గతంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అనేక కష్టాలు పడ్డారు. అయితే ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా అనే అపోహ ప్రజల్లో నెలకొంది. అయితే సామాన్య ప్రజలకు ఇబ్బంది ఉండదని అర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్లాక్ దందాలు చేసే వారిపై ఎఫెక్ట్ ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల వద్దకు ప్రజలు క్యూ …
Read More »ఉర్వశీ అందాలు అదరహో
చీరకట్టులో అదిరిపోయిన బిందు మాధవి
సర్కారు బడి విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌గా రాగిజావ
తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు బడి విద్యార్థులకు ఐర న్, సూక్ష్మపోషకాలతో కూడిన పోషకాహారాన్ని అం దజేయడంలో భాగంగా రాగిజావను బ్రేక్‌ఫాస్ట్‌గా అందజేయ నున్నారు. రాష్ట్రంలోని 16.82 లక్షల మంది విద్యా ర్థులకు ఏడాదిలో 110 రోజులపాటు వారంలో 3 రోజులు రాగిజావను పంపిణీ చేస్తారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా దీనిని అందజేయనుండగా, ఇందుకు 2023-24 విద్యాసంవత్సరానికి పీఎం పోషణ్ అభియాన్ ప్రాజెక్ట్ ఆమోదిత మండలి (పీఏబీ) ఆమోదం తెలిపింది. శుక్రవారం …
Read More »నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కు ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కు ఎమ్మెల్సీ కవిత. ఆమె నాయకత్వంలో జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి గత రెండు ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర పోషించారు. మంచి రిజల్ట్ రావటంలో కవిత కృషిచేశారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెబుతారు. కవితపై లిక్కర్ స్కాం ఆరోపణలు రావటంతో జిల్లాకు ఆ మధ్య రావటం తగ్గించారు కవిత. …
Read More »గాయపడిన హీరో సల్మాన్ ఖాన్
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ సినిమా చిత్రీకరణలో గాయపడ్డారు. వీపుపై పెద్ద బ్యాండేజ్‌తో ఆయన తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఫైట్ సీన్స్ షూటింగ్ సందర్భంగా సల్మాన్‌కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. అయితే ఇవి స్వల్ప గాయాలేనని చిత్రబృందం తెలిపింది.సల్మాన్ కెరీర్‌లో ‘టైగర్’ సిరీస్ సినిమాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు ‘టైగర్’, ‘టైగర్ జిందా హై’ …
Read More »ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో చదివి టెన్త్లో మంచి మార్కులు సాధించిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలోనే కాకుండా నియోజకవర్గాలవారీగా తొలి 3 స్థానాల్లో నిలిచినవారికి కౌ15వేలు, కౌ10వేలు, కౌ5వేల చొప్పున నగదు అందజేయనుంది. రాష్ట్రస్థాయిలో టాప్-3 విద్యార్థులకు లక్ష, 375వేలు, ఔ50వేలు, జిల్లా స్థాయిలో కౌ50వేలు, కౌ30వేలు, కౌ10వేలు ఇస్తామని నిన్న మంత్రి బొత్స వెల్లడించిన …
Read More »కర్ణాటక సీఎంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
కర్ణాటక సీఎంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఒకే ఒక్క డిప్యూటీ సీఎంగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఉంటారని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. డీకే పీసీసీ చీఫ్ కొనసాగుతారని వెల్లడించారు. ఎల్లుండి సిద్ధరామయ్య, శివకుమార్, మరికొందరు మంత్రులు ప్రమాణం చేస్తారని తెలిపారు. సీఎం అభ్యర్థి ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు
Read More »పుష్ప -2 గురించి లేటెస్ట్ అప్డేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప-2’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, తాజాగా ఓ కీలక షెడ్యూల్ పూర్తయినట్లు చిత్రయూనిట్ ట్వీట్ చేసింది. ఇందులో ఫహద్ ఫాసిల్ పాత్ర ‘బన్వర్ సింగ్ షెకావత్ ‘కు సంబంధించిన సీను న్ను షూట్ చేసినట్లు తెలిపింది. ఈసారి షెకావత్ ప్రతీకారంతో తిరిగి వస్తాడు. అని పేర్కొంటూ.. సుక్కు, ఫాసిల్ ఉన్న ఫొటోను షేర్ చేసింది.
Read More »పవన్ అభిమానులకు శుభవార్త
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘PKSDT’ నుంచి ఈరోజు సాయంత్రం 4.14కు టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ కానుంది. ఈక్రమంలో చిత్రయూనిట్ ఫ్యాన్స్లో మరింత ఆతృతను పెంచుతూ.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ట్విటర్లో రిప్లై ఇస్తోంది. ‘స్పీకర్లు రెడీ చేసుకోండి. తమన్ తాండవం లోడింగ్, మీరు ఊహించినదానికంటే ఎక్కువగా ఉంటుంది’ అని తెలిపింది.
Read More »