Home / NATIONAL (page 241)

NATIONAL

లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమ్‌నాథ్‌ చటర్జీ మృతి

లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమ్‌నాథ్‌ చటర్జీ(89) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం కోల్‌కతాలోని ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 1929, జూలై 25న అసోంలోని తేజ్‌పూర్‌లో సోమ్‌నాథ్‌ చటర్జీ జన్మించారు. మిత్రా ఇన్‌స్టిట్యూట్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు. ప్రెసిడెన్సీ కాలేజీ, కలకత్తా యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారు. రాజకీయాల్లోకి రాకముందు కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా …

Read More »

భారీగా తగ్గిన ధరలు..!

ప్రయాణీకులకు రైల్వేలు తీపికబురు అందించాయి. ఏసీ ట్రైన్లలో ఎక్కువ మంది ప్రయాణీకులను ఆకర్షించేలా ఐదు రైళ్లలో ఏసీ కోచ్‌ టికెట్‌ ధరలను రైల్వేలు ఇటీవల తగ్గించాయి. కర్నాటకలో బెంగళూర్‌, గడగ్‌, మైసూర్‌ నుంచి ఐదు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఏసీ కోచ్‌ల ధరలను నైరుతి రైల్వే ప్రకటించింది. బెంగళూర్‌ మీదుగా మైసూర్‌, చెన్నై శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ చైర్‌ కార్‌ ధర తగ్గించడంతో బస్సు, విమానాల కన్నా అధికంగా ప్రయాణీకులు ఈ …

Read More »

బ్రేకింగ్ న్యూస్.. వ్యభిచారంలో రెడ్ హ్యండెడ్ గా చిక్కిన ముగ్గురు ఎమ్మెల్యేలు..!

దేశంలో ఎక్కడ చూసిన విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. ప్రతి రోజు పోలీసుల జరిపే దాడుల్లో ఖచ్చితంగా విటలు పట్టుబడుతున్నారు. అయితే ఈ వ్యబిచారంలో వ్యాపారస్తులు..సినిమా వాళ్లు, సామన్య ప్రజలు పట్టుబడడం తెలిసిందే. కాని తాజాగా వ్యభిచార రాకెట్ బాగోతంలో సాక్షాత్తూ ముగ్గురు శాసనసభ్యుల పాత్ర ఉందని తేలిన ఘటన అసోం రాష్ట్రంలోని సిల్చార్ పట్టణంలో సంచలనం రేపింది. సిల్చార్ పట్టణంలోని మేహర్ పూర్ ప్రాంతంలోని విహార్ లైన్ లో గుట్టుగా …

Read More »

ప్రధాని మోడీ ,ఎంపీ సుమన్ ల మధ్య ఆసక్తికరమైన సంభాషణ..

ప్రధాని మోడీ ,పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ల మధ్య ఇవాళ ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది.ఈ రోజు పార్లమెంట్ లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా పరిధిలోని రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని మోడీని టీఆర్ఎస్ ఎంపీలు కోరారు.ఈ సందర్బంగా మోడీ అక్కడున్న ఎంపీ బాల్క సుమన్ ను చూసి.. మీ ఎంపీలందరిలో నువ్వే చిన్నవాడివా ? అని అడిగారు.ఈ సందర్బంగా ఎంపీ సుమన్ నవ్వుతూ.. అవును …

Read More »

ప్రపంచంలోనే పెద్దది.. ఐకియా స్టోర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నీచర్ రీటైలర్ గా ఉన్న స్వీడన్ ఫర్నీచర్ కంపెనీ “ఐకియా” స్టోర్ ఇవాళ ఇండియాలో తమ మొట్టమొదటి స్టోర్ ను తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్ సిటీలో తన స్టోర్ ని ప్రారంభించింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ప్రపంచంలోనే అతి పెద్ద ఫర్నిచర్ సంస్థ అయినటువంటి ఐకియా ఇవాళ …

Read More »

రాజ్యసభ కొత్త డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ్..!

