Home / SLIDER (page 121)

SLIDER

ఆశా వర్కర్ లకు అన్ని సదుపాయాలను కల్పిస్తాం

సికింద్రాబాద్ నియోజకవర్గం లో ఆశా వర్కర్ లకు అన్ని సదుపాయాలను కల్పించి ప్రోత్సహించేందుకు ఏర్పాట్లు జరుపుతున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ కార్పొరేటర్ సామల హేమ అధ్వర్యంలో డివిజన్ కు చెందిన ఆశా వర్కర్ లకు ఉచితంగా గొడుగులను పంపిణీ చేసే కార్యక్రమం బుధవారం సితాఫలమండీ లోని ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో జరిగింది. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ కార్యక్రమంలోముఖ్య అతిధిగా …

Read More »

రైల్వేస్టేషన్ లో ఓ ప్రేమికుడు విధ్వంసం

తమిళనాడు తిరుప్ పత్తూర్ రైల్వేస్టేషన్ లో ఓ ప్రేమికుడు విధ్వంసం సృష్టించాడు. బ్రాన్లైన్ ప్రాంతానికి చెందిన గోకుల్ అనే యువకుడితో తన ప్రేయసి మాట్లాడటం మానేసింది. దీంతో గోకుల్ తిరుప్పత్తూర్ రైల్వేస్టేషన్లోని సిగ్నల్ స్తంభం వద్దకు చేరుకొని రాళ్లతో సిగ్నల్ లైట్లను ధ్వంసం చేశాడు. శబ్దం విని అక్కడకు చేరుకున్న పోలీసులు మద్యం మత్తులో ఉన్న గోకుల్ను అదుపులోకి తీసుకున్నారు.

Read More »

మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కు గుండెపోటు

ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. యాంజియోగ్రామ్ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

Read More »

మధ్యప్రదేశ్ లో తప్పిన ఘోర రైలు ప్రమాదం

మధ్యప్రదేశ్ లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నిన్న రాత్రి షాపూర్ భిటోని స్టేషన్ సమీపంలో గ్యాస్ తీసుకెళ్తున్న గూడ్స్ రైలు రెండు వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. జబల్పూర్ జిల్లాలోని ఓ గ్యాస్ ఫ్యాక్టరీకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రధాన లైను ఎలాంటి నష్టం జరగలేదని సమాచారం. వెంటనే అప్రమత్తమైన అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

Read More »

రెజ్లర్ సాక్షిమాలిక్ సంచలన వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిన నేపథ్యంలో రెజ్లర్ సాక్షిమాలిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము నిరసనను ముగించట్లేదు.. ప్రభుత్వం చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. అయితే WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ ను అరెస్ట్ చేయడమే తమ ప్రధాన డిమాండ్ అని అమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తమకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

Read More »

రెజ్లర్లతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం

తమకు న్యాయం చేయాలని నిరసన తెలుపుతున్న రెజ్లర్లతో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సమస్యలపై చర్చించేందుకు మరోసారి వారిని ఆహ్వానించినట్లు ట్వీట్ చేశారు. అయితే రెండు రోజుల క్రితమే రెజ్లర్లు కేంద్రమంత్రి అమిత్ షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనురాగ్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది

Read More »

ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా -ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, శుభకార్యాలకు హాజరు కావాలని ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read More »

తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శప్రాయం…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదటగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇండస్ట్రియల్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించి.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గడిచిన తొమ్మది ఏళ్లలో పారిశ్రామిక రంగం సాధించిన విజయాలను వివరిస్తూ …

Read More »

సికింద్రాబాద్ పరిధిలో విద్యుత్ సేవలను ముమ్మరం చేయాలి

రానున్న వర్షా కాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు అప్రమత్తంగా వ్యవహరించాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ పరిధిలో జీ హెచ్ ఎం సీ ఇంజినీరింగ్ విభాగం ఏర్పాటు చేసిన మాన్సూన్ టీం వాహనాల బృందాలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మంగళవారం సితాఫలమండీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీ హెచ్ ఎం సీ …

Read More »

వార్నర్ చాలా డేంజరస్

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చాలా ప్రమాదకరమని టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్  విరాట్ కోహ్లి అన్నారు. ‘వార్నర్ ఆస్ట్రేలియాకు ఇంపాక్ట్ ప్లేయర్. అతడు ఫాంలో ఉంటే చాలా తొందరగా ఆటను మన నుంచి లాగేసుకుంటాడు. అది ప్రత్యర్థులను చాలా బాధపెడుతుంది. తొందరగా ఔట్ చేయకుంటే ఫలితం మరోలా ఉంటుంది. అతడు చాలా డేంజరస్. ఆస్ట్రేలియా తరపున ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ లు ఆడాడు’ అని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat