Home / SLIDER (page 1269)

SLIDER

గరికకు,గ్రహణానికి ఏమి సంబంధం..?

సూర్య లేదా చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో గరిక(దర్భలు)ను ఆహార పదార్థాలు,ధాన్యాల్లో ఉంచుతారు. ఇలా ఎందుకంటే గ్రహణ సమయంలో భూమ్మీదకు అతి ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంది. అయితే గరిక అనేది యాంటీ రేడియేషన్ గుణాలను కలిగి ఉంటుంది. అందుకే గ్రహణ సమయంలో గరికను ఇంట్లోని అన్ని పాత్రలపై ఉంచడం వలన రేడియేషన్ ప్రభావం నుంచి కొంతమేర తప్పించుకోవచ్చు అన్నమాట.

Read More »

సూర్యగ్రహణం అంటే ఏంటీ..?

సూర్యుడు,భూమి మధ్య మార్గాన్ని చంద్రుడు అడ్డుకున్న సమయంలో ఏర్పడే గ్రహణాన్ని సూర్యగ్రహణం అని అంటారు. భూమి నుండి చూసినప్పుడు సూర్యునికి చంద్రుడు అడ్డంగా రావడంతో సూర్యునిలో కొంతభాగం మాత్రమే మనకు కన్పిస్తుంది. ఆయా సందర్భాన్ని బట్టి పాక్షికంగా లేదంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే సంపూర్ణ సూర్యగ్రహణాలు భూమ్మీద చాలా అరుదుగా ఏర్పడతాయి. అటు సూర్యగ్రహణం అమవాస్య రోజు మాత్రమే వస్తుంది.

Read More »

ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త ..!!

ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సంతకం చేశారు. ఆర్టీసీలో పని చేసే ప్రతీ ఉద్యోగికీ పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం వర్తిస్తుంది. ఇటీవల ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో పదవీ విరమణ వయస్సును పెంచుతామని ముఖ్యమంత్రి …

Read More »

సీఎం కేసీఆర్ తో అసదుద్దీన్‌ ఒవైసీ భేటీ.. ఎందుకంటే..?

సీఎం కేసీఆర్ తో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ యునైటెడ్‌ ముస్లిం ఫోరం నాయకులతో కలిసి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. సుమారు 3 గంటలపాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశమనంతరం ఎంపీ అసదుద్దీన్‌ మీడియాతో మాట్లాడుతూ..ఎన్‌ఆర్సీని వ్యతిరేకించాలని సీఎం కేసీఆర్‌ను కోరాం. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అమలు చేయొద్దని సీఎంకు లేఖ సమర్పించాం. రాజకీయ పార్టీలతో సమావేశం అవుతామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌ తమ …

Read More »

మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తాం..మంత్రి ఎర్రబెల్లి

జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మనకు నిఖార్సయిన నాయకుడు కేటీఆర్ ఉన్నాడనీ.. అతని అడుగుజాడలో నడిచి, ఆయన …

Read More »

మైనింగ్ కేసులో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని !

గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపద్యంలొనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని కంపెనీ గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో  అక్రమంగా మైనింగ్ చేపట్టిందని ఆరోపణలున్నాయి.  యరపనేని 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి రెండు సార్లుఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. మైనింగ్ కేసులో టీడీపీ నేత, …

Read More »

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు నూతన సంవత్సర కానుక..!

నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే ప్రతి రోజు 4 లక్షల 20 వేల మంది ఆక్యుపెన్సీతో హైదరాబాద్ మెట్రో దూసుకుపోతుంది. అయితే ఇప్పటివరకు నగరంలో ఆర్టీసీకీ, ఎంఎంటీసీ రైళ్లకు మాత్రమే నెలవారీ పాసులు అందుబాటులో ఉన్నాయి. అయితే మెట్రో రైలులో ప్రయాణించేవారికి మాత్రం నెలవారీ పాసులు లేవు. ఆర్టీసీ బస్‌లతో పోలిస్తే మెట్రో రైలు చార్జీలు రెట్టింపు ఉండడంతో ప్రయాణికులకు చార్జీల భారం …

Read More »

చంద్రబాబు కుటుంబీకులు సైతం విశాఖ రాజధానిని స్వాగతిస్తున్నారు..!

చంద్రబాబు అమరావతి రాజధాని యదావిదిగా ఉండాలంటూ ఆందోళనలు చేస్తుంటే మరోవైపు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు విశాఖపట్నం కార్యనిర్వాహఖ రాజధాని కి మద్దతు ఇస్తూ తీర్మానం చేశారు. విశాఖ జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు,నేతలు సమావేశం జరిపి విశాఖలో రాజధాని కి స్వాగతం తెలిపారు. గంటా శ్రీనివాసరావు, గణేష్ కుమార్, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు లతో పాటు ఎంపీగా పోటీచేసి ఓడిన భరత్ తదితరులు ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చారు. భరత్ …

Read More »

ట్విట్టర్ వేదికగా తండ్రీకొడుకులకు చురకలు అంటించిన వేణుంబాక..!

వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు మరియు లోకేష్ పై విరిచుకుపడ్డారు. ఇక లోకేష్ కి అయితే చురకలు అంటించాడు. పప్పూ! నీది సార్ధక నామధేయం. జనాభా లెక్కలు పదేళ్లకోసారి జరుగుతాయి. దాని కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఎన్నార్సీ అంటూ అర్ధం చేసుకున్నావంటే… నీ ఇంగ్లీషు, నీ జ్ఞానం చూసి మీ నాన్న నవ్వాలో, ఏడవాలో తెలియక రోజు …

Read More »

వివో వై11 ఫీచర్స్

ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై ప్రాసెసర్ : స్నాప్ డ్రాగన్ 439 డిస్ ప్లే :6.35ఇంచులు రిజల్యూషన్ :720×1544 ఫిక్సెల్స్ ర్యామ్ :3GB స్టోరేజీ సామర్థ్యం :32 GB రియర్ కెమెరా :13+2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా :8 మెగా పిక్సల్ బ్యాటరీ సామర్థ్యం :5000mAh ధర: రూ.8,990

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat