అమరావతి ఆందోళనకారులు చేపట్టిన జాతీయ రహదారుల దిగ్భంధనం కార్యక్రమం హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.శాంతియుతంగా ఆందోళన చేసుకుంటామనే పేరుతో హింసాయుత ఘటనలకు పాల్పడ్డారు. పిన్నెల్లిపై దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగినట్టు తేలింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తిస్తున్నామని నిరసన పేరుతో దాడులకు దిగితే కఠిన చర్యలు తప్పవని గుంటూరు ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ చెప్పడం జరిగింది.గుంటూరు జిల్లా, చినకాకాని వద్ద సర్వీస్ రోడ్డులో వెళుతున్న ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే …
Read More »హై కోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం..!!
మున్సిపల్ ఎన్నికలపై హై కోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.ఈ రోజు మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు అంటేనే కాంగ్రెస్ పార్టీ భయపడుతోందన్నారు. ప్రజా క్షేత్రంలో గెలవలేమని తెలిసే సాకులు వెతుక్కుంటోందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే గీటురాయి అని, కానీ ఎన్నికలను అడ్డుకునేందుకు కేసులను వేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. హెకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఏకపక్షమని, టీఆర్ఎస్ గెలుపు …
Read More »అది లేకుండానే రెచ్చిపోయిన రెజీనా
రెజీనా ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీ అయిన బక్కపలచు భామ. ప్రస్తుతం ఆమె ఇటు తెలుగు అటు తమిళ భాషాల్లో వరుస సినిమాలతో తన ఉనికిని చాటుకుంటుంది ఈ ముద్దు గుమ్మ. తాజాగా ఈ బక్కపలచు అందాల రాక్షసి యాపిల్ ట్రీ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కుతున్న ఒక చిత్రంలో నటిస్తుంది. ఇటీవల విడుదలైన నిను వీడని నీడను నేనే ఫేం దర్శకుడు కార్తిక్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. నిర్మాతగా రాజశేఖర్ …
Read More »వైరల్ అవుతున్న మంత్రి హారీష్ ఫోటో
తెలంగాణ రాష్ట్రం అన్నింటా ప్రథమ స్థానంలో ఉంది.. అక్షరాస్యతలోనూ నంబర్ వన్‌గా నిలువాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. అందరినీ అక్షరాస్యులుగా చేయాలన్న లక్ష్యం తో ప్రభుత్వం ఈచ్ వన్-టీచ్ వన్ కార్యక్రమాన్ని తీసుకున్నదన్నారు. మంగళవారం జేసీ పద్మాకర్, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డిలతో కలిసి బుస్సాపూర్‌లో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు మంత్రి స్వయంగా అక్షరాలు …
Read More »తన జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పి యువతను ఆలోచింపజేసిన మంత్రి హారీష్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు బుధవారం భౌరంపేట్ చైతవ్య కళాశాల క్యాంపస్ ను సందర్షించారు. ఈ సందర్భంగా మమ్త్రి హారీష్ రావు మాట్లాడుతూ”మనిషి జీవితంలో ఏం సాధించాలన్నా… ఆత్మవిశ్వాసం అవసరం.విద్యార్థులు తమ లక్ష్యాలను ఆత్మవిశ్వాసం తో సాధించాలి. గతంలోఎంసెట్‌ఉండేది….ప్రస్తుతం జాతీయ స్థాయిలో నీట్ గా మార్చారు.నీట్ పరీక్ష లలో మీరంతా మంచి ర్యాంకులు సాధించాలి.మంచి క్యాంపస్‌లో చదువుతున్నారు. తప్పకుండా మీరంతీ డాక్టర్లు …
Read More »చంద్రబాబూ ఇటువంటి వింతలు నీకే సాధ్యం..!
2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రాజధాని విషయంలో అమరావతిని ప్రతిపాదించారు. అయితే వారి కుటుంబీకులకు, నాయకులకు అందరికి ఎదో ఒకేసారి కల వచ్చినట్టు ముందుగానే పసిగట్టి అక్కడ వేల ఎకరాలను కొనుగోలు చేసారు. ఐతే చంద్రబాబు ముందుగానే ఫిక్స్ అవ్వడంతో ఎవరు ఎన్ని చెప్పిన అమరావతినే రాజధానిగా పెట్టడం జరిగింది. అలా రాజధాని పేరు చెప్పి చిన్నపిల్లలతో సహా విరాళాలు తీసుకొని చివరికి చేతులెత్తేశారు. దీనికి ట్విట్టర్ …
Read More »మీ లాంటి స్వార్థపరుడు ప్రతిపక్ష నేతగా ఉండటం కర్మ కాకపోతే మరేంటి?
చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ఎప్పుడూ ప్రజల తరుపున మాట్లాడింది లేదు అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నతకాలం తన కుటుంబం, సొంతవాళ్ళ కోసమే చూసుకున్నారు. ఇక ఇప్పుడు అధికారం కోల్పోయాక రాజధాని అమరావతి విషయంలో మాత్రం ప్రజల తరుపున పోరాటం చేస్తున్నారు అని అందరు అనుకుంటున్నారేమో. అలా అనుకుంటే మొదటికే మోసపోవడం అవుతుంది. ఈ కొత్త అవతారాలన్నీ వారి కులస్థుల మరియు పార్టీ ఆస్తులు కాపాడుకోవడానికి అని …
Read More »కంటతడి పెట్టించిన కన్నతల్లి దృశ్యం
తెలంగాణ రాష్ట్రంలో సంగా రెడ్డి జిల్లా నర్సాపూర్ నుండి హైదరాబాద్ వెళ్లే హైవే పై గుమ్మడిదల గ్రామ శివారు నుండి అడవి ప్రాంతం కావడంతో అక్కడ జీవించే వన్యప్రాణులు ఆహారం కోసం అలమటిస్తున్న పరిస్థితి ఎదురైంది. దీంతో రోడ్డున పోయే వారు పడవేసే ఆహారం కోసం కోతి రోడ్డు దాటుతుండగా నర్సాపూర్ వైపు వెళుతున్న వాహనం ఢీకొట్టడంతో రక్తంతో తడిసి ముద్దయింది. అదే సమయంలో తన బిడ్డ ఆకలితో ఉండటం …
Read More »కారులో ఇస్మార్ట్ బ్యూటీ షీకారు
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యంగ్ ఎనర్జీ హీరో రామ్ కథానాయకుడిగా స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈ మూవీలో అందాలను ఆరబోసి కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. ఈ మూవీకి ముందు ముద్దుగుమ్మ అనేక చిత్రాల్లో నటించిన కానీ రాని పేరు ఈ చిత్రంతో అమ్మడు ఎక్కడకో ఎదిగిపోయింది. తాజాగా …
Read More »ఆర్ఆర్ఆర్ లో గద్దర్
టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నేతృత్వంలో స్టార్ హీరోలు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న మూవీ ఆర్ఆర్ఆర్ .ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ .. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నారు. భారత స్వాతంత్ర పోరాటంలో చరిత్రలో వీరిద్దరి మధ్య జరిగిన ఒక కల్పిత కథతో ఈ …
Read More »