Home / POLITICS (page 303)

POLITICS

జగన్ మాస్టర్ ప్లాన్ ఇదే..!!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర తర్వాత గత కొన్నిరోజులుగా హైదరాబాద్ నగరంలోని తన నివాసంలోనే ఉంటున్నసంగతి తెలిసిందే.అయితే ఎన్నికలు సమీపిస్తున్నవేళ జగన్ మోహన్ రెడ్డి ఇక మొత్తంగా ఏపీలోనే ఉండనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఆయన ఇక నుంచి మొత్తం ప్రజల్లోనే ఉండేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ‘సమర శంఖారావం’ పేరుతో జగన్ జిల్లాల వారీగా బూత్ లెవల్ కమిటీలతో ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు. …

Read More »

కలప స్మగ్లర్లపై పి.డి.యాక్టు నమోదు చేసి ఉక్కు పాదం మోపుతాం

అయిదు రోజుల పాటు అత్యంత నిష్ఠతో జరిగిన సహస్ర చండీయాగంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నాడే మళ్ళీ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలకు సిద్ధమయ్యారు . అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుసగా రివ్యూ సమావేశాలు నిర్వహించిన ముఖ్యమంత్రి ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు, నిన్న రాత్రి వరకు సహస్ర చండీయాగంలో తలమునకలై ఉండి ఈ రోజు గణతంత్ర వేడుకల్లో పాల్గొని మధ్యాహ్నమే మళ్ళీ అధికారులతో సమీక్షా నిర్వహించి …

Read More »

బాబు ఓట్ల గేమ్‌..ఢిల్లీలో నిర‌స‌న దీక్ష‌కు స్కెచ్‌

ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలని ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. జనవరి 26వ తేదీ శనివారం టీడీపీ ఎంపీలతో బాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీలకు బాబు ఈమేర‌కు సిగ్న‌ల్స్ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల చివ‌రి రోజు నిరసన చేయాలని అనుకుంటున్నట్లు…అయితే..ఎలాంటి నిరసన చేయాలో మీరే చెప్పాలంటూ పార్టీ ఎంపీలను బాబు అడిగారు. తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని గతంలో కూడా దీక్ష …

Read More »

ప‌వ‌న్ కేసీఆర్ ప్ర‌త్యేక చ‌ర్చ‌లు…ప‌చ్చ మీడియాలో క‌ల‌క‌లం

గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహన్ సార‌థ్యంలో రాజ్‌భవన్‌లో జరగనున్న ఎట్ హోం కార్యక్రమంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీ, తెలంగాణ నేతలు ఈ పార్టీకి హాజరుకాగా.. రాజకీయ చర్చలకు కూడా ఎట్ హోం కార్యక్రమం వేదికైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. ఈ ఎపిసోడ్‌పై ప‌చ్చ‌మీడియా ప‌రేషాన్ అవుతోంది. ఓవైపు కేసీఆర్, కేటీఆర్ మధ్య ముచ్చట్లు… ఆ వెంటనే పవన్ కల్యాణ్, …

Read More »

ప్ర‌ణ‌బ్ ఓ క్రిమినల్‌..ఆయ‌న‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డా?

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భార‌త‌ర‌త్నవార్డు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కె.ఏ.పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇవ్వటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం తీసుకునే అర్హత లేదని, గతంలో మేము మా సంస్థ తరుపున అమెరికాలో క్రిమినల్ కేస్ వేశామని శనివారం విజయవాడలో జరిగిన …

Read More »

ఇదెక్కడ న్యాయం బాబుగారు..ప్రసంగం వినకుంటే పథకాలు రద్దు చేస్తారా?

ఇప్పుడు మీరు చూసేది తమాషాగా ఉండొచ్చు కాని ఇది నిజం..ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమి ఆశించి చేస్తున్నాడో తెలియదు గాని..చంద్రబాబు ఇకపై పాల్గొనే అన్ని కార్యక్రమాలను లైవ్ లో చూడాల్సిందేనని ప్రజలపై ఒత్తిడి చేయమని అధికారులకు చెప్పారట.తాజాగా అమరావతిలో జరిగిన డ్వాక్రా మహిళల సమావేశంలో మహిలలను బలవంతంగా కూర్చోబెట్టారట.అయితే కడపలో జరుగుతున్నబహిరంగ సభను లైవ్‌లో చివరి వరకు చూసిన వారికి సెల్‌ఫోన్, రూ.10వేలను ఇస్తామని ఒకవేళ చూడకుంటే ‘పసుపు–కుంకుమ’ వర్తింపజేయదంటూ ఉదయం …

Read More »

బద్ధకమే రాధాకున్న శాపమా.. తండ్రి పోరాటపటిమ ఎందుకు లేదు.. జగన్ ని కాదని చంద్రబాబు చేస్తున్న దానికే ఆకర్షితుడయ్యాడా

ఏదైనా ఒక చారిత్రాత్మక ఘటన గురించి చెప్పేటప్పుడు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని చెబుతాం. అయితే ప్రస్తుతం రాధా రాజకీయం గురించి కూడా వైసీపీలో ఉన్నప్పుడు, టీడీపీలో చేరాలనుకున్నప్పుడు అని విభజించి చెప్పాలి. కారణమేమిటంటే ఈ రెండు సమయాలకి మధ్య పెద్దగా లేదు. వంగవీటి మోహన రంగా కొడుకు రాధాకృష్ణ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని వీడాలని భావించిన తర్వాత ఆయన వ్యవహారశైలిలో మార్పు గమనించవచ్చు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో …

Read More »

వైసీపీలో పదవుల నియామకం చేసిన పార్టీ అధినేత, హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు

వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో పలు పదవుల నియామకం జరిగింది. పార్టీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ బీసీ సెల్‌ కో ఆర్డినేటర్లను నియమించారు. బీసీ విభాగం రాయలసీమ రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా తొండమల్ల పుల్లయ్యను, కోస్తా ఆంధ్ర రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా అంగిరేకుల ఆదిశేషును, ఉత్తరాంధ్ర రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా పక్కి వెంకట సత్య దివాకర్‌లను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన …

Read More »

కోట్లాదిమంది రంగా అభిమానులను కంటతడి పెట్టిస్తున్న లేఖ.. చివరిమాట నిజంగా నిజం అనిపిస్తుంది

తాజాగా వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తన తండ్రిని చంపిన పార్టీలోకి ఎలా వెళ్తారంటూ రంగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ రాసిన లేఖ వైరల్ అవుతోంది.. ఆ లేఖ యధాతధంగా.. చేతగాక పగతీర్చుకోలేకపోయినా పర్వాలేదు.. కానీ పగోడి చెంతకే చేరావు చూడూ.. శత్రువుకి నిజమైన విజయం ఇదే.. నువ్విలా తయారవుతావని తెలిసి ఉంటే మీ నాయన చిన్నప్పుడే నిన్ను …

Read More »

జగన్ చరిష్మా ముందు సింగిల్ డిజిట్ కే పరిమితమైన తెలుగుదేశం

మరి కొద్ది నెలల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లలో గెలిచి విజయం సాధించనుందని ‘రిపబ్లిక్‌ టీవీ – సీ ఓటర్‌’ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని అధికార తెలుగుదేశం కేవలం 6 ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని ఈ సర్వే తేల్చింది. ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరుతో జరిగిన ఈసర్వే ఫలితాలను రిపబ్లిక్‌ టీవీ గురువారం విడుదల చేసింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat