Home / POLITICS (page 163)

POLITICS

జనసేన, టీడీపీల మధ్య సంబంధం బయటపడింది..ఇవిగో సాక్షాలు..?

జనసేన పార్టీకి సంబంధించి మరో వాస్తవం వెలుగులోకి వచ్చింది. జనసేన పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన చింతల పార్థసారథి ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ విషయంతో తెలుగుదేశం పార్టీ అక్రమ సంబంధం బయటపడింది. తాజాగా పార్థసారధి మాట్లాడుతూ పార్టీలో టిక్కెట్ల విషయాల్ని పార్టీ అంతర్గత వ్యవహారమని పవన్ కళ్యాణ్ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ తో పాటు లింగమనేని రమేష్ చౌదరి కూడా ఆయన ఓ …

Read More »

రీ ఎంట్రీలు వైసీపీకి లాభమా..? నష్టమా..?

ప్రస్తుతం వైసీపీలో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతంలో పార్టీని వీడిన మాజీలు ఇప్పుడు అధికారంలోకి వచ్చేసరికి ఒక్కొక్కరుగా వచ్చి జగన్ పంచన చేరుతున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైస్థాయి నాయకులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నా, పైకి నవ్వుతు ఉన్నా ద్వితీయ శ్రేణి, అదేవిధంగా సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా జూపూడి ప్రభాకర్ వంటి నేతలు …

Read More »

రేపు అనంతపురంలో ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’

జగన్ చెప్పింది చేస్తున్నారు… ఎంత కష్టమైన ఎంత నష్టమైనా ముందుకు వెలుతున్నారు. ఏపీ ప్రస్తుతం కష్ట కాలంలో ఉన్నా… తను ఎన్నికల వేల ఇచ్చిన మాట ప్రకారం పథకాలు ప్రజల్లోకి తీసుకెలుతున్నారు. ఇప్పటికే పలు పథకాలను రిలీజ్ చేసిన జగన్ మరికొన్ని పథకాలను ప్రజల్లోకి తీసుకెలుతున్నారు. రేపు అనంతపురం వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న వైఎస్ఆర్ కంటికి వెలుగు పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఆ తరువాత1 అనంతపురం జూనియర్‌ …

Read More »

పయ్యావుల దౌర్జన్యం…ఇంకా ఆగని టీడీపీ దాడులు !

గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా చూసినా టీడీపీ నాయకుల అన్యాయాలు, దౌర్జన్యాలే కనిపించాయి. ఆ పార్టీ పేరు చెప్పుకొని కార్యకర్తలు కూడా వైసీపీ పార్టీ వారిపై విరుచుకుపడేవారు. దాంతో విసుగుచెందిన ప్రజలు వీరికి సరైన బుద్ధి చెప్పలనుకున్నారు. అయితే ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. టీడీపీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరైన గుణపాటం చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారి ఆగడాలు ఇంకా తగ్గలేదు. తాజాగా కృష్ణా …

Read More »

జగన్ మరో పథకానికి శ్రీకారం..రేపే ప్రారంభం..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలకు ఆంధ్రరాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన ఒక్కో హామీ అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో హామీలను నెరవేర్చిన జగన్ మరో ప్రతిష్టాత్మక పధకం అమలు చేయడానికి సిద్దమయ్యారు. ఇదొక గొప్పం కార్యక్రమం అనే చెప్పాలి. జగన్ ఈ కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ అనగా రేపు ప్రారంభించనున్నారు. ఆ కార్యక్రమమే …

Read More »

వైసీపీలో జూపూడి చేరికను తీవ్రంగా ఖండిస్తున్న ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు

జూపూడి ప్రభాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. జగన్ రాజకీయ అరంగేట్రం జూపూడి పాత్ర ఎంతో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న జూపూడి వైఎస్సార్ మరణానంతరం జగన్ వెంట నడిచారు. అనంతరం జగన్ ఎదుర్కొన్న ఎన్నో ఒడిదుడుకులు జూపూడి జగన్ వెంట నడిచి వైసీపీ ఏర్పాట్లు క్రియాశీలక పాత్ర పోషించారు. ఏ పొలిటికల్ డిబేట్ జరిగిన వైసీపీ తరఫున జూపూడి కచ్చితంగా ఉండాల్సిందే.  …

Read More »

టీడీపీలో చేరి పొరపాటు చేశా..తప్పుని సరిదిద్దుకుంటాను..జగన్ సమక్షంలో వైసీపీలోకి !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి రోజురోజికి మరీ దారుణంగా తయారవుతుంది. సొంత పార్టీ నాయకులే బాబుకు చుక్కలు చూపిస్తున్నారట. బాబు ఇటు అధికార పార్టీ పై బురద జల్లడం, అటు తన పార్టీ నాయకులను బుజ్జగించడం అతడికి తలనొప్పిగా మారాయట. ఇక ప్రస్తుతం బాబుకి మరో జలక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తన సొంత గూటికి వెళ్ళిపోయాడు. జగన్ సమక్షంలో వైసీపీలోకి వెళ్ళిపోయాడు.  ఆయనను జగన్ కండువా …

Read More »

కరెంటు విషయంలో చంద్రబాబు, జగన్ పాలనలో వ్యత్యాసాలు..!

*చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018 ఆగష్టు లో 1,522 .21 మిలియన్ యూనిట్ల థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి అయ్యింది. అయితే ఇప్పుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా 2019 ఆగష్టు లో 2,069.74 మిలియన్ యూనిట్ల థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి అయింది. అంటే దాదాపు 500 మిలియన్ యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు ఉత్పత్తి అయింది. *అంతేకాకుండా బాబు సీఎంగా ఉన్నప్పుడు 2018 ఆగష్టు లో థర్మల్ విద్యుత్ కేంద్రాల ప్లాంట్ …

Read More »

నేను చట్టానికి వ్యతిరేకం కాదు… కోటంరెడ్డి !

నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ..ఒకసారి బాబు హయాములో MRO వనజాక్షిని టీడీపీ చింతమనేని చౌదరి ఇసుకలో వేసి కొట్టిన వీడియో లు చూసాము అయినా  చంద్రబాబు తప్పు ఎంఆర్వో దే  అని తీర్పు ఇచ్చాడు. ఇక నా విషయానికే వస్తే..నా స్నేహితుడికి చెందిన లే అవుట్ కు మంచినీటి కనెక్షన్ ఇవ్వడానికి అవసరమైన అనుమతుల కోసం MPDO సరళ.. మూడు నెలలుగా తిప్పుతున్నారని, …

Read More »

పార్టీ రంగులు విషయంలో వైసీపీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది..!

2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి పదేళ్లుగా పడిన కష్టానికి పట్టాభిషేకం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు ఎంతో మంది నాయకుల శ్రమతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జగన్ ప్రజల పక్షాన తండ్రి మాదిరిగా పాలనలో ముందుకెళుతున్నారు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలతో పేదల కోసం నిత్యం ఆలోచిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat