లాక్‌డౌన్ తర్వాత తెరిచే పాఠశాలలు, కళాశాలలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. పాఠశాలలు, కళాశాలలకు వేర్వేరు మార్గదర్శకాలు సిద్ధం చేస్తుంది కేంద్రం. కొత్త సీటింగ్ ఆరేంజ్‌మెంట్, షిఫ్ట్‌ల వారీ తరగతులు ఉండాలని కేంద్రం పేర్కొంది. గ్రంథాలయం, క్యాంటీన్లు, హాస్టళ్లల్లో సరికొత్త పద్ధతులు పాటించాలని వెల్లడించింది. కళాశాలలు, వర్సిటీల్లో కొత్త చేరేవారికి సెప్టెంబర్ నుంచి విద్యా సంవత్సరం మొదలు కానుంది. విద్యాలయాల్లో ఉదయం నిర్వహించే అసెంబ్లీతో పాటు క్రీడా కార్యక్రమాలను …
Read More »ఆ జోన్లల్లో బస్సులకు అనుమతి
లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ కేంద్రం పలు ఆంక్షలు విధించింది. అంతర్ జిల్లా బస్సు సర్వీసులకు అనుమతి ఉండదని కేంద్రం ప్రకటించింది. గ్రీన్ జోన్ల పరిధిలో 50 శాతం ప్రయాణికులతో బస్సులు తిరిగేందుకు అనుమతి ఇచ్చింది కేంద్రం. ఆరెంజ్ జోన్లలో ట్యాక్సీ సేవలకు డ్రైవర్, సహాయకుడి సాయంతో బయటకు వెళ్లొచ్చు. రెడ్ జోన్లలో ఎలక్ట్రానిక్ మీడియా, ఐటీ సేవలు, డేటా కాల్ సెంటర్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. …
Read More »లాక్‌డౌన్-3కి ముందే కేంద్ర హోం శాఖ తాజా ఆదేశాలు
డౌన్-3 నిర్ణయానికి ముందే కేంద్ర హోం శాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక రైళ్ల ద్వారా వలస కార్మికులను, యాత్రికులను, విద్యార్ధులను తరలించడానికి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు అనుమతినిచ్చారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు రైల్వే శాఖ సహకరిస్తుంది. నోడల్ అధికారులు రైల్వేకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంయోజకులుగా ఉంటారు. టికెట్ల విక్రయాలపై రైల్వే శాఖ మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. వలస కార్మికులు, విద్యార్ధుల తరలింపు సమయంలో నిబంధనలు …
Read More »భారత్ లో 30,000 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య 30 వేల మార్కును దాటి 30,200కి చేరింది. మరణాల సంఖ్య వెయ్యికి చేరువైంది. మంగళవారం నాటికి ఈ సంఖ్య 947గా ఉన్నది. 8,500 వైరస్ కేసులు, 369 మరణాలతో మహారాష్ట్ర టాప్‌లో ఉండగా, 3,700 కేసులతో గుజరాత్, 3,100 కేసులతో ఢిల్లీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లో కేసుల సంఖ్య 2 వేలు దాటాయి. తమిళనాడులో మంగళవారం కొత్తగా …
Read More »ప్రాణాన్ని బలిగొన్న లాక్ డౌన్..!
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశమంతటా లాక్ డౌన్ విధించిన విషయం విదితమే .దీంతో వలసకార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే .లాక్ డౌన్ కారణంగా తమ సొంత ఊరు వెళ్ళడానికి ఎటువంటి రవాణా మార్గాలు లేకపోవడంతో వందల కిలోమీటర్లు కాలినడక కొనసాగిస్తున్నారు .ఈ నేపథ్యంలో 150 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి కాసేపట్లో ఇంటికి చేరుకోబుతున్న సమయంలో ఓ 12 ఏళ్ళ బాలిక మరణించింది …వివరాల్లోకి వెళ్తే .. …
Read More »కర్నూల్ నుండి పాలమూరుకి కరోనా ముప్పు
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నుంచి తెలంగాణకు కరోనా వ్యాప్తి చెందుతున్నది. తెలంగాణ సరిహద్దులోని ఈ ఒక్క జిల్లాలోనే 234 పాజిటివ్ కేసులు నమోదవడం కలవరానికి గురిచేస్తున్నది. కర్నూలులో ఇటీవల కరోనాతో మృతి చెందిన డాక్టర్ వద్దకు వెళ్లివచ్చిన తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడికి కూడా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఆర్‌ఎంపీతో కాంటాక్ట్ అయిన దాదాపు 45 మందిని క్వారంటైన్ …
Read More »తొలి కరోనా ఫ్రీ రాష్ట్రం ఇదే
కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తున్న భారతదేశంలో ఒక్కో రాష్ట్రం కరోనాను తరిమికొట్టడంలో విజయవంతంమవుతున్నాయి. త్రిపుర కరోనా ఫ్రీ రాష్ట్రంగా నిలిచిందని ఆ రాష్ట్ర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో రెండో పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తి కోలుకున్న తర్వాత కరోనా కేసులు లేని రాష్ట్రంగా మారిందన్నారు. త్రిపురలో తొలుత రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొదటి వ్యక్తికి ప్రత్యేక ఐసోలేషన్ లో ఉంచి …
Read More »కరోనా నియంత్రణలో తెలంగాణ భేష్
కరోనా మహమ్మారి నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు సవాళ్ళను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, శాసనమండలి చైర్మన్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా. శాసనసభ లోని స్పీకర్ గారి ఛాంబర్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్రం తరుఫున పాల్గొన్న శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, …
Read More »అమెరికాలో చిక్కుక్కున్న సునీల్ ఆరోరా
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా అమెరికాలో చిక్కుకుపోయారు. వ్యక్తిగత సెలవుపై సునీల్ ఆరోరా మార్చి 7న అమెరికా వెళ్లారు. ఏప్రిల్ 4వ తేదీన ఇండియాకు ఆరోరా తిరుగు ప్రయాణం కావాల్సి ఉండే. కానీ కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో మార్చి 23న కేంద్ర ప్రభుత్వం అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సునీల్ ఆరోరా అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. తనతో …
Read More »దేశంలో 18,500కు చేరిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి.ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా మొత్తం 18,500లకు చేరాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 446కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రంలో 196కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర సర్కారు ప్రకటించింది. రాజస్థాన్ లో 98,యూపీలో 84,ఏపీలో 75,ఢిల్లీలో 78కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి.నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 1235కేసులు నమోదైతే మరణాల సంఖ్య 592కి చేరుకుంది.నిన్న ఒక్క రోజే దేశ …
Read More »