మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 40ఏళ్ల రాజకీయ అనుభవం అని గొప్పలు చెప్పుకుంటారు. కాని ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే అక్కడ మాత్రం ఏం కనిపించదు. ముఖ్యమంత్రిగా ఇంత అనుభవం ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఏం కావాలో వాటిని ఎలా సమకుర్చాలో మాత్రం ఆయనకు తెలియదు. ఆయనకు తెలిసిందల్లా ఒక్కటే. తన కుటుంబం, కులం, తనవాళ్ళ వ్యాపారాలు. ఇవే ఆయనకు కావల్సినవి. వీటికోసం ఆయన 40ఏళ్ల రాజకీయ జీవితాన్ని వెచ్చించారు. ఇక గత …
Read More »పెద్దలసభకు వెళ్ళాల్సిన నలుగురు వీరేనా..? జగన్ క్లారిటీ ?
ఆంధ్రప్రదేశ్ లో అధికారపార్టీ అధినేత వైఎస్ జగన్ రాజ్యసభ ఎన్నికల నిమిత్తం ముందుగానే ప్లాన్ వేస్తున్నారు. రెండు నెలలు ముందుగానే ఎవరిని పంపాలి అనేదానిపై జగన్ క్లారిటీ తీసుకున్నట్లు కొన్ని వర్గాలు గుసగుసలాడుత్నాయి. అయితే రెండేళ్లకొకసారి రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఏపీ నుండి నలుగురు వెళ్ళాల్సి ఉంది. ఇక జరిగిన ఎన్నికల ఫలితాలు పరంగా చూసుకుంటే ఆ నాలుగు స్థానాలు వైసీపీకే దక్కే ఛాన్స్ ఉంది. జరిగిన ఎన్నికల్లో …
Read More »జగన్ బాటలోనే మేము నడుస్తామంటున్న మిగతా రాష్ట్రాలు..!
ప్రస్తుతం ‘దిశ’ చట్టంపై దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది దేశంలోనే ఒక చారిత్రాత్మక చట్టమని, దీన్ని అమలు చేసినందుకు జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు స్పీకర్ తమ్మినేని. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి చట్టం లేకపోతే మానవ మృగాలు ఎక్కువగా తయారవుతారని అన్నారు. అన్ని రాష్ట్రాల వారు ఈ చట్టం పత్రాల కాపీ ని ఇవ్వమని అడుగుతుంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఏడుపుగొట్టు తనాన్ని …
Read More »టీడీపీ భూ బకాసురులు వీళ్ళే… వీరి కోసమే చంద్రబాబు తపనంతా !
గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు అండ్ కో అన్యాయాలు అక్రమాల చిట్టా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తెలివిగా రాజధాని ప్రకటనకు ముందే సుమారు 4వేల ఎకరాలు కొనేసారు. అంతేకాకుండా ఈ భూములు కొన్నవారిలో ఎక్కువ శాతం అందరు చంద్రబాబు కులస్తులే.రాజధానిలో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నాయకుల వివరాలు (1.06.2014 నుంచి 01.12.2014 మధ్య) చూసుకుంటే ! *చంద్రబాబు హెరిటేజ్ కంపెనీ కంతేరులో 14.22 ఎకరాలు కొనుగోలు …
Read More »చంద్రబాబు చీకటి ఒప్పందం… వెలుగులోకి వచ్చిన బినామీ !
తాజాగా చంద్రబాబునాయుడు బినామీ వంకాయలపాటి ఉమేష్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. ట్రు స్టార్ పేరుతో ఎయిర్లైన్స్ బిజినెస్ లో చంద్రబాబు కుటుంబం మొత్తం ఉన్నారు. అయితే చంద్రబాబు మరియు అతడి బినామీ మోసాలు ఏంటో మీరే చూడండి. *టర్బో జెట్ ఏవియేషన్ పేరుతో గతం లో ఓర్వకల్,నెల్లూరు జిల్లా, దగదర్తి విమానాశ్రయాల నిర్మాణానికి నిధుల పేరుతో బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టాడు. *తాజాగా ట్రూ స్టార్ ఎయిర్ వేస్ లో బ్రిటన్ …
Read More »ధర్మాన భావోద్వేగం..చంద్రబాబూ మా జిల్లాకు ఏం చేసావ్ ?
