గత ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో రాష్ట్రం విలవిల్లాడిపోయింది. రైతులు, విద్యార్ధులు, నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఇలా ప్రతీఒక్కరూ చాలా ఇబ్బందులు పడ్డారు. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెప్పి వారికి ఆశలు కల్పించి, హామీలు ఇచ్చి చివరికి గెలిచిన తరువాత అందరిని గాలికి వదిలేసాడు. రైతులు అయితే ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. దాంతో బాబుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నారు. మరోపక్క వైసీపీ అధినేత జగన్ మాత్రం ప్రతిపక్షంలో …
Read More »నీ ప్రచార పిచ్చికి అంబేద్కర్ పేరు కూడా వాడుకుంటున్నావ్..ఏం మనిషివయ్య !
40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఎన్నడూ తాను సొంతంగా పోటీ చేసి గెలిచింది లేదు. తాను సీఎం గా ఉన్న ప్రతీసారి ఎవరోకరి అండతోనే గెలిచారని చెప్పాలి. ఇక గత ఎన్నికలు అంటే 2014ఎన్నికల విషయానికి వస్తే చంద్రబాబు తో అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు బీజేపీ కలిసి సపోర్ట్ చేసారు. అలా చేసినప్పటికీ వైసీపీ కూడా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అయితే ఈ …
Read More »ఎంపీ అరవింద్‌పై చీటింగ్ కేసు పెట్టాలి..!!
నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పసుపు బోర్డు విషయంలో పసుపు బోర్డు 5 రోజుల్లో తెస్తామని బాండ్ రాసిచ్చి రైతులను తప్పుదోవ పట్టించారని అన్నారు. పసుపు బోర్డు తెస్తానని రైతులను మభ్యపెట్టి గెలిచారని విమర్శించారు. రైతుల దృష్టిలో అరవింద్ మోసగాడిలా మారిపోయారన్నారు. అరవింద్ తక్షణమే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఎంపీ ధర్మపురిపై చీటింగ్ …
Read More »మంత్రి కేటీఆర్ తో కెనడా ఇన్‌ఫ్రా మంత్రి ప్రసాద్ పండా భేటీ..!!
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుని కెనడాలోని అల్ బెర్టా ఫ్రావిన్సు మౌళికవసతుల శాఖ మంత్రి ప్రసాద్ పండా ఈరోజు కలిసారు. మంత్రి కేటీఆర్ నందినగర్ నివాసంలో కలసిన కెనడా మంత్రి, అల్బెర్టా ఫ్రావిన్సుతో తెలంగాణ మద్య వ్యాపార వాణిజ్య అవకాశాలపైన చర్చించారు. తెలంగాణలో ఐటి పరిశ్రమ రంగ అభివృద్ది గురించి చాల సానూకూల ఫీడ్ బ్యాక్ ఉన్నదని, ఈ రంగంలో అల్బెర్టా ప్రావిన్సులోని పారిశ్రామిక వర్గాల …
Read More »రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్..!!
గులాబీ దళపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులను పరిశీలించేందుకు యాదాద్రికి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే రేపు ఉదయం 11 గంటలకు స్వామి వారిని దర్శించుకుని అనంతరం పనులను పరిశీలించనున్నారు. ఇప్పటికే యాదాద్రి ఆలయం కొన్ని నిర్మాణాలు పూర్తికాగా ప్రస్తుతం ఫెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు వైటీడీఏ అధికారులు, స్తపతులు రాత్రిబంవళ్లు శ్రమిస్తున్నారు. ఈ నెల చివరిలోపు పనులు పూర్తి చేసేందుకు …
Read More »కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ..!!
తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోభాగంగా కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా కొనసాగుతున్న కే. శశాంకను కరీంనగర్ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. సర్ఫరాజ్ అహ్మద్‌ను ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా నియమించింది. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా …
Read More »సీనియర్ హీరోతో త్రిష రోమాన్స్
త్రిష చూడటానికి బక్కగా.. మత్తెక్కించే సోయగం.. చిన్న పొరగాడి దగ్గర నుండి పండు ముసలి వరకు అందర్నీ ఆకట్టుకునే అభినయం. ఇవన్నీ ఆమె సొంతం. కెరీర్ మొదట్లో వరుస సినిమాలతో.. వరుస విజయాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొరటాల శివ సీనియర్ స్టార్ హీరో మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రానున్న మూవీలో నటించనున్నారు అని సమాచారం. ఇదే …
Read More »జీఎస్టీ పరిహారం విడుదల
దేశంలోని రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారాన్ని ఈ రోజు సోమవారం ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేసింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ శాఖ ఆ నిధులను విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుమారు 35 వేల 298 కోట్ల పరిహారాన్ని రిలీజ్ చేసినట్లు సీబీఐసీ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది.
Read More »కన్నవార్ని గౌరవించనివాడు మనిషే కాదు-మంత్రి హారీష్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లో రవీంద్రభారతి లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వయోధికుల వార్షిక సమ్మేళనం లో రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”వృద్దులు దేశానికి సంపద .పుస్తకాలు చదివినా రాని అనుభవం వృద్దులది.తల్లిదండ్రులను పట్టించుకోని వాడు మనిషే కాదు.బాల్యానికి శిక్షణ, యవ్వనానికి లక్ష్యం.వృద్దులకు రక్షణ ఉండాలి.వృద్దులు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి.శరీరం బలహీనంగా ఉన్నా….అనుభవం వృద్దుల …
Read More »కరీంనగర్ లో కాంగ్రెస్ ఖాళీ
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ పెరుమాండ్ల నిర్మల గోపాల్ ,వార్డు సభ్యులు ఉమా మహేశ్వరి,విద్యాసాగర్,గౌడ సంఘం నేతలతో పాటు వందమంది కార్యకర్తలు మంత్రి గంగుల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ …
Read More »