*చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018 ఆగష్టు లో 1,522 .21 మిలియన్ యూనిట్ల థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి అయ్యింది. అయితే ఇప్పుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా 2019 ఆగష్టు లో 2,069.74 మిలియన్ యూనిట్ల థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి అయింది. అంటే దాదాపు 500 మిలియన్ యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు ఉత్పత్తి అయింది. *అంతేకాకుండా బాబు సీఎంగా ఉన్నప్పుడు 2018 ఆగష్టు లో థర్మల్ విద్యుత్ కేంద్రాల ప్లాంట్ …
Read More »నేను చట్టానికి వ్యతిరేకం కాదు… కోటంరెడ్డి !
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ..ఒకసారి బాబు హయాములో MRO వనజాక్షిని టీడీపీ చింతమనేని చౌదరి ఇసుకలో వేసి కొట్టిన వీడియో లు చూసాము అయినా చంద్రబాబు తప్పు ఎంఆర్వో దే అని తీర్పు ఇచ్చాడు. ఇక నా విషయానికే వస్తే..నా స్నేహితుడికి చెందిన లే అవుట్ కు మంచినీటి కనెక్షన్ ఇవ్వడానికి అవసరమైన అనుమతుల కోసం MPDO సరళ.. మూడు నెలలుగా తిప్పుతున్నారని, …
Read More »పార్టీ రంగులు విషయంలో వైసీపీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది..!
2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి పదేళ్లుగా పడిన కష్టానికి పట్టాభిషేకం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు ఎంతో మంది నాయకుల శ్రమతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జగన్ ప్రజల పక్షాన తండ్రి మాదిరిగా పాలనలో ముందుకెళుతున్నారు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలతో పేదల కోసం నిత్యం ఆలోచిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి …
Read More »టీడీపీ భారీ కుట్రను బయటపెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు.. ఏకంగా 2వేల మందితో !
2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల పాటు ప్రజా వ్యతిరేక పాలనతో ప్రజా విశ్వాసం కోల్పోయింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై పోరాటాలతో జగన్మోహన్రెడ్డి నిత్యం ప్రజల్లో ఉండటంతోపాటు పాదయాత్రతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే వైసీపీ గెలవడానికి టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు మాత్రం సోషల్ మీడియా నే.. అయితే వైయస్సార్సీపి కోసం గతంలో పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు పనిచేశారు. సోషల్ …
Read More »చింతమనేని ప్రభాకర్ కు మూడేళ్ల జైలు శిక్ష..ఈ సారి ఎన్నికల్లో నో ఎంట్రీ..!
పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యే గా పేరుగాంచిన చింతమనేని ప్రభాకర్ కు ఎట్టకేలకు జిల్లా కోర్టు మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. గత 2014 ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గం నుంచి గెలిచిన చింతమనేని రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారు. టీడీపీ అండతో ఇష్టానుసారంగా చెలరేగిపోయారు. చంద్రబాబు ప్రోద్బలంతో చెలరేగిపోయారు. ఈ క్రమంలో చింతమనేని అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఇసుక అక్రమ రవాణా చేయడం, అడ్డొచ్చిన అధికారులు కొట్టడం, …
Read More »ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ తాజా ప్రకటన
ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక వారితో ఎలాంటి చర్చలూ జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సమ్మెపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి ముగిసింది. చట్టవిరుద్ధమైన సమ్మెకు, అదీ పండుగల సమయంలో సమ్మెకు దిగిన వారితో ఎలాంటి రాజీ సమస్యే లేదని, వారు చేసింది …
Read More »నిన్న జయలలిత.. నేడు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వం విధించిన గడవులోపు విధుల్లోకి చేరని ఆర్టీసీ సిబ్బందిని తీసుకునే ప్రసక్తే లేదు. వాళ్లతో కానీ వాళ్ల యూనియన్ల నాయకులతో కానీ చర్చలు లేవు. కొత్తవారిని తీసుకుంటాము. విధుల్లో చేరిన పన్నెండు వందల ఉద్యోగులు మాత్రమే ఆర్టీసీలో పనిచేస్తారు అని ప్రకటించడం మిగిలినవారిని తొలగించడమే అని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఒక వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా చేస్తే మాత్రం అది …
Read More »ఉగ్రవాదుల కీలుబొమ్మగా ఇమ్రాన్ ఖాన్
ప్రపంచమే గర్వించదగ్గ గొప్ప క్రికెటర్ స్థాయి నుంచి పాకిస్థాన్ దేశపు సైన్యం, ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మ అనే స్థాయికి దిగజారిపోయాడు అని మాజీ క్రికెటర్, పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై విమర్శల వర్షం కురిపించారు టీమిండియా మాజీ ఆటగాడు మహ్మాద్ కైఫ్. ఇటీవల జరిగిన ఐరాస సర్వప్రతినిధి సభలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించిన తీరును గమనిస్తే ఒక గొప్ప ఆటగాడి నుంచి పాక్ సైన్యం, ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మ …
Read More »టీమిండియా బౌలర్ షమీ సీక్రెట్ అదే
టీమిండియాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా సూపర్ ఫాస్ట్ బౌలర్ మహ్మాద్ షమీ తన ప్రతాపం చూపిస్తూ రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను పడగొట్టాడు. అంతే కాదు ఈ ఐదు వికెట్లలో నాలుగు బౌల్డ్ తో రావడం గమనార్హం. షమీ ఇంతగా రాణించడం వెనుక ఒక పెద్ద సీక్రెట్ ఉందని చెప్పుకోచ్చాడు టీమిండియా డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ. ఈ సందర్భంగా …
Read More »ఆర్టీసీ తప్పకుండా లాభాల్లోకి రావాలి
ఆర్టీసీ చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించ బోతున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు పోవాలనీ, సంస్థ మనుగడ కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పవనీ సీఎం అన్నారు. సంవత్సరానికి రు.1200 కోట్ల నష్టంతో, 5000 కోట్ల రుణభారంతో, క్రమబద్ధంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో, ఇబ్బందుల్లో ఆర్టీసీ వున్న సమయంలో చట్ట విరుద్ధమైన సమ్మెకు, అదీ పండుగల సీజన్లో దిగిన వారితో ఎలాంటి రాజీ …
Read More »