భారతదేశ పర్యటనలో ఉన్న అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ పై నెటిజన్లు ఎటాక్ చేస్తోన్నారు. ఇందులో భాగంగా నమస్తే ట్రంప్ సభలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో కొన్ని పేర్లను తప్పుగా పలకడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడుకుంటున్నారు. మోదీని చాయ్ వాలా పుత్రుడిగా పేర్కోనే క్రమంలో సన్ ఆఫ్ చివాలా గా వేదాలను ద వేస్తాస్ గా ,స్వామి వివేకానందను వివేకమనసన్ గా ఉచ్చరించారు. హిందీ …
Read More »గాంధీ పేరు లేకుండా ట్రంప్..?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియాలో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా పలు వాణిజ్య సంబంధాలపై చర్చలు జరగనున్న సంగతి తెల్సిందే.ఇండియా పర్యటనలో ఉన్న ట్రంప్ సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్ దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా ట్రంప్ “అద్భుతమైన ఈ పర్యటన ఏర్పాటు చేసిన నా గొప్ప మిత్రుడు మోదీకి కృతజ్ఞతలు”అని సబర్మతి ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో రాసిన సందేశం ఇది. ఆయన గాంధీ గురించి ఏమి …
Read More »హైదరాబాద్ హౌస్ కు చేరుకున్న ట్రంప్..!
అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా భారత్ లో అడుగుపెట్టిన అనంతరం నిన్న నేరుగా సబర్మతీ ఆశ్రమానికి వెళ్లి అనంతరం స్టేడియం కు వచ్చి చివర్లో తాజ్ మహల్ ను సందర్శించారు. నేరు మంగళవారం నాడు రాష్ట్రపతి భవన్‌లో ఆచార స్వాగతం పలికిన తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు …
Read More »రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 55 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మార్చి 6న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు మార్చి 13 , నామినేషన్ల పరిశీలన 16న, ఉపసంహరణకు తుదిగడువు 18వ తేదీగా ఈసీ పేర్కొంది. మార్చి 26 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. …
Read More »ఇండియాకు ట్రంప్.. అమెరికాలో భారత వ్యక్తి దారుణహత్య..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన రోజే అమెరికాలోని లాస్ఏంజెలెస్‌లో భారతీయ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన కథనంప్రకారం హర్యానాలోని కర్నాల్ కు చెందిన మణిందర్ సింగ్ లాస్ ఏంజెలెస్‌లోని ఒక స్టోర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం ఉదయం 5:30 గంటలకు మణిందర్ స్టోర్‌లో ఉండగా గుర్తు తెలియని దుండగుడు మాస్క్ ధరించి స్టోర్‌లోకి చొరబడ్డాడు.. వెంటనే ఆ సమయంలో ఉన్న ఇద్దరు కస్టమర్లకు ఏ …
Read More »అగ్రరాజ్యాధినేత రాకతో కిక్కిరిసిన మొతెరా క్రికెట్ స్టేడియం..!
అగ్రరాజ్యాధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాకతో అహ్మదాబాద్ మొత్తం ఒక్కసారిగా కలకల్లాడింది. కుటుంబ సమేతంగా భారత్ లో అడుగుపెట్టిన ట్రంప్ కు భారత ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. అనంతరం అమెరికా, భారత అధికారులకు పరిచయం చేసారు. ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గంలో సబర్మతి ఆశ్రమానికి వెళ్ళారు. మరోపక్క లక్షలాది మంది ఆయనకు స్వాగతం పలికారు. ఆ తరువాత ప్రపంచంలోనే అతిపెద్ద మొతెరా క్రికెట్ స్టేడియం కు చేరుకొని …
Read More »సందర్శకుల పుస్తకంలో సంతకం చేసిన ట్రంప్ దంపతులు..!
అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా భారత్ లో అడుగుపెట్టిన అనంతరం నేరుగా సబర్మతీ ఆశ్రమానికి వెళ్లారు. అనంతరం అక్కడ అన్ని సందర్శించారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నూలుమాల వేసారు. అనంతరం చరకా తిప్పారు. చివర్లో ట్రంప్ దంపతులు సందర్శకుల పుస్తకంలో సంతకం చేయడం జరిగింది. ఈ ఆశ్రమాన్ని సందర్శించడం ఒక మంచి అనుభూతి అని రాసారు.
Read More »ఏడంచల భద్రతతో అహ్మదాబాద్ సిటీ..!
అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు. వీరికి భారత్ ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుండి నేరుగా సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. ఇక ట్రంప్ భారత్ లో 36గంటల పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ లో ఏడంచల భద్రతతో సిటీ మొత్తం పటిష్టంగా ఉంది. అటు ట్రంప్ ఇటు మోదీ భద్రతతో అంతా అలెర్ట్ గా ఉన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు …
Read More »కుటుంబ సమేతంగా సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్న ట్రంప్..!
అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు. వీరికి భారత ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ట్రంప్ 36 గంటల భారత పర్యటనలో ముందుగా సభర్మతి ఆశ్రమానికి వచ్చారు. ఇక్కడ ట్రంప్ దంపతులకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆశ్రమంలోకి అడుగుపెట్టిన ట్రంప్, మోదీ గాంధీజీ చిత్రపటానికి పూలామాల వేసారు. మోదీ ఆయన గొప్పతనం గురించి దంపతలకు వివరించారు. ఇక ట్రంప్ కుటుంబ సమేతంగా …
Read More »అమెరికా అధ్యక్షుడి కోరిక తీరిందా..ఏమిటా కోరిక ?
అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు. వీరికి భారత ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ట్రంప్ 36 గంటల భారత పర్యటనలో ముందుగా సభర్మతి ఆశ్రమానికి వెళ్లనున్నారు. ఇక ఎయిర్పోర్ట్ నుండి ఆశ్రమానికి వెళ్ళే దారిపొడుగునా ట్రంప్ కు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఈ పర్యటనకు ముందు ట్రంప్ ఆయనను ఆహ్వానించదానికి కోటిమంది వస్తారని …
Read More »