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్డీఏ తరపున బరిలోకి దిగిన జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ గెలుపొందారు..ఈ రోజు గురువారం రాజ్యసభలో జరిగిన పోలింగ్ లో హరివంశ్ నారాయణ్ కు మొత్తం నూట ఇరవై ఐదు మంది మద్ధతు తెలపారు. నూట ఐదు మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. హరివంశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భలియాలో జన్మించారు. డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ కు ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో …

Read More »

విలువైన సమాచారాన్ని షేర్ చేసి పదిమందికి తెలియచేయండి.!

ఇండియన్ ఆర్మీ అప్పుడప్పుడు పాత వాహనాలను వేలం వేస్తూ ఉంటుంది, వీటి స్థానంలో కొత్త వాహనాలను ప్రవేశపెడుతుంది. తాజాగా భారీ సంఖ్యలో ఉన్న మారుతి జిప్సీ ఎస్‌యూవీలను విక్రయించడానికి ఆర్మీ సిద్దమైంది. యుద్ద తలంలో అద్భుతమైన పనితీరును కనబరిచిన అరుదైన జిప్సీ వాహనాలను చాలా తక్కువ ధరకే విక్రయిస్తోంది. అత్యంత శక్తంతమైన ఇండియన్ ఆర్మీకి మారుతి జిప్సీ ఎస్‌యూవీలు కొన్ని దశాబ్దాల పాటు అపారమైన సేవలందంచాయి. అయితే, ఇవి పాతవి …

Read More »

ఈనెల 9న భారత్‌ బంద్‌కు పిలుపు..!

ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు రూలింగ్‌కు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఈనెల 9న భారత్‌ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. సర్వోన్నత న్యాయస్ధానం మార్చి 20న ఇచ్చిన ఉత్తర్వులతో నీరుగార్చిన ఎస్సీ,ఎస్టీ చట్ట నిబంధనలను పునరుద్ధరించాలని అఖిల భారత అంబేడ్కర్‌ మహాసభ (ఏఐఏఎం) నేతృత్వంలో దళిత సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. కాగా, దళితుల హక్కులను ప్రభుత్వం పరిరక్షిస్తుందని కేంద్ర సామాజిక న్యాయ మంత్రి రాందాస్‌ అథవాలే స్పష్టం చేస్తూ …

Read More »

దేశంలోనే తొలి సీఎంగా కరుణానిధి..!

తమిళనాడు రాష్ట్రంలో చెన్నై మహనగరంలో కావేరీ ఆసుపత్రిలో దాదాపు పదకొండు రోజులుగా చికిత్స పొందుతున్న మాజీ సీఎం,డీఎంకే అధినేత ముత్తువేల్ కరుణానిధి మంగళవారం సాయంత్రం 6.10గంటలకు మృతి చెందిన సంగతి తెల్సిందే. ఈ రోజు సాయంత్రం మెరీనా బీచ్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.. ప్రధాన మంత్రి నరేందర్ మోదీ దగ్గర నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు పలువురు ప్రముఖులు ,సినీ రాజకీయ నేతలు కరుణానిధి భౌతికాయనికి నివాళులు …

Read More »

ఆ తొమ్మిది మంది ముఖ్య‌మంత్రులు ఎవ‌రు…?

డీఎంకే అధినేత‌, త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి (94) మంగ‌ళ‌వారం సాయంత్రం క‌న్నుమూశారు. అయితే, ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా చెన్నై న‌గ‌ర ప‌రిధిలోగ‌ల కావేరి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న క‌రుణానిధి ఆగ‌స్టు 7 2018 – 6.10 గంట‌ల‌కు క‌న్నుమూసిన‌ట్టు వైద్యులు ప్ర‌క‌టించారు. క‌రుణానిధి మృతి వార్త తెలుసుకున్న ఆయ‌న అభిమానులు, డీఎంకే శ్రేణులు గోపాల‌పురంలోని క‌రుణానిధి నివాసానికి ఆయ‌న భౌతిక ఖాయాన్ని త‌ర‌లించారు. ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat