తమిళనాడు రాష్ట్ర దివంగత సీఎం జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ తలైవీ అనే మూవీని తీస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మెయిన్ రోల్ లో నటిస్తుంది. హిందీలో మాత్రం జయ అనే టైటిల్ తో విడుదల చేయనున్నట్లు చిత్రం యూనిట్ చెప్పుతూ వస్తుంది. ఈ మూవీకి విష్ణు వర్థన్ ఇందూరి నిర్మాత. ఈ చిత్రంలో జయలలితగా …
Read More »నీటి పారుదల,విద్యుత్ రంగంలో కొత్త సంస్కరణలు
తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం దాని అనుబంద రంగాలలో సాదించిన పురోగతి, రైతు సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, పశుసంవర్థక శాఖ, చేపల పెంపకం లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నాణ్యమైన విత్తనోత్పత్తికి తెలంగాణ లో ఉన్న అనుకూల వాతావరణ పరిస్థితులు, మఔలిక సదుపాయాల గురించి అద్యయనం చేసి, బీహార్ కృషి రోడ్ మ్యాప్ తయాఋ చేయడానికి ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ బృందాన్ని తెలంగాణకు …
Read More »విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్
అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీనే తనవైపు తిప్పుకున్న యువ స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వచ్చిన పలు చిత్రాలు వరుస విజయాలు సాధించడంతో విజయ్ దేవరకొండకు ఇండస్ట్రీలో కానీ బాక్స్ ఆఫీసుల దగ్గర కానీ ఎదురులేకుండా పోయింది. దీంతో దర్శక నిర్మాతలు విజయ్ వెంట పడుతున్నారు. విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా మూవీ వరల్డ్ గ్రేటెస్ట్ లవర్ . క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తోన్నా ఈ …
Read More »ధోని తప్పుకో.. సీనియర్ మాజీ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు.
టీమిండియా సీనియర్ ఆటగాడు,మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇవ్వాలని పలువురు మాజీ ఆటగాళ్లు,క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్న సంగతి విదితమే. తాజాగా సీనియర్ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ”బీసీసీఐ పక్కకు పెట్టకుముందే ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి తప్పుకోవాలి. ధోనీ రిటైర్మెంట్ కు సమయం ఆసన్నమైంది. అతని రిటైర్మెంట్ పై అతనే నిర్ణయం తీసుకోవాలి. తన భవిష్యత్తు ప్రణాళికలను …
Read More »అసెంబ్లీలో మాట్లాడుతూ కంటతడ పెట్టిన ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే. ఈ రోజు ఉదయం మొదలైన బడ్జెట్ సమావేశాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ అసెంబ్లీలో కంటతడపెట్టారు. ఆమె మాట్లాడుతూ” తన తండ్రి జ్ఞాపకం తెచ్చుకుని .. తన తండ్రి డయాలసిస్ రోగి కావడంతోనే ఆర్థికంగా తాము చితికిపోయామన్నారు. డయాలసిస్ రోగులు,వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వం పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని “ఆమె …
Read More »తెలంగాణలో 21 ఫుడ్ పార్కులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇరవై ఒక్క ఫుడ్ పార్కులను ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీ రామారావు తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ” సత్తుపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్, బండతిమ్మాపురంలో స్నాక్స్ ,మల్లేపల్లిలో స్వీట్ ఆరెంజ్, మహబూబాబాద్ జిల్లా కంపల్లి ,రఘునాథపాలెంలో మిరప,సిరిసిల్లలో మొక్కజొన్న ,నర్సంపేటలో పండ్లు,మసాలా దినుసులు,జహిరాబాద్ లో గుడ్లు,మాంసం ,మునుగొడు దండు మల్కాపూర్లో ఆగ్రో క్లస్టర్,సిద్దిపేటలో వెజిటబుల్ క్లస్టర్ పార్కులను ఏర్పాటు చేస్తామని …
Read More »లాభాల్లో మార్కెట్లు
కేంద్ర ప్రభుత్వం దేశంలోని కార్పొరేట్ కంపెనీలకు ట్యాక్స్ తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో స్టాక్ భారీ లాభాలతో పరుగులు పెట్టాయి. దాదాపు రెండు వేల పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ ట్రేడవుతుంది. నిఫ్టీ ఆరు వందలకు పైగా పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. అయితే గత దశాబ్ధ కాలంలో ఎన్నడూ లేని విధంగా నిఫ్టీ పరుగులు పెట్టడం గమనార్హం . ఇక రూపాయి విలువకొస్తే మారకం విలువ రూ.71.06వద్ద కొనసాగుతుంది.
Read More »గూగుల్ పే తో సరికొత్త మోసం
గూగుల్ పే పేరుతో సరికొత్త మోసానికి పాల్పడిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్లో కొండాపూర్ కు చెందిన ఒక మహిళ ఫ్రిజ్ ను ఆన్ లైన్లో అమ్మకానికి పెట్టింది. ఆన్ లైన్లో ఈ ప్రకటనను చూసిన ఒకతను ఆమెకు కాల్ చేశాడు. ఫ్రిజ్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఫ్రిజ్ ను కొంటానని.. అడిగినంత సొమ్మును చెల్లిస్తానని “మాయ మాటలు చెప్పి సదరు …
Read More »లైంగిక సమస్యలను ఎదుర్కుంటున్నారా..?
ఖర్జూర పండ్లను మీరు తినరా..?.వీటికి మీరు చాలా దూరమా..?.దీని వలన ఏమి ఉపయోగం లేదని పక్కనెడతారా..?. అయితే ఈ వార్తను చదివితే ఖర్జూర పండ్లనే తింటారు మీరు. అయితే వీటి వలన ఉపయోగం ఏమిటో తెలుసుకుందాం. ఖర్జూర పండ్లను తింటే పక్షవాతం రాదు. శరీరంలో తక్షణ శక్తిని పునరుద్ధరిస్తుంది.పేగుల్లో పరాన్నజీవులను నాశనం చేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. రక్తాన్ని పెంపొందిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. …
Read More »మంత్రి హారీశ్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే భేటీ
తన్నీరు హారీష్ రావు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత.. ఆర్థిక శాఖ మంత్రి. అతను కాంగ్రెస్ సీనియర్ నేత.. ప్రస్తుత ఎమ్మెల్యే.. దాదాపు పద్నాలుగేళ్ల నుండి వీరిద్దరి మధ్య మాటల్లేవు. కలవడాల్లేవు. అయిన అతను వేరే పార్టీ.. ఇతను వేరే పార్టీ కలవాలని.. మాట్లాడాలని ఎక్కడైన రాజ్యాంగంలో రాసి ఉందా అని అడక్కండి. అసలు విషయం ఏమిటంటే సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డి అప్పటి …
Read More »