Home / SLIDER (page 1413)

SLIDER

సినిమాల్లోకి రాకముందు వేణుమాధవ్ ఇది చేసేవాడా..?

వేణు మాధవ్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పాత్ర పేరు నల్లబాలు. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన లక్ష్మీ మూవీలోని పాత్ర. అంతగా తెలుగు సినిమా ప్రేక్షకులను తన కామెడీతో.. నటనతో అందర్నీ అలరించాడు వేణు మాధవ్. అయితే వేణు మాధవ్ మూవీల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఏమి చేసేవాడో తెలుసా.?. వేణు మాధవ్ సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేవాడో అందరికీ తెలియకపోవచ్చు. వేణుమాధవ్ మేకప్ వేసుకోకముందు దివంగత …

Read More »

ఆదృష్టం అంటే సాయిపల్లవిదే

సాయిపల్లవి చూడటానికి బక్కగా ఉన్న కానీ కుర్రకారు మతిని పోగొట్టేసింది అమ్మడు తన అందంతో.. అభినయంతో.. అదిరిపోయే డాన్సులతో.. ఫిదా మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నది ఈ బక్కభామ. వరుస మూవీలతో టాప్ హీరోయిన్ రేంజ్ కు చేరింది. వరుస విజయాలతో తన రెమ్యూనేషన్ ను ఏకంగా పెంచేసింది. అంత రెమ్యూనేషన్ ఇస్తేనే తాను గ్రీన్ సిగ్నల్ ఇస్తానని తెగేసి చెబుతుంది ఈ ముద్దుగుమ్మ …

Read More »

నక్క తోక తొక్కిన పాయల్ రాజ్ పుత్

పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అందాల రాక్షసి. మత్తెక్కించే అందంతో కుర్రకారు మతిని పొగొట్టింది ఈ సుందరి. అయితే ఆ మూవీకి అమ్మడు రెమ్యూనేషన్ ఎంతో తెలుసా..? అక్షరాల కేవలం ఆరు లక్షల మాత్రమే.. కానీ ఈ మూవీ ఘనవిజయం సాధించడంతో అమ్మడు ఫుల్ బిజీ బిజీ అయింది.ఆ తర్వాత అమ్మడు చేతిలో ఫుల్ మూవీస్. దీంతో ఇండస్ట్రీలో తనకున్న ఫుల్ …

Read More »

కమల్ పార్టీకి సేవలందిస్తానన్న పీకే పేరులేని రజినీ పార్టీకి ఎందుకు పనిచేస్తున్నారు.. మనసెందుకు మార్చుకున్నారు..

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో ప్రముఖనటుడు రజనీకాంత్‌ భేటీ అయ్యారు. ప్రస్తుతం వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది. తలైవా రాజకీయాల్లోకి రావాలన్నది ఆయన అభిమానుల 25ఏళ్ల కల. అయితే అభిమానుల ఒత్తిడి మేరకు రజినీ రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు గత 2017 డిసెంబర్‌లో ప్రకటించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలను రజనీ ప్రజాసంఘాలుగా పేరు మార్చారు. అభిమానులకు రాజకీయపరమైన దిశానిర్ధేశం చేశారు. అభిమాన సంఘాల్లో ముఖ్యులను నిర్వాహకులుగా బాధ్యతలప్పగించారు. …

Read More »

ఉల్లి,వెల్లుల్లితో క్యాన్సర్ దూరం

ఇంట్లో ఉండే ఉల్లి ,వెల్లుల్లితో చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు న్యూయార్క్ పరిశోధకులు. బఫలో విశ్వవిద్యాలయం,ప్యూర్టోరికో విశ్వవిద్యాలయం పరిశోధకులు సంయుక్తంగా చేసిన అధ్యయనంలో పలు విషయాలు తెలిశాయి అని వారు అంటున్నారు. అందులో భాగంగా ఉల్లి,వెల్లుల్లి లో పలు ఔషధ గుణాలు ఉన్నాయి. వీటివలన క్యాన్సర్ కు దూరంగా ఉండోచ్చని వారు చెబుతున్నారు. మరి ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ నివారణలో అవి కీలక పాత్ర పోషిస్తాయని వారు గుర్తించారు. ఫ్యూర్టోరికోలో సోఫ్రిటో …

Read More »

నాందేడ్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున మహారాష్ట్రలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగడానికి తమకు అనుమతినివ్వాలని నాందేడ్ జిల్లాకు చెందిన పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, పలువురు రైతులు ఇటీవల ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సమావేశమై తమ అభిప్రాయాన్ని తెలిపిన సంగతి విదితమే. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని వారికి హామీచ్చారు. ఈ క్రమంలో …

Read More »

చంద్రబాబు క్రూరత్వం ఎల్లో మీడియా రూపంలో బయటపడిందా..?

తెలుగు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్‌, కేసీఆర్ హైదరాబాద్‌ లోని ప్రగతి భవన్‌లో భేటి అయ్యిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల అధికారులు వీరితో పాటు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిపంపిణీ, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై ఇరువురూ చర్చించారు. ఈ సమావేశంలోనే నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై జగన్, కేసీఆర్ లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.అయితే ఇక అసలు విషయానికి …

Read More »

కోడెల విషయంలో మరో స్కెచ్..అలా అయితే దీనికి సమాధానం చెప్పు బాబు..?

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో స్కెచ్ వెయ్యడానికి సిద్దంగా ఉన్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య విషయంలో ప్రభుత్వాన్ని ఇరికించడానికి మరో ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తుంది. కోడెల విషయంపై మానవ హక్కుల కమిషన్, కేంద్ర హోం మంత్రికి పిర్యాదు చెయ్యాలని బాబు స్కెచ్ వేస్తున్నారని సమాచారం. చంద్రబాబు టీడీపీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి అందులో కోడెల ఆత్మహత్యపై చర్చించి ప్రభుత్వం …

Read More »

వేణు మాధవ్ కు తీవ్ర అస్వస్థత

ప్రముఖ కమెడియన్ ,సీనియర్ నటుడు వేణు మాధవ్ ఈ నెల ఆరో తారీఖున తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే . ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులు చేర్చారు . వేణు మాధవ్ గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు . ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం . అయితే వైద్యులు …

Read More »

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..!!

తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు మహిళాలోకం ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుక్కి చీరల పేరిట పేదింటి ఆడబిడ్డలకు అందజేస్తుంది. తాజాగా మాజీ ఎంపీ ,తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలైన కవిత తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ బతుకమ్మ సంబురాలకు సంబంధించిన ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ”సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat