ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో చదివి టెన్త్లో మంచి మార్కులు సాధించిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
రాష్ట్ర, జిల్లా స్థాయిలోనే కాకుండా నియోజకవర్గాలవారీగా తొలి 3 స్థానాల్లో నిలిచినవారికి కౌ15వేలు, కౌ10వేలు, కౌ5వేల చొప్పున నగదు అందజేయనుంది.
రాష్ట్రస్థాయిలో టాప్-3 విద్యార్థులకు లక్ష, 375వేలు, ఔ50వేలు, జిల్లా స్థాయిలో కౌ50వేలు, కౌ30వేలు, కౌ10వేలు ఇస్తామని నిన్న మంత్రి బొత్స వెల్లడించిన విషయం తెలిసిందే.