ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఇటీవల ఐటీ దాడులు జరిగిన సంగతి విదితమే. ఈ ఐటీ దాడుల్లో మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో దాదాపు రెండు వేల కోట్ల అవినీతి సొమ్ము దొరికిందని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అయితే ఐటీ దాడుల్లో దొరికిన సొమ్ముపై సంబంధిత అధికారులు ప్రకటన చేశారు. శ్రీనివాస్ ఇంట్లో రూ.2.63లక్షల నగదు,పన్నెండు …
Read More »నోటి దుర్వాసన పోవాలంటే..?
నోటి దుర్వాసనకు అనేక కారణాలు ఉన్నాయి. ఈ సమస్య వలన చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్న సంఘటనలు అనేకం. అయితే చాలా కాలం నుండి ఉన్న అజీర్ణం కూడా ఇందుకు ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుండి ఉపశమపనం పొందాలంటే అనేక చిట్కాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటో తెలుసుకుందాము. ధనియాలు 100గ్రాములు, జీలకర్ర 100గ్రాములు,వాము 50గ్రాములు,మిరియాలు 5గ్రాములు కలిపి పెనంపై వేయించాలి. పొడి …
Read More »మార్చిలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గం ఈ రోజు ఆదివారం సాయంత్రం నాలుగంటలకు ప్రగతి భవన్లో భేటీ కానున్నంది. ఈ భేటీలో పలు కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అందులో భాగంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మార్చి తొలి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ చివరి సమావేశాలు సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖున ముగిశాయి. అయితే మార్చి ఇరవై తారీఖు లోపు …
Read More »తెలంగాణ బీజేపీ రథసారధి ఎవరు..?
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధినేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే డా. కే లక్ష్మణ్ ను త్వరలోనే ఈ పదవీ నుండి తప్పించనున్నారా..?. ఈ పదవీలో కొత్తవార్ని నియమించనున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ జాతీయ వర్గాలు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ పార్టీ అధినేతగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మరో వారం పదిరోజుల్లో ఎవరనేది బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధినేత ఎవరన్నదే ప్రకటిస్తారు అని …
Read More »నేడే తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గం ఈ రోజు ఆదివారం సాయంత్రం నాలుగంటలకు ప్రగతి భవన్లో భేటీ కానున్నంది. ఈ భేటీలో పలు కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. మరి ముఖ్యంగా సీఏఏ,ఎన్ఆర్సీలపై అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తాజాగా ఈ భేటీలో దానిపై చర్చించనున్నారు. అంతేకాకుండా త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్ పై చర్చ జరగనున్నది. పట్టణ …
Read More »కరీంనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలో అల్గునూరు వద్ద జాతీయ రహదారిపై ఉన్న మానేరు వంతెనపై నుంచి ఓ కారు అదుపుతప్పి కిందపడింది. కొమురవెల్లి మల్లన్న దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడక్కడే దుర్మరణం చెందాడు. అయితే ఈ ప్రమాదాన్ని వంతెనపై నుంచి పరిశీలిస్తున్న కానిస్టేబుల్ కాలు జారి కింద పడ్డాడు. దీంతో అతడికి …
Read More »చంద్రబాబు ట్రెయినింగ్ ఎఫెక్ట్.. మొరగాల్సిన కుక్కలు తోకలు ఊపుతున్నాయి !
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చేసే పనులన్నీ చేసేసి చివరికి ఏమీ తేలినట్టు అందరిని నమ్మించాలని ప్రయత్నిస్తారు. ఈ విషయంలో చంద్రబాబు ట్రైనింగ్ బాగానే ఇచ్చారని ఎద్దేవా చేసారు. “దొంగలను చూసి మొరగాల్సిన కుక్కలు తోకలు ఊపుతున్నాయి. చంద్రబాబు ట్రెయినింగ్ అలాగే ఉంటుంది. దోపిడీదారులు నిప్పు కణికల్లా బిల్డప్ ఇస్తుంటారు. అందరిపైనా వారే నిందలు మోపుతూ, చూశారా మేమొండిన …
Read More »చంద్రబాబు పాపం పండింది.. జైలుకెళ్లారంటున్న బంధువు!
చంద్రబాబు పాపం పండిందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మిపార్వతి దుమ్మెత్తిపోశారు. ఇన్నాళ్లుగా చంద్రబాబు చేస్తున్న పాపాలు పండే రోజులు పార్టీ ప్రధాన కార్యదర్శి తెలుగు అకాడమీ చైర్ పర్సన్ విమర్శించారు. చంద్రబాబుకేజ్ ఖచ్చితంగా జైలు శిక్ష పడడం ఖాయమని లక్ష్మిపార్వతి అన్నారు. దోపిడీతో రెండు ఎకరాల స్థాయి నుంచి రూ. 2 లక్షల కోట్లకు చంద్రబాబు తన ఆస్తులను పెంచుకున్నాడని, రాష్ట్ర సంపదనంతా దోచుకొని ప్రజల నెత్తిన అప్పుపెట్టి …
Read More »రామోజీరావుకు బహిరంగ లేఖ రాసిన మంత్రి బొత్స..!
ఈనాడు దినపత్రిక రామోజీరావు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ లేఖ రాశారు.. ఆ లేఖ యధాతధంగా..ఈ రోజు ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో నేను అన్నట్టుగా ప్రచురించిన వార్తను చూసిన తరవాత ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ఈ లేఖతోపాటుగా నిన్న నేను మాట్లాడిన వీడియోను కూడా మీ విలేకరికి ద్వారా మీకు పంపుతున్నాను. మీ తప్పుడు వార్తను వెనక్కు తీసుకుంటూ నా ఈ బహిరంగ లేఖకు అంతే ప్రాముఖ్యం …
Read More »రూ.10లక్షలతో కంటి పరీక్షలు నిర్వహించే మిషనరీలు
తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శనివారం ఉదయం రూ.10 లక్షల వ్యయంతో పునరుద్ధరణ చేసిన ఆప్తమాలజీ ఆపరేషన్ థియేటర్, రూ.10లక్షలతో కంటి పరీక్షలు నిర్వహించే మిషనరీలను జడ్పి చైర్మన్ రోజా శర్మ ,మున్సిపల్ చైర్మన్ కడవేరుగు రాజనరసు గారితో కలిసి ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గారు. ** అనంతరం డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి రోగులకు అందుతున్న …
Read More »