Home / SLIDER (page 1356)

SLIDER

మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్

ఇటీవల విడుదలైన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ,శివసేన మిత్రపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకున్న సంగతి విదితమే .ఈ క్రమంలో ఇటు బీజేపీ అటు శివసేన పార్టీలు మొదటి నుండి తమకు అంటే తమకు సీఎం పదవి కోసం పట్టుబడుతున్న సంగతి కూడా తెలిసిందే. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అదినేత శరద్ పవార్ తో శివసేన నేతలు చర్చలు జరిపిన నేపథ్యంలో వీరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు …

Read More »

గతంలో మాట ఇచ్చిన మేరకు రమణదీక్షితులు కు న్యాయం చేసిన జగన్

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణదీక్షితులు కు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరిదిద్దుతున్నారు. శ్రీవారికి సంబంధించి అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారంటూ రమణ దీక్షితులు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. అనంతరం టీడీపీ ప్రభుత్వం రమణదీక్షితులు వ్యవహారం పై కక్ష గట్టి ఆయనను టీటీడీ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు …

Read More »

ఇవి చేస్తే మీ బ్రతుకు ఆసుపత్రే

సహాజంగా అందరూ అన్నం తిన్న వెంటనే వేరే వేరే పనులు చేస్తారు . ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు. కానీ అన్నం తిన్న వెంటనే ఈ పనులను చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. మరి మరి ఏమి ఏమి పనులు చేయకూడదో ఒక లుక్ వేద్దాము. అన్నం తిన్న వెంటనే గ్రీన్ టీ తాగరాదు. దీనివలన శరీరంలో ఉండే ఐరన్ ను శరీరం గ్రహించదు.వెంటనే స్నానం చేయరాదు. దీనివలన ఆహారం సరిగా జీర్ణం …

Read More »

ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు మంత్రి కేటీఆర్ పరామర్శ

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను పరామర్శించారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవలే రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొంది డిచార్జ్ అయిన అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను మంత్రి కేటీఆర్ ,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,ఎమ్మెల్యే బాల్క సుమన్ నగరంలోని ఆయన …

Read More »

కేంద్రానికి మంత్రి హారీష్ లేఖ

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఐజీఎస్టీ నిధుల మొత్తాన్ని వివరించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి పరిహారం అందలేదని మంత్రి హారీష్ రావు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తాన్ని …

Read More »

పసుపుతో మీ జీవితం ఆనందం

ప్రతి రోజూ గోరు వెచ్చని నీటిలో పసుపు వేసుకుని కలుపుకుని తాగితే చాలా లాభాలున్నాయి. ఇలా తాగడం వలన కలిగే లాభాలు ఏమిటంటే..? గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది క్యాన్సర్ ను నివారిస్తుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

Read More »

ఆ హీరోతో పూజా రోమాన్స్

పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటు అందంతో అటు నటనతో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ. తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అందాల రాక్షసి. ఇలాంటి రాక్షసి త్వరలోనే మరో స్టార్ హీరోతో రోమాన్స్ చేయనున్నది వార్తలు వస్తోన్నాయి. అది కూడా రీయల్ గా కాదు రీల్ లో. జనసేన అధినేత పవన్ కళ్యాన్ తిరిగి మూవీల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. …

Read More »

స్టాబెర్రితో లాభాలెన్నో

స్టాబెర్రి తింటే రక్తప్రసరణ నియంత్రిస్తుంది గుండెపని తీరు మెరుగుపడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేస్తుంది క్యాన్సర్ నివారణకు దివ్య ఔషధం మాంగనీస్ ,సీ,బీ విటమిన్లు పుష్కలం కంటి చూపు సమస్యను నివారిస్తుంది ఎర్రరక్త కణాలను వృద్ధి చేస్తుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది

Read More »

జగన్ అనే నేను… చరిత్రాత్మక యాత్రకు నేటికి సరిగ్గా రెండేళ్ళు !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనాయకుడిగా ఉన్న సమయంలో చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు నేటికి సరిగ్గా రెండేళ్ళు. మంచి దృడ సంకల్పంతో తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద 2017 నవంబర్ 6న తొలిఅడుగు వేసిన ఆయన కోట్లాది మంది ప్రజల మధ్య ఉంది వారి హృదయాలను స్పృశిస్తూ చివరికి 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించారు. రాష్ట్రం మొత్తంలో 13జిల్లాలలో …

Read More »

మరిన్ని రోబోటిక్‌ యంత్రాలు అందుబాటులోకి తెస్తాం..మేయర్ బొంతు రామ్మోహన్

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో మ్యాన్ హోల్స్ లోంచి చెత్తను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే నగరంలోని హైటెక్ సిటీలో చెత్తను తీసే రోబోటిక్ యంత్రాన్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. గతంలో మ్యాన్ హోల్స్ లో చెత్త తీసే పనుల్లో దురదృష్టవశాత్తు పలువురు సఫాయి కార్మికులు మరణించారని.. అలాంటి ఘటనలు పురావృతం కాకుండా రోబోటిక్ యంత్రంతో పూడికతీత పనులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat