Home / LIFE STYLE / ఇవి చేస్తే మీ బ్రతుకు ఆసుపత్రే

ఇవి చేస్తే మీ బ్రతుకు ఆసుపత్రే

సహాజంగా అందరూ అన్నం తిన్న వెంటనే వేరే వేరే పనులు చేస్తారు . ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు. కానీ అన్నం తిన్న వెంటనే ఈ పనులను చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. మరి మరి ఏమి ఏమి పనులు చేయకూడదో ఒక లుక్ వేద్దాము.

అన్నం తిన్న వెంటనే గ్రీన్ టీ తాగరాదు. దీనివలన శరీరంలో ఉండే ఐరన్ ను శరీరం గ్రహించదు.వెంటనే స్నానం చేయరాదు. దీనివలన ఆహారం సరిగా జీర్ణం కాదు. భోజనం అయిన వెంటనే స్మోకింగ్ చేయరాదు.

స్మోకింగ్ చేస్తే పోగాకులని నికోటిన్ శరీరంలోని జరిగే జీర్ణక్రియను అడ్డుకుంటుంది. వ్యాయామం చేయరాదు. నిద్రపోకూడదు. దీనివలన శరీరంలో గ్యాస్ పేరుకుని అధిక బరువు పెరుగుతారు.