ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఎప్పుడు యుద్దవాతావరణమే కనపడుతుంటుంది. అధికార,ప్రతిపక్షాలలో ఎవరున్న మాట్లాడుకోవడం కన్నా పోట్లాడుకోవడాలే ఎక్కువ. అందుకే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతే ప్రజలు ఆసక్తిగా చూస్తారు. ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా తిట్టుకుంటున్నారో అని ఆసక్తిగా టి.వి చూస్తుంటారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ శీతాకాలసమావేశాలు జరుగుతున్నాయి. ఐదు రోజులుగా అసెంబ్లీ ఆసక్తిర సంఘటనలు జరిగాయి. 6 వ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా …
Read More »కేంద్రాన్ని ఆర్ధిక సాయం కోరనున్న ఏపీ సర్కార్..!
2014 రాష్ట్ర విభజన తరువాత రాజధాని ఏర్పాటు, ఆర్ధిక లోటు సమస్యలతో పాటు మరోవైపు గత ప్రభుత్వం విచక్షణ లేని అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను 15వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడమే కాకుండా కొత్తగా అప్పులు చేసే వెసులు బాటు లేని స్థితిలోకి నెట్టిన వైనాన్ని, రూ.39,423 కోట్ల విలువైన 2,72,266 బిల్లులను పెండింగ్‌లో …
Read More »త్వరలో నిజామాబాద్ పార్లమెంట్‌కు బై ఎలక్షన్స్..?
పసుపు బోర్డు సాధనలో విఫలమైన బీజేపీ ఎంపీ అరవింద్ రాజీనామా చేయబోతున్నారా..త్వరలో నిజామాబాద్ పార్లమెంట్‌కు బై ఎలక్షన్స్ రానున్నాయా…ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామల నేపథ‌్యంలో నిజామాబాద్ పార్లమెంట్‌కు బై ఎలక్షన్స్ వచ్చే సూచనలు మెండుగానే కనిపిస్తున్నాయి. లోకసభ తనను ఎన్నికల్లో గెలిపిస్తే పసుపు బోర్డును 5 రోజుల్లో తీసుకువస్తా అన్న హామీతో ప్రజలను, రైతులను మభ్యపెట్టి గెలుపొందిన బీజేపీ ఎంపీ అరవింద్ తర్వాత మాట మార్చాడు. పసుపు బోర్డుపై రైతులు …
Read More »ఏపీలో మహిళలు సంబరాలు..ఇదంతా జగన్ చలవే !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో దేవినేని ఆవినాష్ ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్‌చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆవినాష్ మాట్లాడుతూ.. ‘దిశ’ చట్టం తేవడంతో మహిళలకు జగన్ ఒక ధైర్యంగా మారారని అన్నారు. ఇది మహిళలకు రక్షణ కవచంలా కొండంత అండగా ఉంటుందన్నారు. యావత్ దేశానికే ఈ చట్టం ఆదర్శమని అన్నారు. టీడీపీ హయాంలో …
Read More »ఢీ అంటే ఢీ అంటున్న విరాట్ రోహిత్
టీమిండియా కెప్టెన్ ,పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రోహిత్ శర్మ నువ్వా నేనా అంటూ తెగ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. అతడికి పోటీగా రోహిత్ శర్మ ఉన్నాడు. 2011,17,18సంవత్సరాల్లో వన్డేల్లో కోహ్లీ అత్యధిక పరుగులను సాధించి నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాడు. ఈ ఏడాది కూడా కోహ్లీ 1288పరుగులతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అయితే …
Read More »తాగేసి టీమిండియా మాజీ క్రికెటర్ వీరంగం
టీమిండియాకు చెందిన మాజీ ఫాస్ట్ బౌలర్ .. సీనియర్ మాజీ క్రికెటర్ తప్ప తాగి వీరంగం సృష్టించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. టీమిండియా తరపున ఆడిన మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీరట్ దగ్గర తాగేసి వీరంగం సృష్టించిన వార్త సంచలనం సృష్టిస్తుంది. ప్రవీణ్ ఇంటి పక్కన ఉండే దీపక్ శర్మ తన తనయుడితో కల్సి ఒక బస్ స్టాప్ దగ్గర బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ …
Read More »రజనీ అభిమానులకు శుభవార్త
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ..హీరోయిన్ గా నయనతార.. హాట్ బ్యూటీస్ నివేదా థామస్ ,మరో హీరో సునీల్ శెట్టి కీలక పాత్రల్లో .. ఏఆర్ మురుగదాసు దర్శకత్వంలో .. లైకా ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న తాజా లేటెస్ట్ మూవీ దర్భార్. రజనీ కాంత్ అభిమానులకు ఈ చిత్రం యూనిట్ శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలకు ముహుర్తం ఖరారు చేసింది. ఈ క్రమంలో రజనీకాంత్ …
Read More »గూగుల్ లో జగన్.. ట్విట్టర్లో బాబు
ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి… మాజీ ముఖ్యమంత్రి ,ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నువ్వా.. నేనా అంటూ పోటీ పడుతున్నారు. వీరిద్ధరి మధ్య గూగుల్ ,ట్విట్టర్ లో పోటీ నెలకొన్నది. ఈ ఏడాది గూగుల్ ఎక్కువమంది వెతికిన ఏపీ రాజకీయ నాయకుడిగా వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిలిచారు. ఆయన తర్వాత జనసేన అధినేత పవన్ …
Read More »దత్తపుత్రా అభిమానం సినిమాల్లో ఉంటుంది..ఇక్కడ నీ మాటలు నమ్మి ఎవరూ మోసపోరు !
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తనదైన శైలిలో విరిచుకుపడ్డాడు. ఇప్పటికే తన వ్యాఖ్యలతో ప్రజల మధ్యలో పవన్ పై ఎలాంటి ముద్ర పడి ఉంటుందో అందరికి తెలిసిందే. సరిగ్గా చంద్రబాబు చేబుతున్నట్టే అన్ని పాటిస్తున్నాడని క్లియర్ గా తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డి “రాజా రవితేజ గారు చెప్పిన అంత:పుర రహస్యాలు అందరికే …
Read More »పవన్ కల్యాణ్‌కు వరుస షాక్‌లు.. రాజీనామాబాటలో సీబీఐ మాజీ జేడీ..?
జనసేన పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీరుతో పవన్ కల్యాణ్ తీరుతో విసిగిపోతున్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా పార్టీ సిద్ధాంతకర్త రాజు రవితేజ రాజీనామా చేయగా…మరో కీలక నేత, సీబీఐ మాజీజేడీ వివి లక్ష్మీ నారాయణ కూడా రాజీనామా బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల ముందు తన ఉద్యోగ బాధ్యతలకు రాజీనామా చేసిన లక్ష్మీ నారాయణ తొలుత సొంత పార్టీ …
Read More »