అల్లం టీ తాగితే చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. అల్ల టీ తాగడం వలన జీర్ణక్రియ ,రక్తప్ర్తసరణకు సంబంధించిన పలు సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందని వారు చెబుతున్నారు. మరి అల్లం టీ తాగితే లాభాలు ఏంటో ఒకసారి లుక్ వేద్దాం.. * అల్లం టీ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది * వికారం తగ్గుతుంది * ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది * రోగ నిరోధక శక్తి పెరుగుతుంది * …
Read More »బీజేపీలోకి టీటీడీపీ సీనియర్ మాజీ నేత
తెలంగాణ తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ మాజీ నేత ,మాజీ మంత్రి మోత్క్లుపల్లి నరసింహులు ఆ పార్టీ కార్యకలపాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి విదితమే. అయితే తాజాగా మోత్కుపల్లి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ఈ రోజు మంగళవారం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్దా సమక్షంలో దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు దీనికోసం బీజేపీ అధ్యక్షుడు …
Read More »ఈ నెల 13న సీఎంలు కేసీఆర్ జగన్ భేటీ.. అందుకేనా..?
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల పదమూడో తారీఖున భేటీ కానున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రులు కేసీఆర్,జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న పలు అంశాలపై చర్చించనున్నారు. ఇందులో భాగంగా ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయంతో …
Read More »పవన్ ఫ్యాన్స్ కు చేదువార్త
జనసేన అధినేత,సీని హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా చేదువార్త. టాలీవుడ్ కు చెందిన యంగ్ అండ్ స్టార్ హీరో. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డె హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా అల్లు అరవింద్ నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో.. ఈ మూవీ యొక్క మ్యూజికల్ నైట్ ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పవన్ …
Read More »హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇందులో భాగంగా జూబ్లి బస్ స్టేషన్ నుండి ఎంజీబీఎస్ మధ్య మెట్రో మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే పూర్తైన ఈ మార్గంలో అన్ని పనులు పూర్తయ్యాయి. గత సంవత్సరం నవంబర్ నెల నుండి ట్రయల్ రన్ నడుస్తోంది. ఈ రన్ లో అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని నివేధికలను …
Read More »కోహ్లీ ముందు మరో రికార్డు
టీమిండియా కెప్టెన్,పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఈ రోజు మంగళవారం రాత్రి శ్రీలంకతో టీమిండియా ట్వంట్వీ20 మ్యాచ్ ఆడనున్నది. ఈ మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క పరుగు కనుక చేస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా 2,633పరుగులతో రోహిత్ శర్మ రికార్డుల్లో ఉన్నాడు. అయితే రోహిత్ తో విరాట్ సంయుక్తంగా …
Read More »జగన్ మార్క్ పాలన.. ముంబైని తలదన్నేలా విశాఖ అభివృద్ధి !
కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను పెంచుకున్న విషయం తెలిసినదే దీనిపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ విశాఖపట్నం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్న నగరమని రవాణా పరంగా జల,వాయు, రోడ్డు రవాణాలకు అనువుగా ఉంటుందని అన్నారు. విశాఖను ముంబై తరహా లో మహా నగరంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చే విధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. …
Read More »వరంగల్ లో ప్రారంభమైన సైయెంట్, టెక్ మహీంద్రా క్యాంపస్ లు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్.. ఐటీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. మడికొండలోని ఐటీ పార్క్‌లో సైయెంట్, టెక్ మహీంద్రా క్యాంపస్‌లను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సైయెంట్, టెక్ మహీంద్రా ప్రతినిధులు, మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు …
Read More »చంద్రబాబుపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే రోజా..!
నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా టిడిపి అధినేత చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు. బాబు తమ ప్రభుత్వంలో గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని అన్నారు. రాజధాని కోసం ఇటుకలు అంటూ స్కూల్ పిల్లల నుండి సైతం 10 రూపాయలు వసూలు చేసిన బాబు తన కుటుంబ సభ్యుల నుండి విరాళాలు ఎందుకు సేకరించలేదో చెప్పాలని అన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ లో తమ వాళ్ళు కొనుగోలు చేసిన భూముల కోసం …
Read More »అన్ని జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులతో సీఎం జగన్ సమావేశం..!
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో అన్ని జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం జరగనుంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలిసింది. అలాగే మూడు రాజధానుల ప్రకటనపై ఆయా జిల్లాలోని పరిస్థితులను సీఎం జగన్‌కు మంత్రులు వివరించనున్నట్లు సమాచారం. …
Read More »