Home / POLITICS (page 414)

POLITICS

వైసీపీలోకి టీడీపీ కీల‌క నేత‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి పూర్తి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకున్నాడు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను తూర్పు గోదావ‌రి జిల్లాలో కొన‌సాగిస్తున్నారు. అయితే, జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. జ‌గ‌న్‌ను క‌లిసిన …

Read More »

వైసీపీలోకి టాలీవుడ్ సీనియర్ నటి…శోభారాణి

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో సినీ గ్లామర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ఏపీ ఫైర్ బ్రాండ్ ,గత నాలుగు ఏండ్లుగా టీడీపీ అవినీతి పాలనపై ఇటు ప్రజాక్షేత్రంలో అటు అసెంబ్లీ సాక్షిగా నిప్పులు చెరుగుతున్న నగరి అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే ,వైసీపీ రాష్ట్ర మహిళ విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజా. అయితే తాజాగా మరో సీనియర్ నటి వైసీపీ పార్టీలో వచ్చే …

Read More »

జ‌గ‌న్‌కు ఏమైంది..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర తొమ్మిది జిల్లాల్లో విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని.. ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లాలో ప్ర‌జ‌ల మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ.. వాటికి ప‌రిష్కార మార్గాల‌ను క‌నుగొంటూ వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. అయితే, ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, …

Read More »

కేసీఆర్‌, జగన్ లది సొంత జెండా ..టీడీపీ జెండా నందమూరి కుటుంబానిది..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌,వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ లది సొంత జెండా అని..టీడీపీ జెండా నందమూరి కుటుంబానిది అని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు . ఇవాళ అయన తిరుమలలో ఎంపీ విజయ్ సాయి రెడ్డి తో మాట్లాడుతూ బాబు పై సంచలన వాఖ్యలు చేశారు.ఎన్టీఆర్‌ లాంటి గొప్ప మహానీయుడిని ఘోరంగా నమ్మించి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.అ‍ల్లుడి వేషంలో వచ్చి ఎన్టీఆర్‌ను …

Read More »

జగన్‌తో కలిసి పాదయాత్ర చేస్తా..మోత్కుపల్లి సంచలన వాఖ్యలు

తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఇవాళ అయన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ..పలు సంచలన వాఖ్యలు చేశారు.వై సీ పీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో కలిసి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.ప్రజా సమస్యల కోసం జగన్‌ రోడ్డెక్కి పాదయాత్ర చేస్తున్నారు. పేదలను అక్కున చేర్చుకునే కుటుంబం వారిది. ఆయన ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావం తెలుపుతున్నా. అవరసమైతే నేను ఆయనతో ఓ …

Read More »

మంత్రి ఈట‌ల చేసిన ప‌నికి రైల్వే శాఖ షాక్‌

తెలంగాణ ఉద్య‌మంలో క్రియాశీల‌క పాత్ర పోషించి….బంగారు తెలంగాణ రూపుదిద్దుకోవ‌డం ఆర్థిక‌ శాఖ మంత్రిగా కీల‌క బాధ్య‌త‌ల్లో ఉన్న మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తాజాగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ప‌ని చేశారు. త‌న ఆలోచన ఎంత గొప్ప‌గా ఉంటుందో మంత్రి ఈట‌ల మ‌రోమారు నిరూపించుకున్నారు. see also:జగన్‌తో కలిసి పాదయాత్ర చేస్తా..మోత్కుపల్లి సంచలన వాఖ్యలు ఉద్యమ సమయంలో న‌మోదైన‌ కేసు విష‌యంలో కాజీపేట రైల్వే కోర్టుకి హాజరైన మంత్రి ఈటల ఈ సంద‌ర్భంగా  కీల‌క …

Read More »

ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

నెల్లూరు న‌గ‌ర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే, ఇటీవ‌ల కాలంలో నెల్లూరు న‌గ‌రంలో టీడీపీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ స‌భ‌లో ప‌లువురు టీడీపీ నేతలు మాట్లాడుతూ.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత ఎమ్మెల్యే అనీల్ కుమార్‌ను ఓడిస్తామ‌ని చెప్పారు. అంతేకాకుండా, ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్‌పై ఒక సాధార‌ణ టీడీపీ కార్య‌క‌ర్త‌ను పోటీ చేయించి మ‌రీ ఓడిస్తామ‌ని టీడీపీ …

Read More »

దానికోసమే మననగరం కార్యక్రమం..!!

తెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ మహా నగరంలో ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌లు అభివృద్ది సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లులో న‌గ‌ర‌వాసుల భాగ‌స్వామ్యం, స్పంద‌న ఎలా ఉంది? వీటిని స‌మ‌ర్థ‌వంతంగా అమలు చేయ‌డానికి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించ‌డం, స్థానికుల‌తో ప్ర‌త్య‌క్షంగా స‌మావేశ‌మై వారి ప్రాధాన్య స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని త‌క్ష‌ణ ప‌రిష్కారం చూపించే కార్యక్రమం “మ‌న న‌గ‌రం”.మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. see also:రేపు ప్రధాని మోదీతో సీఎం …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై ఎంపీ ముర‌ళీ మోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గన్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుంతోంది. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. పూల వ‌ర్షం కురిపిస్తున్నారు. జ‌గ‌న్ కు వారి స‌మ‌స్య‌లు చెప్పుకుని విన‌తిప‌త్రాలు అంద‌జేశారు. చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు విన్న‌వించి ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, జ‌గ‌న్ …

Read More »

రేపు ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ..!!

గులాబీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ దేశ రాజధాని డిల్లీకి వెళ్లనున్నారు.ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోదీ తో సమావేశం కానున్నారు.సీఎం కేసీఆర్ నిజానికి మే నెలలోనే రాష్ట్ర సమస్యలపై మోదీతో సమావేశం కావాలనుకున్నారు. కానీ మోదీ బిజీగా ఉండడంతో సాధ్యం కాలేదు.ఈ క్రమంలోనే ఇవాళ డిల్లీ కి వెళ్లి రేపు ప్రధానితో భేటీ అయి .. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat