విప్ అరికెలపూడి గాంధీ ,ఎమ్మెల్యే కేపీ అధ్యక్షతన GHMC,NMC అధికారులు సమావేశం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గారి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి అధ్యక్షతన గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు కమిషనర్ రామకృష్ణా రావు గారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో JNTU నుంచి ప్రగతి నగర్ వరకు మరియు నిజాంపేట్ లో రోడ్ వెడల్పు, ఫ్లైఓవర్ నిర్మాణ, SNDP నాలా నిర్మాణ పనులు, అంబీర్ చెఱువు …
Read More »కోటిన్నరకు చేరువలో కంటి వెలుగు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మార్గదర్శకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతున్నది. జనవరి 18 నుంచి జూన్ 15 వరకు వంద రోజులపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 85 శాతానికిపైగా కంటి పరీక్షలు పూర్తి అయ్యాయి. ఆదివారం నాటికి 74 రోజుల పనిదినాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒక కోటి 42 లక్షల 30 వేల 576 …
Read More »వెనుకంజలో మంత్రి శ్రీరాములు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు శనివారం విడుదలవుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 124.. బీజేపీ పార్టీకి 70.. జేడీఎస్ పార్టీకి 23.. ఇతరులకు 7 స్థానాల్లో అధిక్యం ఉంది. అయితే బళ్లారి రూరల్ నియోజకవర్గంలో ఆశ్చర్యకర ఫలితాలు వస్తున్నాయి. ఆ ప్రాంతంలో మంచి పట్టున్న మంత్రి శ్రీరాములు 830 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. తొలిరౌండ్ పూర్తి అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి నాగేంద్రకు 5,862 …
Read More »కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 8 మంది మంత్రులు వెనకంజ
కర్ణాటక అసెంబ్లీ ఫలితాల ఆరంభ ట్రెండ్స్ బీజేపీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. సీఎం బసవరాజ్ బొమ్మై ఆధిక్యంలో ఉన్నారు.. అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలోని 8 మంది మంత్రులు వెనకంజలో ఉన్నట్లు కర్ణాటక నుంచి అప్డేట్ వస్తోంది. కమీషన్లలో మితిమీరిన మంత్రుల అవినీతి, క్షేత్రస్థాయిలో పనితీరు, నాయకత్వ లోపం వంటివి దీనికి కారణాలని విశ్లేషకులు చెబుతున్నారు
Read More »మాజీ సీఎం సిద్ధరామయ్య ఇంట్లో విషాదం
కర్ణాటకలో కాంగ్రెస్ సంబరాల్లో ఉండగా ఆ పార్టీ ముఖ్య నేత.. మాజీ సీఎం సిద్ధరామయ్య ఇంట్లో మాత్రం విషాదం నెలకొంది. ఆయన సోదరి శివమ్మ భర్త రామేగౌడ (69) కన్నుమూశారు. ఈరోజు శనివారం ఉదయం అస్వస్థతకు గురైన రామేను మైసూరు ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటి క్రితం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో మాజీ ముఖ్య మంత్రి ఊరిలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read More »కన్నడ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- డీకే శివకుమార్ గెలుపు
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ .. ఆ పార్టీకి చెందిన అత్యంత కీలక నేత డీకే శివకుమార్ గెలుపొందారు. కనకపుర నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. కర్ణాటక కాంగ్రెస్ లో స్టార్ లీడర్ గా, వ్యూహకర్తగా పనిచేసిన డీకేశి.. ప్రస్తుతం PCC చీఫ్ గా ఉన్నారు. పార్టీ శ్రేణులు ‘డీకేశి’గా పిలుచుకునే ఈయన సీఎం అభ్యర్థిగానూ ప్రచారంలో ఉన్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు …
Read More »కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓడుతున్న సంతోషంగా ఉన్న బీజేపీ- ఎందుకంటే..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అయిన బీజేపీ ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీ మాత్రం ఒక విషయంలో సంతోషంగా ఉంది. సెంటిమెంట్ ప్రకారం కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఓడిపోతే కేంద్రంలో అధికారంలోకి వస్తామని చెబుతోంది. 2013లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 40, కాంగ్రెస్ కు 122 సీట్లు వచ్చాయి.. అయితే ఆ తర్వాత 2014లో …
Read More »బ్రహ్మనందం ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ ఓటమి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కౌంటింగ్ కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో ముందంజలో ఉంది. రెండో స్థానంలో బీజేపీ కొనసాగుతోంది. అయితే, చిక్ బళ్లాపూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుధాకర్ కోసం కమెడియన్ బ్రహ్మానందం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. రెండో స్థానంలో సుధాకర్ ఉన్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీకి 124.. …
Read More »కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్లాన్ బి అమలు చేస్తున్న బీజేపీ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు శనివారం విడుదలవుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 124.. బీజేపీ పార్టీకి 70.. జేడీఎస్ పార్టీకి 23.. ఇతరులకు 7 స్థానాల్లో అధిక్యం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోతామని నిర్ధారణకు వచ్చిన బీజేపీ పార్టీ ప్లాన్ బీ అమలు చేసే పనిలో ఉంది. ఇందులో భాగంగా జేడీఎస్ తో సంప్రదింపులు జరుపుతూ ప్లాన్ Bని అమలు చేసేందుకు …
Read More »