Home / SLIDER (page 1336)

SLIDER

భార్యభర్తలుగా రమ్యకృష్ణ-మాధవన్

సీనియర్ నటి,హీరోయిన్ అయిన అలనాటి అందాల భామ రమ్యకృష్ణ ,ప్రముఖ సీనియర్ హీరో మాధవన్ ప్రస్తుతం భార్యభర్తలుగా నటించనున్నారు. గతంలో హీరోయిన్ హీరో పాత్రల్లో ప్రేక్షకులను అలరించిన వీరిద్దరూ ఒక యంగ్ హీరో కోసం ఈ పాత్రల్లో కనువిందు చేయనున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో హీరో తల్లిదండ్రుల పాత్రలో వీరిద్దరూ కన్పించనున్నారు. దీనిపై ఇంకా అధికారక ప్రకటన రావాల్సి ఉంది. కిరణ్ కొర్రపాటి …

Read More »

ఎంతో కష్టపడి తన గొయ్యి తానే తవ్వుకున్న, పవన్ కళ్యాణ్

తన మాటలు ప్రజలు పట్టించుకోవడం లేదని, లేదా మరొకరిని బలి చేయాలనో తెలియదుగానీ చంద్రబాబు నాయుడు సంబంధించిన ఇంగ్లీష్ మీడియం అస్త్రానికి పవన్ కళ్యాణ్ బలైపోయాడు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అనే పథకం పై అనవసర రాద్ధాంతం చేసి పవన్ కళ్యాణ్ మరింత చులకన అయ్యాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి పేదవాడికి తన కొడుకును ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని పెద్ద చదువులు …

Read More »

సంపూర్ణ ఆరోగ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు శనివారం సిద్ధిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి తలసాని ప్రజ్ఞాపూర్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ” గత ఆరేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న పలు సంక్షేమాభివృద్ధి పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఇప్పటి తరాలకు,భవిష్యత్ తరాలకు అందరికి సంపూర్ణ ఆరోగ్యం అందించడమే ముఖ్యమంత్రి …

Read More »

తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ (మండలిలో),ఎమ్మెల్సీ అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ను తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. గతంలో రైతుసమన్వయ అధ్యక్షుడిగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డిని మండలి చైర్మన్ గా నియమించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించారు. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చే …

Read More »

వెంకీ మామ నుంచి రెండో పాట విడుదల

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ,యువహీరో అక్కినేని నాగచైతన్య జోడిగా తెరకెక్కుతున్న తాజా మూవీ వెంకీమామ. ఈ మూవీకి సంబంధించిన రెండో పాటను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఎన్నాళ్లకో అనే పల్లవితో సాగే ఈ పాటలో వింటేజ్ లుక్ లో హీరో వెంకీ,హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఆకట్టుకుంటున్నారు. అలనాటి జ్ఞాపకాలని గుర్తుకు తెస్తూ ఈ పాట ప్రస్తుతం ప్రేక్షకులను ఆలరిస్తుంది. ఈ చిత్రానికి ఎస్ ఎస్ …

Read More »

సీఎం జగన్ పై దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై టీడీపీకి చెందిన నేత,మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయం. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని “ఆరోపిస్తున్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” వైసీపీ నేతలు,ఎమ్మెల్యేలు అభద్రతా భావంలో ఉన్నారు. అందుకే తమ పార్టీ నాయకులను,ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో …

Read More »

అడ్డంగా దొరికిపోయిన టీడీపీ-జనసేన…ఇవిగో సాక్షాలు !

2014 ఎన్నికల్లో టీడీపీ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. మరోపక్క బీజేపీ కూడా టీడీపీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. అలాంటి సమయంలో కూడా వైసీపీ కి ఎక్కువ సీట్లే వచ్చాయి. అనంతరం గత ఎన్నికలు విషయానికి వచ్చేసరికి పవన్ సొంతంగా పోటీ చేస్తానని బయటకు వచ్చేసారు. కాని అప్పుడు కూడా రెండు పార్టీలు కలిసే ఉన్నాయనే వార్తలు ఎక్కువుగానే …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఖరారు..!

వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఇమేజ్ ను సంపాదించుకుని టాప్ హీరోలలో ఒకరిగా రాణిస్తోన్న స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తోన్న సంగతి విదితమే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకుంటుంది. ఈ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడని తెలుస్తోంది. జక్కన్న మూవీ …

Read More »

బ్యాంకు ఖాతాదారులకు కేంద్రం శుభవార్త

మీకు బ్యాంకులో ఖాతా ఉందా..?. మీరు ఎప్పటి నుంచో బ్యాంకులో లావాదేవీలు చేస్తోన్నారా..?. అయితే మీకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలపనున్నది. అదేమిటంటే కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లకు లభిస్తోన్న రూ. లక్ష బీమా సదుపాయాన్ని పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆమె మాట్లాడుతూ” కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపితే ఈ చట్టాన్ని ఈ …

Read More »

తెలంగాణకు ఏపీ కూలీలు వలస

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానకాలంలో కురిసిన భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తోన్న వరదప్రవాహాంతో కృష్ణా,గోదావరి పరివాహక ప్రాంతాల్లోని చెరువులు,ప్రాజెక్టులు,వాగులు నీటితో కళకళాడుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువుల పూడిక తీయడంతో పెరిగిన నీటినిల్వ సామర్థ్యం.. ఆ చెరువుల కింద జోరుగా సాగిన వ్యవసాయం! ఈయేడు వర్షాలు సమృద్ధిగా పడటంతో ఐదారు గుంటలున్న రైతులు సైతం పంటలను సాగుచేశారు. పంటసీజన్‌లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat