Home / SLIDER (page 1290)

SLIDER

నిధులు విడుదల చేయండి-టీఆర్ఎస్ ఎంపీలు

కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాలని రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎంపీల బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కల్సి కోరారు. ఇటీవల తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖలపై ఎంపీలు ఈ భేటీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖను స్వయంగా …

Read More »

ప్రజలకు అన్నీ తెలుసుకాబట్టే రెండు సీట్లకు పరిమితం చేసి గుణపాఠం చెప్పారు..!

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు మరియు తనయుడు లోకేష్ పై ఒకేసారి కౌంటర్ ఎటాక్ చేసాడు. రాయలసీమలో మూడొంతులు పూర్తయిన ప్రాజెక్టులను వదిలేసి కమిషన్ల కోసం కొత్త పనులు చేపట్టాడు చంద్రబాబు గారు. కిరసనాయిలు వాటాగా కొన్ని పనులను 100 నుంచి 200 శాతం అంచనాలు పెంచి ఒక రాజ్యసభ సభ్యుడికి కట్టబెట్టాడు. ఇవన్నీ ప్రజలకు తెలిసే రెండు సీట్లకు పరిమితం చేసి గుణపాఠం …

Read More »

అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు బండారం బయటపెట్టిన బుగ్గన..!

అసెంబ్లీలో ప్రతిపక్షనేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన తీవ్ర వ్యాఖ్యల వీడియోను శాససభావ్యవహారాల మంత్రి బుగ్గన ప్లే చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధ్యక్షా… ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది ఎవరు ఎవరిని ఉన్మాది అంటున్నారో అని అన్నారు. వీళ్లు అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు విపక్షనేతగా ఉన్నప్పుడు అప్పటి మంత్రి అచ్చన్నాయుడు నువ్వు మగాడివా అన్న మాటలు మార్చిపోయారు.సభలో గౌరవం, పద్ధతి ఉంటుందని మేం …

Read More »

నాలుగో రోజు అసెంబ్లీలో టీడీపీ కి లెక్కలతో చుక్కలు చూపించిన ఆర్థిక మంత్రి..!

గౌరవ ప్రతిపక్ష నాయకులు ఏదో అన్యాయం జరిగిందనే ఒక సృష్టి చేసినారు. పూర్వకాలంలో ఒక కధ ఉండేది… రాజును చంపేసి పక్కనే నిల్చుని గాడ్‌ సేవ్‌ ది కింగ్‌ అనేవాడు. అలా ఉంది చంద్రబాబు కధ.మాట, మాటకూ ఎన్టీఆర్‌ పేరు తెస్తారు.రోజుకోసారి ఎన్టీఆర్‌ పేరు చెపుతారు, ఆయన పార్టీని స్వాధీనం చేసుకుని ఇప్పుడూ అయ్యో పాపం రామరావు గారు అంటారు. 2016 సెప్టంబరు 9వ తేదీన ఎందుకు వారు అంటే …

Read More »

పవన్ కు దిమ్మతిరిగే షాక్..జగన్ ను అభినందిస్తూ చిరంజీవి ప్రకటన!

సీఆర్ పీసీ చట్టం ద్వారా మహిళలకు సత్వర న్యాయం జరిగేలా చట్టం తెచ్చిన ఏపీ ముఖ్యమంత్రిని మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. సోదర సోదరీ మణుల కోసం వారిని ఎవరైనా ఇబ్బందులు పెడితే తక్షణ చర్యలు ఉంటాయని తెలియ చెప్పిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 40 రోజులు పట్టే సమయాన్ని కూడా 21 రోజులకు కుదించడం నిజంగా అభినందనీయం అన్నారు. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రిని చిరంజీవి కలిసి వచ్చారు. …

Read More »

గొల్లపూడి మారుతీరావు సినీ ప్రస్థానం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద విషాదం నెలకొన్నది. సీనియర్ నటుడు.. రచయిత.. అయిన గొల్లపూడి మారుతీరావు ఈ రోజు మృతిచెందారు. ఆయన మొదట ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మనిషికో చరిత్ర,యముడికి మొగుడు,సంసారం ఒక చదరంగం ,స్వాతిముత్యం ,గూఢాచారి నెం1 లాంటి ఎన్నో విజయవంతమైన మూవీల్లో నటించారు. ఆయన నాలుగు తరాల హీరోల మూవీలో నటించారు. దాదాపు రెండు వందల తొంబైకి …

Read More »

పవన్ మూవీ ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పడి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి విదితమే. బాలీవుడ్ లో హిట్ అయిన ఫింక్ రీమేక్ తో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తారని గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలు. ఇప్పుడు ఈ వార్తలే నిజమయ్యాయి.దీనికి సంబంధించి ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు ఆఫీసులో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్స్ఝకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు,భోనీ కపూర్ …

Read More »

నువ్వా…?. నేనా ..?అంటున్న అనుష్క-నాగ శౌర్య

ఒకరేమో సీనియర్ స్టార్ హీరోయిన్. ఒక పక్క అందంతో.. మరో పక్క చక్కని అభినయంతో కుర్రకారు మదిని కొల్లగొట్టడమే కాకుండా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న అందాల రాక్షసి. మరోకరేమో ఇప్పుడిప్పుడే వరుస విజయాలతో.. మూవీలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్డమ్ ను తెచ్చుకుంటున్న యువహీరో.. ఇప్పుడు వీరిద్దరూ నువ్వా.. నేనా అంటూ పోటి పడుతున్నారు. యువహీరో నాగశౌర్య హీరోగా నటించిన అశ్వథ్థామ వచ్చే ఏడాది జనవరి ముప్పై …

Read More »

నలిగిపోతున్న రాశీ ఖన్నా

ఒకవైపు మత్తెక్కించే అందం.. మరోవైపు అందర్నీ ఆకట్టుకునే అభినయం.. ఈ రెండు ఉన్న అందాల రాక్షసి రాశీ ఖన్నా.. ఇండస్ట్రీలోకి చిన్న హీరో సరసన నటించి అడుగుపెట్టిన .. ఆదృష్టం లేక అమ్మడు టాప్ రేంజ్ కు చేరుకోలేకపోయింది. గత కొంతకాలం నుంచే టాప్ రేంజ్ కు చేరుకునే దిశగా అడుగులేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ రాక్షసి వెంకీమామ,ప్రతిరోజూ పండుగే లాంటి రెండు చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో వెంకీ …

Read More »

కార్తికేయన్ కు బంపర్ ఆఫర్

RX100తో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన యంగ్ అండ్ డైనమిక్ హీరో కార్తికేయన్ . ఆ తర్వాత హిప్పీ, గుణ369,90ఎమ్ఎల్ చిత్రాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆలరించాడు. ఇటీవలే విడుదలైన 90ఎమ్ఎల్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన కానీ హీరోగా కార్తికేయన్ కు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఈ హీరోకి బంఫర్ ఆఫర్ తగిలింది. ఈ యంగ్ హీరోతో సినిమా తీయడానికి గీతా ఆర్ట్స్-2 పిక్చర్స్ గ్రీన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat