన్న పెద్దా తేడా లేకుండా అందరికీ కరోనా సోకుతుంది.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయ సిని క్రీడా ప్రముఖులకు కూడా కరోనా సోకుతున్న వార్తలను చూస్తున్నాం. తాజాగా కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప హోంక్వారంటైన్ కి వెళ్లారు. ఆయన అధికారిక నివాసంలో తాజాగా ముగ్గురు ఉద్యోగులకు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు అపాయింట్మెంట్లను రద్దు చేసుకున్నారు. తన విధులన్ని ఇంటి …
Read More »ఢిల్లీలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన
దేశ రాజధాని మహానగరం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు, జీఎస్టీ బకాయిలు, విభజన చట్టంలో పెండింగ్ అంశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. ‘కరోనాతో రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోయింది. పన్ను వసూళ్లలో నెలల్లో 40% లోటు ఏర్పడింది. ఇవ్వాల్సిన బకాయిలు, ఇతర నిధులు ఇచ్చి కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకోవాలి’ …
Read More »ఏ రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులు
మహారాష్ట్రలో 5,134 కరోనా కేసులు.. మొత్తం 2.17లక్షలు తమిళనాడులో 3,616 కరోనా కేసులు.. మొత్తం 1.18లక్షలు ఢిల్లీలో 2,008 కరోనా కేసులు.. మొత్తం 1.02 లక్షలు కర్ణాటకలో 1,498 కరోనా కేసులు.. మొత్తం 26,815 గుజరాత్లో 778 కరోనా కేసులు.. మొత్తం 37,636 మధ్య ప్రదేశ్ లో 343 కరోనా కేసులు.. మొత్తం 15,627 కేరళలో 272 కరోనా కేసులు.. మొత్తం 5894..
Read More »అప్పుడు 110 రోజులు.. ఇప్పుడు 5 రోజులే
దేశంలో కరోనా కేసుల సంఖ్య 6లక్షల మార్క్ చేరుకుంది. దేశంలో నమోదైన మొదటి కేసు నుండి లక్ష కేసులు నమోదవడానికి 110 రోజుల సమయం పట్టింది. కానీ ఇప్పుడు కేవలం 5 రోజుల్లో కొత్తగా లక్ష కేసులు (మొత్తం కలిపి కేు సంఖ్య 6,04,641కు చేరింది) నమోదయ్యాయి. దీని బట్టే దేశంలో కరోనా వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోంది అర్థమవుతోంది. గతంలో కేంద్రం పకడ్బందీగా లా డౌన్ ను అన్ …
Read More »80 కోట్ల మందికి ఉచిత రేషన్
దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ముఖ్య పథకాల్లో ఒకటైన గరీబ్ కల్యాణ్ యోజనను నవంబరు నెల చివరి వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. రూ. 90 వేల కోట్ల వ్యయంతో 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు వెల్లడించారు. కుటుంబంలోని ప్రతిఒక్కరికి 5 కిలోల …
Read More »దేశంలో అదుపులోనే కరోనా
ప్రధాని మోదీ ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనాపై పోరాటం చేస్తూ చేస్తూ అన్‌లాక్-2 దశలోకి ప్రవేశించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల జలుబు, జ్వరం వచ్చే మాసంలోకి కూడా ఎంటర్ అయ్యామన్నారు. ఇలాంటి సందర్భంలో దేశ ప్రజలకు తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనా మృతుల నివారణలో భారత్ మెరుగ్గా ఉందన్నారు. లాక్‌డౌన్ సరైన సమయంలో చేపట్టడం, ఇతర నిర్ణయాల …
Read More »పీఎం కేర్స్ ఫండ్స్ కి చైనా విరాళాలు
రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కి చైనా నిధులు అందాయని బీజేపీ ఆరోపణల్ని తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. భారత్, చైనా మధ్య ఉద్రిక్తత నెలకొన్న ఈ సంక్షోభ పరిస్థితుల్లో పీఎం కేర్స్ ఫండ్‌కి చైనా సంస్థలు ఇస్తున్న విరాళాలు కేంద్రం ఎందుకు స్వీకరిస్తోందని ప్రశ్నించింది. ప్రధానమంత్రి మోదీ చైనాని ఒక దురాక్రమణదారుడిగా ఎందుకు చూడడం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ నిలదీశారు. లద్దాఖ్‌లో మన …
Read More »రికార్డు స్థాయిలో డీజిల్ ధరలు
డీజిల్ ధరలు కొత్త రికార్డును సృష్టించాయి. ఇవాళ కూడా ఇంధన ధరలను పెంచారు.గత మూడు వారాల్లో డీజిల్ ధర పెరగడం ఇది 22వ సారి. దీంతో లీటరు డీజిల్‌పై రూ.11.14 పైసలు పెరిగాయి. సోమవారం రోజున లీటరు పెట్రోల్‌పై 5 పైసలు, డీజిల్‌పై 13 పైసలు పెంచినట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర ఇప్పుడు రూ. 80.43పైసలు కాగా, లీటరు డీజిల్ ధర 80.53 పైసలుగా …
Read More »