దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం బంగారంపై పరిమితులు తీసుకురానున్నది. బంగారం పై సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టి అమలు చేయనున్నది అని నిన్న బుధవారం ఈ రోజు గురువారం వార్తలు వచ్చిన సంగతి విదితమే. పాత నోట్ల రద్దులాగానే బంగారంపై కూడా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నదని వార్తలు ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. అయితే ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత అధికారులు …
Read More »రాజకీయ పార్టీలకు షాకిస్తూ ట్విట్టర్ సంచలన నిర్ణయం
పలు రాజకీయ పార్టీలకు దిమ్మతిరిగే షాకిస్తూ సోషల మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్లో అన్ని రాజకీయ పార్టీల ప్రకటనలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై వచ్చే నెల ఇరవై రెండో తారీఖు నుండి నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ నిషేధం గురించి విధివిధానాలను నవంబర్ పదిహేనో తారీఖున వెల్లడిస్తామని ట్విట్టర్ సీఈఓ జాక్ ప్రాటిక్ డోర్సే తెలిపారు. రాజకీయ …
Read More »మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఐటీ వెలుగులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ఐటీ అభివృద్ధిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న మంత్రి కేటీఆర్.. ప్రతి విదేశీ పర్యటనతోపాటు ఐటీ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో జరిపిన చర్చల్లో ద్వితీయ శ్రేణి నగరాలకు ఉండే సానుకూలతలను వివరించారు. బెంగళూరు సమీపంలోని మైసూర్‌లో ఐటీరంగం విస్తరించినట్టే హైదరాబాద్ చుట్టుపక్కల గల ద్వితీయశ్రేణి నగరాలు ఐటీ పరిశ్రమల స్థాపనకు ఏవిధంగా అనుకూలమో వివరించి పలు అంతర్జాతీయ కంపెనీల రాకకు కారణమయ్యారు. …
Read More »వ్యవసాయశాఖ పై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్..!
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ ఇంట, అందరి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. నిరుద్యోగులు, ఆటో డ్రైవర్స్, వృద్ధులు ఇలా చెప్పుకుపోతే మరెన్నో ఉన్నాయి. రైతులు విషయానికి వస్తే వారి ఆనందాలకు అవధులు లేవని చెప్పాలి. అప్పటి ప్రభుత్వంలో ఆత్మహత్యాలు సైతం చేసుకున్నారు. జగన్ వచ్చాక నిర్విరామంగా రాష్ట్రం బాగుకోసమే పనిచేస్తున్నారు.అయితే ఈ రోజు సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ పై సమీక్ష నిర్వహించారు. భూసార పరీక్షా …
Read More »నాలుగుగంటలు నిరాహారదీక్ష ఏంటీ చినబాబు..అందుకే వర్మ నీకు నీ బాబుచేత పప్పు వేయించాడు..!
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నిన్న నిరాహారదీక్ష చేసిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు గంటల పాటు ఆయన ఈ దీక్ష చేసారు.ఈ దీక్షపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తండ్రీకొడుకులకు చురకలు అంటించారు.”చిరుతిండ్లు లేకుండా నాలుగు గంటలు కూర్చున్న మాలోకానికి నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింప చేయడమేంటి? పిచ్చి కాకపోతే. గట్టిగా తినొచ్చుంటాడు. ముఖంలో అలసట కూడా …
Read More »మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాలీవుడ్ హీరో
ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. బీజేఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను కూడా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. తమకు ముఖ్యమంత్రి పీఠాన్ని ఇవ్వాలని మొదటి నుండి పట్టుబడుతున్న మిత్రపక్షమైన శివసేనకు డిప్యూటీ సీఎంతో పాటుగా పదమూడు మంత్రి పదవులను కూడా ఆఫర్ చేసింది.ఇలాంటి తరుణంలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ముఖ్యమంత్రి ఏమిటని ఆలోచిస్తున్నారా .. ?. అయితే …
Read More »జగన్ ని మెచ్చుకున్న టీడీపీ ఎంపీ..అందుకే ఈ సంకేతమంటారా..?
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. టీడీపీ కి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న ప్రజలు జగన్ ను అఖండ మెజారిటీతో గెలిపించారు. రికార్డు స్థాయిలో 151 సీట్లు గెలిచింది వైసీపీ పార్టీ. ఇక టీడీపీ విషయానికి వస్తే చాలా దారుణంగా కేలవం 23 సీట్లు మాత్రమే గెలుచుకోగా అందులో గన్నవరం ఎమ్మెల్యే తాజాగా రాజీనామా చేసారు. ఇక ఎంపీల విషయానికి వస్తే గల్లా …
Read More »ఢిల్లీలో మంత్రి కేటీఆర్ బిజీ బిజీ
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్,హర్ధీప్ సింగ్ లతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా మంత్రి కేటీ రామారావు పలు విజ్ఞప్తులను విన్నవించారు. ఈ క్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ లో తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ నుండి కరీంనగర్ మధ్య …
Read More »చిరుకు లేరు ఎవరు సాటి
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెండు విభాగాలుగా విడుదలైన బాహుబలి మూవీ సిరీస్ ఇటు తెలుగులోనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా సంచలనం సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల పంట కురిపించిందో మనకు తెల్సిందే. ఈ చిత్రంతోనే ప్రభాస్ యూనివర్శల్ హీరోగా మారిపోయాడు. మరోవైపు తన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా ఆర్ సురేందర్ రెడ్డి …
Read More »తెలంగాణ దేశానికి ఆదర్శం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర ఆరోగ్య శాఖ సహాయక మంత్రి అశ్విన్ కుమార్ చౌబే ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ వేదికగా టీబీ వ్యాధి నిర్మూలన లక్ష్యంగా ఇంటర్నేషనల్ యూనియన్ అగైనెస్ట్ ట్యూబర్ కులోసిస్ లంగ్ డిసీజెస్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు జరగనున్న యాబై వ అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »