Home / POLITICS (page 30)

POLITICS

చంద్రబాబుకు ధీటైన కౌంటర్ ఇచ్చిన బొత్స..!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకు మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ గట్టి కౌంటర్ ఇచ్చాడు. రాజదాని విషయంపై నిర్ణయం తీసుకోవడానికి జగన్ ఎవరు ? బోస్టన్ గ్రూపు ఎవరూ అని చంద్రబాబు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఘాటుగా స్పందించిన బొత్స పదేళ్లపాటు హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు అది వదిలి రావడానికి ఎవరు అధికారమిచ్చరో ఆ ప్రజలే జగన్ కి అధికారం ఇచ్చారని చంద్రబాబు మర్చిపోయినట్టున్నారు …

Read More »

ఏపీని బీసీజీ ఆరు భాగాలుగా ఎలా విభజించిందంటే..!

హైకోర్టు, అసెంబ్లీలు మినహాయిస్తే  ప్రభుత్వ విభాగాలను ఆరు భాగాలుగా వర్గీకరణ చేశారు.అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి  బీసీజీ వర్గీకరించింది.లెజిస్లేచర్‌లో ఇక్కడ ఇప్పటికే కొన్ని ఏర్పాట్లున్నాయి. ఆప్షన్ 1: *విశాఖలో సెక్రటేరియెట్‌., గవర్నర్‌, సిఎం కార్యాలాయాలు , 7 శాఖలకు చెందిన  హెచ్‌ఓడిలు., ఇండస్ట్రీ ఇన్‌ ఫ్రా., టూరిజం. ప్రజలతో సంబంధం లేని శాఖలతో మొత్తం 15 విభాగాలు  అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌. *విజయవాడలో  అసెంబ్లీ., ఎడ్యేకేషన్‌., లోకల్ గవర్నమెంట్., పంచాయితీ …

Read More »

సీఎం జగన్ కు బీసీజీ ఇచ్చిన రిపోర్ట్ ఇదే..!

ఏపీ సీఎం జగన్‌కు బీసీజీ కమిటీ సమర్పించిన రిపోర్టులో ఆసక్తికర అంశాలున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రదేశాలు తిరిగిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్.. ఆయా ప్రాంతాల ప్రజలతో మాట్లాడి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. రాష్ట్రాన్ని 6 రీజియన్లుగా గుర్తించి.. అక్కడ ఏం వస్తే అభివృద్థి చెందుతుందో సవివరంగా వివరించారు. 13 జిల్లాల ఏపీని ఉత్తరాంధ్ర, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, దక్షిణాంధ్ర, ఈస్ట్ రాయలసీమ, వెస్ట్ రాయలసీమ ప్రాంతాలుగా గుర్తించాలని …

Read More »

ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజలు విసిరికొట్టారు..అయినా మారలేదు !

వైసీపీ సీనియర్ నేత మరియు రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ మరియు నేతలపై మరోసారి విరుచుకుపడ్డారు.”ఎలక్షన్ల ముందు కూడా ఇలాగే దుష్ప్రచారం చేశారు. జగన్ గారు సిఎం అయితే భూములు లాక్కుంటారని, ఇళ్లలోంచి వెళ్లగొడతారని, రౌడీరాజ్యం వస్తుందని భయానక దృశ్యాలు చూపించారు. ప్రజలు మిమ్మల్నే అధికారం నుంచి విసిరి కొట్టి బుద్ధి చెప్పారు. అయినా అవే గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారు” అని అన్నారు. ఇంక …

Read More »

దమ్ముంటే ఆ పని చెయ్యండి మీరు నిప్పులో తుప్పులో తేలుతుంది..!

రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ట్రేడింగ్‌కు పాల్పడ్డ టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. ఈ విషయంలో తాజాగా మరోసారి వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ …

Read More »

తన రక్షణ కోసం ప్రజలను రెచ్చగొట్టే చంద్రబాబు విక్రమార్కుడు..? భేతాళుడా..?

2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారం కోసం ప్రజలను నమ్మించి తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన విషయం తెలిసిందే. గెలిచిన తరువాత మొత్తం అందరికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అప్పుడే ప్రజలకు అసలు విషయం తెలిసింది. అదేమిటంటే చంద్రబాబు రాజకీయం కోసం ఎంతకైనా తెగిస్తారని. కాని ఇది చాలా లేట్ గా తెలియడంతో ఐదేళ్ళు అతనిని భరించక తప్పలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నందుకు గాను కనీస పనులు ఏమైనా చేస్తారా అంటే అదీ …

Read More »

చంద్రబాబు నీ స్వార్ధానికి రైతులను బలి చేస్తున్నావ్..!

రాజదానికి సంబంధించిన గ్రామాలలో టీడీపీ నాయకులు, బాబు వర్గం వారు భారీగా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ,భూముల కుంభకోణం చేసి ఇప్పుడు ఇప్పుడు అవి ఎక్కడ బయట పడతాయో అని  బయంతోనే చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారని ఏపీ మంత్రి ఎమ్.శంకర నారాయణ అన్నారు. వారిని చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం పావులుగా మార్చుతున్నారని అన్నారు.అక్కడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, అన్ని ప్రాంతాల అభివృద్ధికోసమే …

Read More »

ఏపీ, కర్ణాటకల మధ్య బళ్ళారి రక్షిత అటవీ సరిహద్దు సమస్యపై సీఎస్ సమీక్ష..!

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య బళ్లారి రక్షిత అటవీ ప్రాంత సరిహద్దు వివాదం అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం అమరావతి సచివాలయంలో సీఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ బళ్ళారి రక్షిత అటవీ ప్రాంతానికి సంబంధించి ఇరు రాష్ట్రాలకు చెందిన సరిహద్దు వివాదం సకాలంలో పరిష్కారం అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రానికి సంబంధించిన పూర్తి నివేదికను సమర్పించేందుకు …

Read More »

విజయ సాయిరెడ్డి కృషితో పాకిస్థాన్‌ జైల్లో ఉన్న తెలుగు మత్స్యకారుల విడుదల..!

20మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మత్స్యకారులను జనవరి 6న వాఘా సరిహద్దు వద్ద భారత్‌ అధికారులకు పాకిస్థాన్ అప్పగించనుంది. ఈ మేరకు తెలుగు మత్స్యకారుల జాబితాను భారత విదేశాంగ శాఖకు పాక్‌ ప్రభుత్వానికి పంపింది. ఈ విషయంపై వైఎస్ జగన్ దృష్టికి పార్టీనాయకులు, బాధితులు తీసుకొచ్చారు. తమవాళ్ళ విడుదలకు కృషిచేయాల్సిందిగా కోరడంతో అప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి జగన్ ఆదేశాలు జారీ చేశారు. అప్పటినుంచీ విదేశాంగ శాఖపై ఒత్తిడి తీసుకు …

Read More »

రూ.1000 దాటిన ప్రతీ వ్యాధికి ఆరోగ్యశ్రీ వర్తింపు..!

రాష్ట్రంలో  ఏ వ్యాధికైనా వెయ్యి రూపాయలు దాటిన ప్రతి వ్యక్తికి ఉచితంగా చికిత్స అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం  ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి ఏలూరులో మరో వేయి వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించే కార్యక్రమాన్ని పైలెట్‌ ప్రాజెక్టు కింద ప్రారంభించారు. గతంలో ఉన్నవాటికి అదనంగా 1000 వ్యాధులను చేర్చి ఆరోగ్యశ్రీ కింద మొత్తం …

Read More »