Home / POLITICS (page 348)

POLITICS

ఆ సమయంలో వాట్సాప్ బంద్….ప్రభుత్వం సంచలన నిర్ణయం

వాట్సాప్…ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగిస్తున్న సామాజిక మాధ్యమం.ఎందుకంటే వాట్సాప్ ఉపయోగం అలాంటిది.స్నేహితులు,బంధువులతో టచ్ లో ఉండాలన్నా…మెసేజ్,వీడియోలు పంపుకోవాలన్నవాట్సాప్ మించిన ఆప్షన్ లేదు.అయితే కొందరు వీటినుండి నానా పనికిమాలిన మెసేజీలు, వీడియోలతో యూజర్లకు చిరాకు తెప్పిస్తు దుర్వినియోగం చేస్తున్నారు.ఈ మేరకు ప్రభుత్వం చేపట్టే నిబంధనలతో ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్ వంటి సోషల్ మీడియాపై పరోక్షంగా ఆంక్షలు అమల్లోకి వస్తునాయి.అయితే ఇది కేవలం రాజకీయ పార్టీలకు మాత్రమే వర్తించే నిషేధం. ఎన్నికల టైం దగ్గరపడుతుండంతో …

Read More »

ఓట్లు కోసం కాంగ్రెస్ నేతలు బెదిరింపులు….మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ పై కేసు నమోదు

తెలంగాణలో కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది.జగ్గారెడ్డి,రేవంత్ రెడ్డి రూపంలో హస్తానికి కోలుకోలేని దెబ్బ తగిలింది.తాజాగా మరో నేత కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తను బెదిరింపులకు గురిచేశారనే ఆరోపణలపై కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, అతని సోదరుడు శ్రీనివాస్‌గౌడ్‌పై బుధవారం జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు రిజిస్టర్ చేసారు. గాజులరామారం దేవేందర్‌నగర్‌లో నివాసముండే టీఆర్‌ఎస్ కార్యకర్త మాడవత్ రమేశ్‌ను కూన శ్రీశైలంగౌడ్, శ్రీనివాస్‌గౌడ్ ఈ నెల 8న …

Read More »

చంద్రబాబుకు ధర్మాబాద్‌ కోర్టు నోటీసులు

మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు విషయమై మహారాష్ట్ర- ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.బాబ్లీపై పోరాట కేసులో త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు అందనున్నట్లు తెలిసింది. అయితే ఈ కేసు విషయమై మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వనుందని ఓ హిందీ పత్రిక గురువారం కథనాన్ని వెలువరించింది. నాన్‌బెయిలబుల్ వారెంట్ పెండింగ్ ఉండటంతో అమలు చేయాలని అక్కడి కోర్టులో మహారాష్ట్ర వాసి …

Read More »

కోట్లాది రూపాయల ప్రజాధనంతో ఫ్యామిలీ పిక్నిక్….

చంద్ర‌బాబునాయుడు విచిత్ర‌మైన లాజిక్కులు మాట్లాడుతున్నారు. త‌న‌కు సంబంధం లేక‌పోయినా ఎక్క‌డైనా మంచి జ‌రిగితే త‌న గొప్ప‌ద‌న‌మ‌ని డ‌ప్పేసుకోవ‌టం, అదే త‌న వైఫ‌ల్యాన్ని ప్ర‌త్య‌ర్ధుల ఖాతాలో వేసి బుర‌ద‌చ‌ల్ల‌టం కూడా అంద‌రికీ అనుభ‌వ‌మే.ప్రాజెక్టులోని స్పిల్‌వేలో నిర్మించిన గ్యాలరీ మాత్రమే పూర్తయిన సందర్భంగా రూ.కోట్లు ఖర్చు పెట్టి, అసలు ప్రాజెక్టు మొత్తం పూర్తయిపోయిందన్నంత హడావుడి చేశారు. ఆ సంద‌ర్భంగా మాట్లాడుతూ పోల‌వ‌రం ప్రాజెక్టును సంక‌ల్ప బ‌లంతో మొద‌లుపెట్టార‌ని అప్ప‌టికేదో పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణాన్ని …

Read More »

వినాయకుడు ప్రతీ ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు నింపాలి..