ఎమ్మెల్యే ధర్మాన అసెంబ్లీ సాక్షిగా తన భావోద్వేగాన్ని వ్యక్తం చేసారు. గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు ఏం చేసారని ప్రశ్నించారు. ప్రభుత్వ పాలన అంటే రాష్ట్రంలో కొన్ని చోట్లే కాదని అన్ని చోట్ల ఎక్కడైతే పని జరగాలో అక్కడ చేయించాలని అన్నారు. చంద్రబాబు పాలనలో తన సొంతవారు, కుటుంబం సభ్యులకే పనులు చేసుకున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. గత ఐదేళ్ళలో కేంద్రం 23 …
Read More »ఇంత ఆరాటం ఎందుకు చిట్టీ.. ఇకనైనా బడాయి మాటలు మానుకో !
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ పై విరుచుకుపడ్డారు. లోకేష్ ఎలాంటి మాటలు మాట్లాడిన చివరికి ఏదోక రూపంలో అడ్డంగా దొరికిపోతాడు. అంతేకాకుండా పార్టీ పరువు మొత్తం పోయేలా చేస్తాడు. అతడికి అంత పెద్ద హోదా ఉందో లేదో అనేది ఆలోచించకుండా చంద్రబాబు ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “చరిత్ర సృష్టించేందుకే …
Read More »యువనేత నాయకత్వంలో ఏడాదిలో ఎన్నో ఘన విజయాలు
ఉద్యమపార్టీగా ఉన్న టీఆర్‌ఎస్.. రెండోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యం! ఒకవైపు పరిపాలన భారం.. మరోవైపు పార్టీ నిర్మాణ బాధ్యత! ఈ సమయంలో పూర్తిగా పరిపాలనపైనే దృష్టిసారించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. పార్టీ బాధ్యతలను యువనేత కే తారకరామారావుకు అప్పగించారు. సరిగ్గా ఏడాది క్రితం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్.. సీఎం నమ్మకాన్ని వమ్ముచేయలేదు! పక్కా వ్యూహరచనతో పార్టీని విజయపథాన నడిపించడంతోపాటు.. క్యాడర్‌కు దగ్గరై.. నాయకత్వంతో సమన్వయం చేస్తూ టీఆర్‌ఎస్‌ను …
Read More »పేటీఎం వాడుతున్నవారికి శుభవార్త
మీరు పేటీఎం వాడుతున్నారా..?. ఆర్థిక సంబంధిత వ్యవహరాలన్నీ ఈ యాప్ లోనే చేస్తున్నారా..?. అయితే ఇది మీకు ఖచ్చితంగా శుభవార్తనే. ఆర్బీఐ కొత్తగా తీసుకువచ్చిన నెప్ట్ నిబంధనలతో పేటీఎం మరో సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. దీంతో నెప్ట్ తో పాటుగా యూపీఐ,ఐఎంపీఎస్ ద్వారా ఎప్పుడైనా.. ఎక్కడకైనా కానీ డబ్బును పంపుకునే సదుపాయాన్ని తీసుకువచ్చింది. పేటీఎం పేమెంట్ బ్యాంకు ద్వారా ఏకంగా పది లక్షల వరకు డబ్బులను పంపుకోవచ్చు తెలిపింది. …
Read More »తాగింది దిగకపోతే సెలవు తీసుకోవచ్చు ..ఎక్కడో తెలుసా..?
మీరు ఫుల్ గా తాగుతారా…?. మత్తు లేనిదే రాత్రి పడుకోరా..?. ఉదయం లేవగానే మత్తు దిగదా..?. దీంతో ఏమి చేయాలో తెలియక మదనపడుతుంటారా..?. బాస్ ను అడిగితే సెలవు ఇవ్వడా..?. అయితే ఇక్కడ మాత్రం ఫుల్ తాగి .. దిగకపోతే సెలవు ఇస్తామంటున్నారు. ఎక్కడంటే ఇంగ్లాండ్ లోని ఒక డిజిటల్ మార్కెటిం కంపెనీ హ్యాంగ్ ఓవర్ డే పేరుతో ఒక వినూత్న సెలవును ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకవేళ రాత్రివేళ …
Read More »