Home / SLIDER (page 1386)

SLIDER

ఆ హీరోకి 20 కోట్ల రెమ్యూనేషన్

కేవలం 45 నిమిషాలకు రూ.20 కోట్ల రెమ్యూనేషన్ అంటే మాములు మాటలా..?. అదే ఇరవై కోట్లను ఇద్దరు టాప్ హీరోలను పెట్టి మూవీ కూడా తీసేయచ్చు. అయితే తాను అనుకుంటే మూవీ పర్పెక్షన్ కోసం ఎంతగా అయిన ముందుకెళ్లే ఎస్ఎస్ రాజమౌళి తాజాగా తాను దర్శకత్వం వహిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్ . ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో …

Read More »

కాంగ్రెస్ మాజీ ఎమెల్సీ మృతి

కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ ,ఆ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు మజ్జి శారద(64) నిన్న మంగళవారం తెల్లారు జామున గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కల్సి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రామంతాపూర్ లో నివాసముంటున్న శారద వేకువజామునే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించారు అని కుటుంబ సభ్యులు తెలిపారు. శారద భర్త …

Read More »

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది గత పదకొండు రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఆర్టీసీ సమ్మెపై ఈ రోజు మంగళవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. సుధీర్ఘంగా విచారించిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అందులో భాగంగా హైకోర్టు సమ్మె చేయడం మంచి పద్ధతి కాదు. నిరసన తెలపడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో నిరసన చెబుతే బాగుంటుంది. ముందు సమ్మె విరమించండి. సమ్మెను విరమించి ప్రభుత్వం …

Read More »

ప్రభుత్వ విప్ గా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి బాధ్యతలు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో విప్ చాంబర్ లో కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ కుచ్ కుల దామోదర్ రెడ్డి..   అనంతరం ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నాగర్ కర్నూల్ శాసనసభ్యులు రెడ్డి. నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు. నాగర్ …

Read More »

ఆనందమైన జీవితానికి 5 సూత్రాలు

ఈ రోజుల్లో ఆనందంగా ఉండటానికి ఈ ఐదు సూత్రాలు పాటిస్తే చాలు. ఆనందంగా ఉండాలని ఎవరు కోరుకోరు. అందుకే మీరు ఈ ఐదు సూత్రాలను పాటించండి. ఆ ఐదు సూత్రాలు ఏమిటంటే.. * అందరూ అలవాటు పడే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి * అవసరం లేనిది స్మార్ట్ ఫోన్లను వాడకండి * నిద్రకు ఆర్ధగంటకు ముందు ముబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలి * వీలైనంతగా ఎక్కువగా వాకింగ్ …

Read More »

ఐసీసీపైనే దాదా తొలి అస్త్రం

బీసీసీఐ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టకముందే ఐసీసీకు తొలి వార్నింగ్ బెల్ మ్రోగించాడు సౌరవ్ గంగూలీ. కెప్టెన్ గా.. ఓపెనర్ గా టీమిండియాకు దూకుడు నేర్పిన దాదా తన తొలి అస్త్రాన్ని ఐసీసీపై ప్రయోగించబోతున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న తరుణంలో సౌరవ్ గంగూలీ జాతీయ మీడియాకు ఇంటర్వూ ఇచ్చాడు. ఈ ఇంటర్వూలో దాదా మాట్లాడుతూ” కొద్ది కాలం ముందు వరకు బీసీసీఐ ఐసీసీ నుండి భారీ …

Read More »

హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డును తన సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే వివధ మార్గాల్లో 3.80 లక్షల మంది మెట్రోలో ప్రయాణించి సరికొత్త రికార్డును లిఖించుకుంది. హైదరాబాద్ మెట్రో ప్రారంభమైన తర్వాత ఇది సరికొత్త రికార్డు అని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు సుమారు 3.65 లక్షల మంది ప్రయాణించడం రికార్డుగా నమోదు అయింది. తాజా ఈ రికార్డుతో ఆ …

Read More »

సౌరవ్ గంగూలీ పదవీకాలం ఇంతేనా..?

బీసీసీఐ చీఫ్ గా టీమిండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ ఎన్నిక లాంఛనమే ఇక. నిన్న సోమవారం నామినేషన్ పర్వానికి అఖరి రోజు కావడంతో బీసీసీఐ చీఫ్ పదవీకి కేవలం గంగూలీ ఒక్కడే నామినేషన్ వేశాడు. బీసీసీఐ పదవీకాలం మూడేండ్లు . కానీ గంగూలీ మాత్రం కేవలం ఏడాది మాత్రమే ఈ పదవీలో ఉంటాడు. బీసీసీఐ అధ్యక్షుడుగా గంగూలీ వచ్చే ఏడాది సెప్టెంబర్ …

Read More »

బీసీసీఐ చీఫ్ గంగూలీ గురించి కొన్ని విషయాలు

మరికొద్ది గంటల్లో బీసీసీఐ చీఫ్ గా పదవీ బాధ్యతలు నిర్వహించనున్న టీమిండియా మాజీ కెప్టెన్ ,క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. సౌరవ్ గంగూలీ టీమిండియా తరపున 113 టెస్టులు, 311 వన్డే మ్యాచులు ఆడాడు. 1992లో జాతీయ జట్టుకు అరంగేట్రం చేసిన దాదా కేరీర్లో 1996లో టెస్ట్ ల్లో ఆడటం మొదలెట్టాడు. టెస్ట్ ల్లో దాదా ఎంట్రీతో టీమిండియా టెస్ట్ ల్లో సరికొత్త అధ్యాయం …

Read More »

ఆంధ్రా బ్యాంకులో దొంగలు పడ్డారు

ఏపీలో చిత్తూరు జిల్లా యాదమరి ఆంధ్రా బ్యాంకులో భారీ దొంగతనం జరిగింది. అమరరాజా పరిశ్రమ ఆవరణంలోని బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన మొత్తం పదిహేను తులాల బంగారం,రూ.2.66 లక్షల నగదును దొందలు ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనంలో బ్యాంకు మేనేజర్,క్యాషియర్ పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీరిద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat