తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం గోవాకు చేరుకున్నారు. ఈ రోజు నుంచి మొదలు కానున్న జీఎస్టీ 37వ కౌన్సిల్ సమావేశానికి హాజరవ్వడానికి వాణిజ్య పన్నులు,రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ తో కల్సి ఆయన గోవాకు చేరుకున్నారు. ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో బీడీ,షాబాద్ బండలపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీటిపై ఉన్న జీఎస్టీ …
Read More »రూ. 50 కోట్లతో మిర్చి ఆహారశుద్ధి పరిశ్రమ
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో పసుపు, కారం, మిర్యాలగూడలో రైస్, బస్తాయి, చెన్నూర్‌లో మాన్యువల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు చర్యలు …
Read More »ఈరోజు మరో 6 మృతదేహాలు లభ్యం.. బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు.. గోదారమ్మ ఒడిలో
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గత ఆదివారం గోదావరిలో మునిగిన బోటు ప్రమాదానికి సంబంధించి బుధవారం మరో 6 మృత దేహాలను గుర్తించారు. ప్రమాదం జరిగిన కచ్చులూరు వద్ద ఐదు, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద ఒక మృతదేహాన్ని గుర్తించారు. ఈ మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, బంధువులకు అప్పగించారు. బుధవారంతో కలిపి ఇప్పటివరకు 34 మృతదేహాలు లభించినట్టయ్యింది. బోటులో మొత్తం …
Read More »విషమంగా మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి
ఏపీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ శివప్రసాద్ అనారోగ్య సమస్యలతో ఇటీవల ఆయన తమిళ నాడులోని చెన్నైలో అపోలోలో చికిత్స పోందుతున్న సంగతి విధితమే. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు శివప్రసాద్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొంది ప్రత్యేక హోదా కోసం ఆయన వేసిన వేషాల కారణంగా జాతీయ స్థాయిలో …
Read More »మొబైల్ నుంచే ఇక జనరల్,ఫ్లాట్ ఫాం టికెట్లు
రైలులో ప్రయాణమంటే ముందు టికెట్ తీసుకోవాలి. రిజర్వేషన్ అయితే ఏ సమస్య ఉండదు. కానీ జనరల్ టికెట్లైన .. ఫ్లాట్ ఫాం టికెట్లైన సరే వాటి కోసం మినిమమ్ గంట నుండి ఆపై సమయం వరకు క్యూలో నిలబడి తీసుకోవాలి. ఈ టికెట్ తీసుకునేలోపు మనం ఎక్కాల్సిన ట్రైన్ వెళ్ళిపోతుంది ఒక్కోక్కసారి. అయితే ఇలాంటి సమస్యలు పునారవృత్తం కాకుండా సరికొత్త యాప్ ను తీసుకొచ్చింది . అదే యూటీఎస్ .సెంటర్ …
Read More »కోల్ ఇండియాలో 9వేల ఉద్యోగాలు
కోల్ ఇండియాలో తొమ్మిది వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ఎగ్జిక్యూటివ్ ,నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను కల్పి మొత్తం తొమ్మిది వేల ఉద్యోగాలను పోటీ పరీక్షలు,ఇంటర్వూల ,అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేయనున్నది. కోల్ ఇండియా పరిధిలోని ఎనిమిది సబ్సిడరీ కంపెనీలలో ఈ నియామకాలుచేపట్టబోతుందని ఎకనామిక్స్ టైమ్స్ తెలిపింది. అయితే గత దశాబ్ధ కాలంలో అతి పెద్ద రిక్రూట్మెంట్ ఇదే అని ఎకనామిక్స్ టైమ్స్ తన కథనంలో …
Read More »గవర్నర్ కు 13పేజీల నివేదికను అందజేత.. జగన్ శాంతి భద్రతలను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఫిర్యాదు
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు కలిశారు. విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి రాష్ట్రంలోని శాంతిభద్రతల దుర్వినియోగం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా 13పేజీల నివేదికను అందజేశారు.ప్రజాస్వామ్యాన్ని భయపెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, కింది స్థాయి నుంచి డీజీపీ వరకూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. కోడెల ఆత్మహత్యకు ఇలాంటి …
Read More »ఇండియాకే ఆదర్శమైన ఇర్కోడ్ గ్రామం..
ప్రజలంతా చేయి చేయి కలిపితేనే ఇర్కోడ్ గ్రామాభివృద్ధి సాధ్యమని సంకల్పించారు. ప్రజా భాగస్వామ్యం.! పంచాయతీ పాలకవర్గ కృషి.! అధికారుల ప్రయత్నం.! ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవ దిశానిర్దేశంతో ఇర్కోడ్ గ్రామానికి జాతీయ పురస్కారం దక్కింది. సరిగ్గా రెండేళ్ల కిందట జాతీయ అవార్డును స్వంతం చేసుకున్న ఇర్కోడ్ గ్రామం అదే స్ఫూర్తితో ఇవాళ దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్-2019పురస్కారానికి ఎంపికైంది. స్వచ్ఛత స్వశక్తి కరణ్- …
Read More »పల్నాటి పులి విగ్రహాన్ని చూసి అందరూ ఎందుకు ఆశ్చర్యపోతున్నారో తెలుసా.?
రాష్ట్ర శాసన సభ మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పై అభిమానంతో ఏకే ఆర్ట్స్ సంస్థ అధినేత, ప్రముఖ శిల్పి అరుణ్ ప్రసాద్ వడయార్ కోడెల తొలి విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహాన్ని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోకి నత్తారామేశ్వరంలో తీర్చిదిద్దారు.. ఈ విగ్రహాన్ని రూపొందించి వడయార్ త్వరలోనే కోడెల కుటుంబ సభ్యులకు అందించనున్నారు. గతంలో ఇదేసంస్థ ఆధ్వర్యంలో సత్తెనపల్లి …
Read More »నడుంనొప్పి బాధిస్తుందా..?
ప్రస్తుత ఆధునీక బిజీ బిజీ లైఫ్లో పలు అనారోగ్య సమస్యలకు గురవుతుంటాము. మరి ముఖ్యంగా సాఫ్ట్ వేర్,ఎక్కువసమయం కుర్చీల్లో కూర్చుని ఉద్యోగాలు చేసేవాళ్లు ఎక్కువగా గురయ్యేది నడుంనొప్పి సమస్యకు. అయితే ఇలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంటిలో ఉండే కొబ్బరి నూనెను కొద్దిగా తీసుకుని అందులో కాస్త కర్పూరాన్ని కలిపిన మిశ్రమాన్ని సుమారుగా ఐదు నిమిషాలపాటు మరగబెట్టాలి. ఆ తర్వాత చల్లారినాక ఆ మిశ్రమాన్ని ఒక …
Read More »