వినాయకుడు ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు నింపాలని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కోరారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ శుభాకాంక్షలను ట్విటర్‌ ట్వీట్‌ చేశారు. అలాగే వినాయకచవితి పండుగ సందర్భంగా ప్రజాసంకల్పయాత్రకు గురువారం విరామం ప్రకటించిన సంగతితెల్సిందే. పాదయాత్ర తిరిగి శనివారం విశాఖపట్నంలోని చినగదిలి నుంచే ప్రారంభమవుతుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం …

Read More »

తెలంగాణ ఎన్నికల ప్రక్రియ వేగవంతం

ఆ నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిచేందుకు ఎన్నికల అధికారులు సిద్ధం అవుతున్నట్లు అందరికి తెలిసింది.తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడనే వార్తలకు తెరపడింది. ఈ ఏడాది దేశంలో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లతో పాటు తెలంగాణలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ఓ సీనియర్‌ అధికారి పీటీఐకి సూచనప్రాయంగా తెలిపారు. డిసెంబరు రెండో …

Read More »

ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

నిరుద్యోగి ఆత్మహత్య…….విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం రాలేదని ఓ నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడకు చెందిన దుర్గారావు బీటెక్ చదువుకున్నాడు.ఉద్యోగ సాధన కోసం ఎక్కడికి వెళ్లిన పోటీ ఉండడం, ఎంత ప్రయత్నించిన ఉద్యోగం రాకపోవడంతో గత కొన్ని రోజులుగా మానసికంగా కుంగిపోతున్నాడు.తీవ్ర మనస్తాపనికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువకుడిని స్తానికులు ఆస్పత్రిలో చేర్పించగా కోలుకోలేక మృతిచెందాడు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడం, ప్రైవేట్‌ …

Read More »

టీడీపీ ఓ పొత్తుల మాఫియా…….కవిత

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఏ స్థితిలో ఉందో తెలంగాణలో టీడీపీ పరిస్థితి కూడా అంతే…..ఓమాదిరిగా కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర వహిస్తుంది.అయితే ఏపీలో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు కోసమే ముందస్తుగా తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ జత కడుతోందని టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. అనైతిక పొత్తులకు టీడీపీ కేరాఫ్‌ అడ్రస్‌ అని చంద్రబాబు గెలవడం కోసం ఏ పార్టీతో ఐన పొత్తు పెట్టుకోవడం అలవాటని వివరించారు.బుధవారం ఆమె మీడియాతో …

Read More »

రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ కు మరో షాక్

ముందస్తు ఎన్నికల హడావుడి నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు మహాకూటమి దిశగా ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి రోజుకో షాక్‌ తగులుతోంది. మొన్న సంగారెడ్డి కాంగ్రెస్ అభ్య‌ర్ధి తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి (జ‌గ్గారెడ్డి)ని పోలీసులు అరెస్టు చేసిన‌ట్లే, తాజా మాజీ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి కూడా అరెస్టుకు రంగం సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు క‌న‌బడుతోంది.ఆయుధ చ‌ట్టం క్రింద మాజీ ఎంఎల్ఏ కాంగ్రెస్ నేత గండ్ర వెంక‌ట్ర‌మ‌ణారెడ్డిపైన కూడా పోలీసులు సోమ‌వారం రాత్రి ఆయుధ చ‌ట్టం …

Read More »

అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దుర్వినియోగం చేస్తున్న బాబు…..సీపీఎం నేత మధు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో టీడీపీ ప్రభుత్వంలో రూ.లక్షల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని సీపీఎం నేత మధు ఆరోపించారు.ఆయన విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో 7.64 లక్షల ఎకరాలు ప్రభుత్వం సేకరించిందని, దీనిలో మూడో వంతు భూమిలో కూడా పరిశ్రమలు పెట్టలేదని.. పరిశ్రమల పేరుతో పేదల భూములు పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారని మండిపడ్డారు.రాజధాని ప్రాంతంలో 32 వేల ఎకరాలు సేకరించారు..దానిలో 16 వేల ఎకరాలు సింగపూర్‌ కంపెనీలకు కేటాయించారని తెలిపారు. రాష్ట్ర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat