మేధావుల సంఘం మాజీ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కు, ప్రస్తుత మేధావుల సంఘం అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి ఓపెన్ సవాల్ విసిరారు.. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము చలసానికి ఉందా.? అని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రా మేధావుల సంఘానికి చలసాని అధ్యక్షుడు కాదని తేలడంతో ఆయన తెలుగుభాషా చైతన్య సంఘం అనే మరో వేదికను ప్రారంభించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో రవీంద్రరెడ్డి సంధించిన ప్రశ్నలు యధాతధంగా.. 1. అసలు …
Read More »తలపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయండి మిమ్మల్ని నేను చూసుకుంటానని అప్పుడే చెప్పిన జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ బుధవారం నుంచే పోలీసులకు వారాంతపు సెలవులు అమలు అవుతున్నాయి.. తాజాగా అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) డాక్టర్ రవిశంకర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పోలీసుశాఖలో మొత్తం 30 విభాగాలున్నాయని, వాటిని అధ్యయనం చేసి 19మోడళ్లను రూపొందించాం అన్నారు. ఐటీ డేష్ బోర్డ్ ద్వారా పారదర్శకంగా అందరికీ వీక్లీ ఆఫ్‌లను నెలరోజుల్లో అమలులోకి తెస్తామని చెప్పారు. దీనిపై ప్రతీనెలా ఫీడ్ …
Read More »తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!!
తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. మంత్రి వర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ అంగుళానికి నీళ్లు ఇస్తామన్నారు. భవిష్యత్ లో 5వేల టీఎంసీల నీటిని ఏపీ, తెలంగాణలోని ప్రతి ప్రాంతానికి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నామని.. ఏపీలోని అన్ని ప్రాంతాలకు నీరు ఇవ్వాలని సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని కేసీఆర్ చెప్పారు. See Also : …
Read More »చంద్రబాబుపై జగన్ ఫైర్..బాబుకి ముచ్చెమటలు !
చంద్రబాబు 2014ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన విషయం అందరికి తెలిసిందే.పొత్తులు పెట్టుకొని మరీ గెలిచి ప్రజలకు అన్యాయం చేసాడు.2014లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఆమోదించిందని,ఆ సమయంలో చంద్రబాబు ప్లానింగ్ కమిషన్ కు లేఖ రాసారా అని జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుని ప్రశ్నించారు.పైకి మాటలు చెప్పడం తప్ప హోదా అమలు చేయడానికి కనీసం ప్లానింగ్ కమిషన్ కి లెటర్ కూడా రాయలేని …
Read More »బుద్ధి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు దారికొచ్చాడా..?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గా కోనా రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈయన గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిపొందరు.డిప్యూటీ స్పీకర్ గా ఆయన ఒక్కరిదే నామినేషన్ రావడంతో స్పీకర్ సీతారాం రఘుపతిని డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైనట్టు అధికారంగా ప్రకటించారు.స్పీకర్ ప్రకటన అనంతరం సభ నాయకుడు,ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి,ప్రతిపక్షనేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులు కోనా రఘుపతిని మర్యాదపూర్వకంగా స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టి అభినందలు …
Read More »జంపింగ్‌లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న కోమటిరెడ్డి
కాంగ్రెస్ పార్టీ గురించి ఆ పార్టీకే చెందిన సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా తయారైందని, అధిష్టానం తప్పుడు నిర్ణయాలతో పార్టీకి ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ను మార్చనందుకే కాంగ్రెస్ ఓటమిపాలైందని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా లాభం …
Read More »నేడే క్యాబినెట్..కీలక చట్టాలకు ఆమోద ముద్ర
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 రెండు గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో… పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. ముఖ్యంగా కొత్త మున్సిపల్, రెవెన్యూ చట్టాలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశముంది. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని మిగతా కార్పొరేషన్లు, పురపాలక సంఘాల పాలక మండళ్ల పదవీకాలం ఈ నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో వాటికి ఎన్నికలు నిర్వహించాలి. అందువల్ల …
Read More »అప్పటినుంచి తమ్మినేనిపై కక్ష పెట్టుకున్న చంద్రబాబు.. ఇప్పుడు నిలబడి అధ్యక్షా.. అధ్యక్షా అంటున్నారు
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.. గతంలో తమ్మినేని సీతారాం మంత్రిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా పర్యటనకు వెళ్లారట.. అమెరికాకు వెళ్లి అక్కడ ఫ్లైట్ దిగగానే సూటు, బూటు వేసుకున్న సీతారామ్ ను అమెరికా అధికారులు ఆయనే సీఎం అనుకుని బోకేలు, ఫ్లవర్స్, షేక్ హ్యాండ్ ఇచ్చి అందరూ మర్యాదపూర్వకంగా …
Read More »అవినీతికి అడ్రస్‌గా మారిన యనమల బ్రదర్స్ జైలుకు..?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.జగన్ దెబ్బకు అధికార పార్టీ ఐన టీడీపీ చతకలపడింది.ప్రస్తుతం జగన్ ప్రమాణస్వీకారం చేసిన మొదలు తాను ప్రతీ పని సక్రమంగా నిర్వహిస్తున్నారు.గాడి తప్పిన ప్రతీ శాఖను లైన్ లో పెట్టాడు.ఇప్పుడు టీడీపీ నాయకుల పని పట్టడానికి రెడీగా ఉన్నారనే చెప్పాలి.ఎందుకంటే టీడీపీ అంటే ప్రస్తుతం ఏపీలో అన్యాయాలు,అక్రమాలకూ అడ్డాగా మారిందనే చెప్పాలి.2014ఎన్నికల్లో చంద్రబాబు తప్పుడు హామీలు …
Read More »లోక్‌సభ స్పీకర్‌గా ఓమ్ బిర్లా
లోక్‌సభ స్పీకర్‌గా రాజస్థాన్‌కు చెందిన ఎంపీ ఓమ్ బిర్లా ఎన్నికయ్యే అవకాశముంది. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్‌లోని కోట పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందిన భాజపా నేత ఓమ్ బిర్లాను స్పీకర్ అభ్యర్థిగా నిలబెట్టనున్నట్లు ఎన్డీయే వర్గాలు తెలిపాయి. లోక్‌సభ కొత్త స్పీకర్‌గా గతంలో మేనకా గాంధీ సహా అనేక మంది భాజపా సీనియర్ల పేర్లు వినిపించాయి. అయితే చివరకు ఓం బిర్లా వైపు …
Read More »