శుక్రవారం జరగనున్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశాలు అంత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసులు సచిలవాలయం చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. క్యాబినెట్ రోజున ఇతర కొత్త వ్యక్తుల ఎవరు సచివాలయం ప్రాంతాల్లోకి రాకుండా నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్తవారు ఎవరైన వస్తే తమకు సమాచారం అందించాలని మందడం ప్రాంతంలోని ఇళ్లకు నోటీసులు అంటించారు.
Read More »ఈ ఏడాది మైదానం దాటి ఓట్ల వేటలో పడిన ఆటగాళ్ళు వీళ్ళే..!
ఇండియాలో ఏ క్రీడలో అయినా సరే ముందు జట్టులో స్థానంకోసం పోరాటం, ఆ తరువాత పేరు సంపాదించడం తరువాత వీడ్కోలు చెప్పడం. అనంతరం రాజకీయాల్లోకి వెళ్ళడం. ఇది ఇప్పుడు ట్రెండ్ గా మారింది. అయితే ఈ ఏడాది చాలామంది క్రీడలు నుండి రాజకీయాల్లోకి వెళ్ళినవారు వారు. వారి వివరాల్లోకి వెళ్తే..! గౌతమ్ గంభీర్: గౌతమ్ గంభీర్.. క్రికెట్ లో ఐనా బయట ఐనా ఒకే మనస్తత్వం ఉన్న వ్యక్తి. 2007 …
Read More »ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త ..!!
ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సంతకం చేశారు. ఆర్టీసీలో పని చేసే ప్రతీ ఉద్యోగికీ పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం వర్తిస్తుంది. ఇటీవల ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో పదవీ విరమణ వయస్సును పెంచుతామని ముఖ్యమంత్రి …
Read More »మైనింగ్ కేసులో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని !
గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపద్యంలొనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని కంపెనీ గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో అక్రమంగా మైనింగ్ చేపట్టిందని ఆరోపణలున్నాయి. యరపనేని 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి రెండు సార్లుఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. మైనింగ్ కేసులో టీడీపీ నేత, …
Read More »మోదీపై సంచలన కామెంట్స్ చేసిన పాక్ క్రికెటర్..!
భారత ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసాడు పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది. ఆయన చేస్తున్న పనులకు మోదీ కి టైమ్ దగ్గర పడిందని సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతేకాకుండా ఇండియాలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని మోదీని డిమాండ్ చేసారు. మోదీ హిందూతత్వంతో పూర్తిగా మునిగిపోయారని ఇలా చేయడం మైనారిటీల అస్థిత్వం దెబ్బతినడమేనని అఫ్రిది ట్వీట్ చేసాడు. మరి దీనికి ఎక్కడ నుండి ఎలాంటి రియాక్షన్ …
Read More »మూడు రాజధానుల నిర్ణయం ముగ్గురు అన్నదమ్ములను విడదీసిందా..?
ఆంద్రప్రదేశ్ రాజధాని అంశం మెగా కుటుంబంలో మళ్లీ కలహాలకు కారణమైందా ? అన్న చిరంజీవి జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నాడు.. తమ్ముడు పవన్ సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడు.. మెగా బ్రదర్ నాగబాబు తాజాగా తన నిర్ణయాన్ని తన యూట్యూబ్ ఛానల్ లో తెలిపాడు. అమరావతి రైతులకు అన్నాయం చేయద్దని, మీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయద్దని నాగబాబు తెలిపారు. ఇలా ముగ్గురు అన్నదమ్ములు మాట్లాడటంతో రాజకీయంగా మళ్లీ …
Read More »చంద్రబాబు కుటుంబీకులు సైతం విశాఖ రాజధానిని స్వాగతిస్తున్నారు..!
చంద్రబాబు అమరావతి రాజధాని యదావిదిగా ఉండాలంటూ ఆందోళనలు చేస్తుంటే మరోవైపు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు విశాఖపట్నం కార్యనిర్వాహఖ రాజధాని కి మద్దతు ఇస్తూ తీర్మానం చేశారు. విశాఖ జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు,నేతలు సమావేశం జరిపి విశాఖలో రాజధాని కి స్వాగతం తెలిపారు. గంటా శ్రీనివాసరావు, గణేష్ కుమార్, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు లతో పాటు ఎంపీగా పోటీచేసి ఓడిన భరత్ తదితరులు ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చారు. భరత్ …
Read More »జగన్ రాజధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము…టీడీపీ మాజీ ఎమ్మెల్యే !
విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని టీడీపీ గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాజధాని అమరావతి రైతులకు ఇబ్బంది కలుగకుండా విశాఖలో రాజధానిని ఏర్పాటుచేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తమ అభిప్రాయాల్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి పంపిస్తున్నట్టు తెలిపారు. విశాఖ ప్రశాంతత భంగం కలగకుండా రాజధాని ఏర్పాటు ఉండాలని ఆయన అన్నారు.
Read More »ట్విట్టర్ వేదికగా తండ్రీకొడుకులకు చురకలు అంటించిన వేణుంబాక..!
వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు మరియు లోకేష్ పై విరిచుకుపడ్డారు. ఇక లోకేష్ కి అయితే చురకలు అంటించాడు. పప్పూ! నీది సార్ధక నామధేయం. జనాభా లెక్కలు పదేళ్లకోసారి జరుగుతాయి. దాని కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఎన్నార్సీ అంటూ అర్ధం చేసుకున్నావంటే… నీ ఇంగ్లీషు, నీ జ్ఞానం చూసి మీ నాన్న నవ్వాలో, ఏడవాలో తెలియక రోజు …
Read More »మరో 25 సంవత్సరాలు రాష్ట్రానికి జగనే ముఖ్యమంత్రి..!
ఈ రోజు రాయచోటిలో దాదాపు 2వేల కోట్ల రూపాయలకు శంకుస్ధాపన చేయడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ రోజు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ మొదలుపెట్టారు. మరలా ఇవాల ఆయన తనయుడు ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయబోతున్నాడు, ఇంకో జన్మెత్తినా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాలేడు, మరో 20–25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి శాశ్వత …
Read More »