ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ప్రజలను నమ్మించి మోసం చేసి చివరికి గెలిచారు. అది కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ సపోర్ట్ తో గెలిచారు. గెలిచేంత వరకు మోదీతో కలిసి ఉన్న బాబు ఒక్కసారిగా ప్లేట్ తిప్పెసారు. తాను అధికారంలో ఉన్నంతకాలం ప్రజలకి చేసింది ఏమీ లేదు. కాని అధికారం మొత్తం వారి కుటుంబానికి , దగ్గరవాళ్ళకే ఉపయోగపడింది. దాంతో విసిగిపోయిన …
Read More »పండుగ పూట చంద్రబాబుపై విరుచుకుపడ్డ రోజా..!
వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా భోగి పండుగ నాడు కూడా చంద్రబాబుని వదలలేదు. ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి రైతుల విషయంలో వారికోసం సంక్రాంతి పండుగకు దూరంగా ఉన్నానని చెబ్తున్న చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని ఆమె అన్నారు. ఆయన ఎన్ని నటనలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితే లేదని అన్నారు. బాబు లాంటి పెద్ద నటుడు ఎవరూ ఉండరని ఆ విషయాన్ని అప్పట్లో ఎన్టీఆర్ నే చెప్పారని …
Read More »అమరావతి ఎత్తేస్తామని సీఎం జగన్ ఎప్పుడూ చెప్పలేదు..!
అమరావతిని ఎత్తేస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎప్పుడూ చెప్పలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కవాతులు నిర్వహిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిముందు నిర్వహించాలన్నారు. అమరావతిపేరుతో ఇతర జిల్లాలను విస్మరించింది చంద్రబాబే ఆన్నారు. ‘చంద్రబాబు అండ్ కో చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు.. కావాలనే చంద్రబాబు రాజధాని ప్రజలను రెచ్చగొడుతూన్నాడు. అన్ని ఒకచోటే ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది?. రాజధాని …
Read More »బాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు..!
రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకపోవడానికి, విభజన చట్టంలోని అంశాలు అమలు కాకపోవడానికి చంద్రబాబే ప్రధాన కారకుడని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాదివిష్ణు మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాలకోసం చంద్రబాబు, గత ఐదేళ్లలో టీడీపీ నేతలు రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారని విమర్శించారు. మేము అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని చూస్తుంటే బీజేపీ నేతలకు బాధఎందుకు కలుగుతుందో అర్థం కావడం లేదన్నారు. కాషాయ కండువా కప్పుకున్న సుజనా చౌదరి అమరావతి ముసుగులో ఐదేళ్లలో టీడీపీ …
Read More »చంద్రబాబూ నీ ఆస్తుల కోసం విద్యార్థులు అడ్డంగా నిల్చోవాలా..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా సేవ్ అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రస్థాయికి తీసుకువెళ్లడానికి టీడీపీ అధినేత చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బస్సు యాత్ర ఇలా ఎన్నో చేస్తున్నారు. చివరికి విద్యార్దులను కూడా వదలడం లేదు. అప్పట్లో స్పెషల్ స్టేటస్ విషయంలో విద్యార్ధులు దూరంగా ఉండండి అని చెప్పిన బాబు ఇప్పుడు తన సొంత విషయానికి వచ్చేసరికి రివర్స్ అయ్యాడు. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి …
Read More »మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ దూకుడు
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్ దూకుడును మరింత పెంచింది.ఇందులో భాగంగా ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న పది కార్పొరేషన్లలో భారీ విజయంపై ప్రత్యేక దృష్టిసారించింది.అందులో 10 కార్పొరేషన్లలో కరీంనగర్, నిజామాబాద్, రామగుండంతోపాటు, హైదరాబాద్ చుట్టూ ఏడు కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్ల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో నిన్న ఆదివారం తెలంగాణభవన్ నుంచి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, …
Read More »రైతుల కుటుంబాలకు భరోసానిస్తున్న రైతు బీమా..!
తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నల కుటుంబాలకు భరోసానివ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన అత్యున్నత పథకం రైతు బీమా. అనారోగ్యం కారణంగా.. లేదా ఏదైన కారణంతో రైతు మరణిస్తే ఆ రైతును నమ్ముకుని ఉన్న కుటుంబం రోడ్డున పడకూడదు. ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో ఇప్పటికి పలు కారణాలతో అకాల మృతినొందిన దాదాపు …
Read More »నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెలలో ఉన్న సంక్రాంతి పండుగను జరుపుకోవడంలేదు అని అన్నారు.రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో ఆదివారం ఉదయమున నాగులమ్మకు ఆమె మొక్కులు తీర్చుకున్నారు. అనవాయితీ తప్పకూడదనే ఉద్ధేశ్యంతోనే మొక్కులు తీర్చుకున్నాము.అమరావతి రైతులు బాధల్లో ఉంటే మేము ఎలా పండుగ చేసుకుంటాము.రైతులకు అండగా ఉండాలని సంక్రాంతి …
Read More »తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయి
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగాయని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఆ పార్టీకి చెందిన ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి అన్నారు..ఏపీలో అమరావతి రాజధాని తరలింపుపై రేవంత్ రెడ్డి స్పందించారు.. ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ”అమరావతిలో రైతులు ధర్నాలు,రాస్తోరోకులు చేస్తుండటం వలన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగాయని అన్నారు. ఏపీలో మూడు రాజధానుల అంశం,అనిశ్చిత పరిస్థితులు చోటు చేసుకోవడంతో తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయి.దీంతో తెలంగాణ రాష్ట్రా ఆదాయం పెరిగింది అని అన్నారు.దీనిపై …
Read More »మాజీ సీఎం చంద్రబాబుకు మోదీ సర్కారు షాక్..
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు త్వరలోనే షాక్ ఇవ్వనున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న వీఐపీలకు ఉన్న ఎస్పీజీ భద్రతను తొలగించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వీఐపీలకు ఉన్న ఎన్ఎస్జీ భద్రతనూ కూడా తొలగించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.. ఇప్పటికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వారిలో పలువురు …
Read More »