హాంకీ.. ఇది చైనాలో టాప్ కారు. దీన్నే రెడ్ ఫ్లాగ్ అని కూడా పిలుస్తారు. ఇది లగ్జరీ బ్రాండ్ కారు. మావో లాంటి మేటి కమ్యూనిస్టు నేతలు ఈ కారులోనే తిరిగారు. సీపీసీ నేతలు కూడా ఇప్పటికీ హాంకీనే ప్రిఫర్ చేస్తారు. అయితే చైన్నైలోని ఐటీసీ చోళా హోటల్ నుంచి మామల్లపురం వరకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాంకీ కారులో వెళ్లారు. హాంకీ.. మేడ్ ఇన్ చైనా కారు. …
Read More »హాస్యం పండిస్తున్న బాబు..తాను అడుగుపెడితే వేరేలా ఉండేదట !
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించారు. జగన్ ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీ నేరవేరుస్తాడనే నమ్మకంతో ఆయనను గెలిపించడం జరిగింది. ఈ మేరకు గెలిచిన క్షణం నుండి నిరంతరం ప్రజలకోసమే కృషి చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నేలల్లోనే ఎన్నో హామీలు నెరవేర్చగా మిగతా పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు విషయానికి వస్తే గత ఐదేళ్ళ కాలంలో రాష్ట్ర …
Read More »రూ. 2వేల నోటు రద్దు వార్తలపై ఆర్బీఐ కీలక ప్రకటన
ఇటీవల కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు వెయ్యి రూపాయలు,ఐదు వందల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో సరికొత్త రూ.2000,500నోట్లు తీసుకొచ్చిన సంగతి విదితమే. అయితే తాజాగా రూ.2వేల నోట్లను రద్దు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తారీఖులోపు రద్దు అవుతుంది.అప్పటిలోగా మీ దగ్గర ఉన్న రెండు వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. …
Read More »మీడియా నయీంపై సంచలన వ్యాఖ్యలు..ఇదంతా బాబు అండతోనే !
టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేసాడు. ఇప్పటికే మలుమార్లు రవిప్రకాష్ ని టార్గెట్ చేసి తనపై ఎన్నో ఆరోపణలు చేసాడు. అంతేకాకుండా ఉగాండాలోని ఒక ఛానల్ విషయంలో కేసు ఫైల్ చేసాడు. ఇప్పుడు తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగాఅతడిపై రెచ్చిపోయాడు. “మీడియాను అడ్డం పెట్టుకుని 15 సంవత్సరాల పాటు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు మీడియా నయీం. చంద్రబాబు …
Read More »టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మృతి
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న శుక్రవారం రాత్రి పదకొండున్నర ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి ఉమ్మడి ఏపీలో 1994-99మధ్య రామ్మూర్తి యాదవ్ ఎమ్మెల్యేగా చలకుర్తి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రేపు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆయన …
Read More »చెత్త ఎత్తిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నిత్యం ఏదో ఒక చర్యతో వార్తల్లో నిలుస్తున్న సంగతి విదితమే. నిన్న తమిళనాడు తరహా పంచె కట్టుతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన మోదీ తాజాగా చెన్నై సమీపంలోని మామల్లపురం బీచ్ లో చెత్త ఎత్తుతూ వార్తల్లో నిలిచారు. ఈ రోజు శనివారం ఉదయం దాదాపు ఆర్థ గంటపాటు బీచ్ లో వాకింగ్ చేసిన మోదీ బీచ్ లో ఉన్న చెత్తను ఎత్తిన …
Read More »తెలంగాణలో బీజేపీదే అధికారం
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీదే అధికారం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎన్నికల్లో ఎన్నో హామీలను కురిపించిన టీఆర్ఎస్ తీరా అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేసింది అని మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణ బీజేపీలో ఎలాంటి గ్రూపుల్లేవు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత బలమైన ప్రతిపక్షంగా బీజేపీ మారుతుంది. పార్టీని బలోపేతం చేసేందుకు …
Read More »రబీలో లక్ష టన్నుల యూరియా
తెలంగాణ రాష్ట్రంలో రబీ సీజన్ లో రైతన్నలకు అందించడానికి లక్షటన్నుల యూరియా సరఫరాకు క్రిబోకో అంగీకారం తెలిపింది అని మార్క్ ఫైడ్ చైర్మన్ బాపురెడ్డి తెలిపారు. దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ సహకార వాణిజ్య సదస్సుకు బాపురెడ్డి హాజరయ్యారు.ఇందులో భాగంగా క్రిబోకో చైర్మన్ చంద్రపాల్ సింగ్ ,ఎండీ సాంబశివరావును బాపురెడ్డి కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు రబీ సీజన్ లో లక్ష టన్నుల యూరియా సరఫరా చేయాలని …
Read More »తెలంగాణలో ఉద్యోగాల జాతర
తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగాల జాతర మొదలు కానున్నది. ఇప్పటికే పలు శాఖాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా విద్యుత్ శాఖాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దమైంది. అందులో భాగంగా టీఎస్ఎస్పీడీసీఎల్ మొత్తం 3,025 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల పదో తారీఖు నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ నెల …
Read More »తెలంగాణలో మరో వినూత్న కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే కంటి వెలుగు కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. కంటి వెలుగు పరీక్షల్లో భాగంగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు సరఫరా చేస్తుంది ప్రభుత్వం. మరి అవసరమైతే ఉచితంగా ఆపరేషన్లు,కండ్లద్దాలను కూడా ఇస్తుంది. తాజాగా మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రతి ఇంటింటికీ …
Read More »