ఎన్నారై టీఆర్ఎస్ – యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అధ్యక్షతన లండన్ లో నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడంజరిగింది.ఈ కార్యక్రమంలో ముందుగా ఆచార్య జయశంకర్ గారికి మరియు అమరవీరులకు నివాళులు అర్పించి ,నూతన కార్యవర్గ సభ్యులని సభ కి పరిచయం చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో సంస్థ భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఎన్నారైల కృషి, రాబోవు ఎన్నికల్లో తెరాస పార్టీ భారీవిజయంతో మళ్ళి ప్రభుత్వాన్ని …
Read More »రాజన్నే మళ్లీ.. మా గడపకు వచ్చినట్టు ఉందీ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఉభయ గోదావరి జిల్లాల్లో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. జగన్ పాదయాత్రలో రోజు రోజుకు జన ప్రభంజనం పెరుగుతుందే తప్పా.. ఎక్కడా తగ్గడం లేదు. వైఎస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే ముందడుగు వేస్తున్నారు. కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. వైఎస్ జగన్‌తో చెప్పుకుంటే …
Read More »అమెరికాలో.. లాస్ ఏంజెల్స్‌పై వైసీపీ జెండాలు..!
ఏడాది క్రితం ప్రజా సమస్యలపై పాదయాత్ర చేయాలని వైఎస్ జగన్ సంకల్పించినప్పుడు ఎవ్వరూ పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. నడిస్తే ఓట్లు పడతాయా.?? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ విమర్శలు చేయడం ప్రారంభించారు. జగన్ పాదయాత్రకు తొలి రోజున భారీగా జనం వస్తే మొదటి రోజు కాబట్టి వచ్చారని పచ్చబ్యాచ్ ప్రచారం చేసింది. ఇప్పుడు పాదయాత్రకు 200లకు పైగా రోజులు గడిచాయి. ఏరోజుకారోజు జగన్‌ను చూసేందుకు ప్రజలు పెరుగుతున్నారే తప్ప తగ్గట్లేదు. …
Read More »రాజకీయంగా ఎదుర్కునే సత్తా లేకనే ఎంపీ బాల్క సుమన్ పై విషప్రచారం ..!
తెలంగాణ ఉద్యమ కారుడు ..మచ్చలేకుండా ప్రజల మద్దతు పొందుతున్న యువనేత ..ప్రజాసేవే పరమావిధిగా భావించి రాజకీయంగా దూసుకుపోతున్న దళిత సామాజికవర్గానికి చెందిన పార్లమెంటు సభ్యులు బాల్క సుమన్ .ఎంపీని రాజకీయాల్లో నేరుగా ఎదుర్కునే సత్తా లేక నిరాధారణమైన ఆరోపణలతో సోషల్ మీడియాలో చేస్తున్న అసత్యపు గ్లోబల్ ప్రచారానికిదే మా సమాధానం ..రాష్ట్రంలో మంచిర్యాల పట్టణానికి చెందిన బోయిని సంధ్య ,బోయిని విజేత (అక్కాచెల్లెళ్లు).బోయిని సంధ్య ఎంపీ బాల్క సుమన్ ను …
Read More »పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ నుంచి టీడీపీ నేతకు ఫోన్..!
రాజకీయంగా పెను మార్పులకు కేంద్ర బిందువైన ఆంధ్రప్రదేశ్ మరో సారి కొత్త చరిత్ర సృష్టించేలా కనిపిస్తోంది. నైతికత, నిబద్ధత, చిత్తశుద్ధి ఈ మూడు విలువల ఆధారంగా పాదయాత్రను ప్రారంభించిన ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్.. ఒకటి కాదు.. రెండు కాదు ఇప్పటి వరకు 206 రోజుల పాదయాత్రను పూర్తి చేశారు. ప్రజల సమస్యలపై తన పోరాటం ఇంకా ఆగలేదని వైఎస్ జగన్ …
Read More »రాజకీయ చరిత్రనే తిరగ రాస్తున్న వైఎస్ జగన్..సీనియర్ నాయకులంతా వైసీపీలోకి
కడప రాజకీయాల్లో వైఎస్ కుటుంబం తరువాత బలమైన నాయకుడిగామాజీ మంత్రి డీల్ ఉన్నారు. డిఎల్. రవీంద్రారెడ్డి వైసీపీలో చేరితే క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఇటీవల కాలంలో ప్రకటించినట్లు తెలిసిందే. జగన్ కుటుబంతో వైరాలు మరిచి దోస్తీ చేసేందుకు డీల్ రెఢీగా ఉన్నారు. డీల్ తో వ్యక్తిగత కక్షలు లేకపోవటంతో ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా డీల్ ని …
Read More »కర్ణాటక సీఎం కుమారస్వామి తొలి షాక్ ..!
ఎన్నో రాజకీయ మలుపుల తర్వాత కర్ణాటక రాష్ట్ర సీఎంగా పదవీ బాధ్యతలు తీసుకున్న కొద్దిరోజులకే రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపించేశాడు కుమారస్వామి .అందులో భాగంగా ఈ రోజు గురువారం విధాన సౌధలో మొట్టమొదటి బడ్జెట్ ను ప్రవేశపెడుతూనే కర్ణాటక రాష్ట్ర ప్రజలపై పెట్రోల్ బాంబు ను వేశారు . see also:విజయ్‌కాంత్ కి మళ్లీ అనారోగ్యం..చికిత్స కోసం అమెరికా ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ ధరలను లీటర్ పై …
Read More »ఈ నెల 6న వైసీపీలోకి బైరెడ్డి సిద్దార్థరెడ్డి..?
ఏపీలో వైసీ పీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేస్తున్న పాదయాత్రపై ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ పెరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఇటీవల కాలంలో పలు సంస్థలు చేసిన సర్వేల్లోనూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలనను కొనసాగిస్తుందని తేల్చి చెప్పాయి. వైసీపీ …
Read More »ఉమామహేశ్వరరావును చితకబాదిన బీజేపీ నేతలు..!
గత కొన్ని రోజులుగా ఏపీలోని అధికార పార్టీ టీడీపీకి చెందిన నేతలు, నాయకులు, కార్యకర్తలు బీజేపీ నేతలపై దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల తిరుమల పరిధిలోగల అలిపిరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై టీడీపీ నేతలు రాళ్లు, చెప్పులతో చేసిన దాడిని మరువక ముందే ఏపీలో మరో ఘటన చోటు చేసుకుంది. ఈ సారి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణపై టీడీపీ కార్యకర్త …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఇద్దరు టీడీపీ నేతలు, 45 మంది కార్యకర్తలు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇడుపుల పాయ నుంచి ప్రారంభమైన వైఎస్ జగన్ పాదయాత్ర కడప జిల్లా మొదలుకొని కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పూర్తి చేసుకని ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ జిల్లాలో కూడా …
Read More »