తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తమిళ సై సౌందర రాజన్ రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి సందేశమిచ్చారు. ప్రముఖ టెలివిజన్ దూరదర్శన్ లో గవర్నర్ తమిళసై మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పాలన బాగుంది. ప్రజాసంక్షేమం కోసం ప్రవేశ పెడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి. అభివృద్ధి పథంలో తెలంగాణ దూసుకుపోతూ దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంది. రైతాంగం …
Read More »తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల ఎనిమిదో తారీఖున రాష్ట్ర నూతన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె అదే రోజున తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నిన్న సోమవారం ఆమె దూరదర్శన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో …
Read More »చింతమనేని పై మరో కేసు..దొరికితే జీవితాంతం జైల్లోనే !
అధికారంలో ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటే చివరికి బొక్కబోర్ల పడేది మనమే అని ఈ వ్యక్తిని చూస్తే అర్ధమయిపోతుంది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తాను చేసిన అన్యాయాలు, దౌర్జన్యాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అదే ఊపూను అధికారం లేనప్పుడు కూడా చూపించాలి అనుకుంటే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చింతమనేని అనుభవిస్తున్నాడు. దెబ్బకు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని …
Read More »చంద్రబాబుపై హోంమంత్రి ధ్వజం..తేడా వస్తే క్షమించేదే లేదు..!
గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు హయంలో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికి తెలుసు. మాయమాటలు చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి ఎలాగో గెలిచాడు. తీరా గెలిచాక అందరికి చుక్కలు చూపించాడు. ప్రభుత్వాన్ని తన సొంత ప్రయోజనాలు కోసం వాడుకున్నాడు తప్ప ప్రజలకు మాత్రం ఏమి చెయ్యలేదు. ఇక ఈ ఏడాది జగన్ ని నమ్మి గెలిపించిన ప్రజలు సరైన సీఎం ను ఎన్నుకున్నామని ఎంతో ఆనందంతో ఉన్నారు. పంటలకు …
Read More »సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు.. మంత్రి కేటీఆర్
హైదరాబాద్ లో సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్. జీహెచ్ఎంసీ ప్రధానకార్యాలయంలో సుదీర్ఘంగా జరిగిన సమీక్షలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. నగరంలో జ్వరాల తీవ్రత, తీసుకుంటున్న నివారణ చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో సీజనల్ వ్యాధుల నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు …
Read More »చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ ,సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసనమండలి చైర్మన్ అవుతున్నారు. ఆయన ఈ పదవికి నామినేషన్ వేశారు. గతంలో కాంగ్రెస్ ఎమ్.పిగా ఉన్నప్పుడు ఆయన టిఆర్ఎస్ లోకి వచ్చారు.ముందుగా రైతు సమన్వయ సమితి చైర్మన్ అయ్యారు. తదుపరి ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు మండలి చైర్మన్ అయ్యారు.తాజా సమీకరణల నేపద్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. మంత్రులు కెటిఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి ,సత్యవతి …
Read More »శనివారం నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తేదీలను బీఏసీ ఖరారు చేసింది. అందులో భాగంగా ఈ నెల 22వరకు అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15,16వ తేదీల్లో బడ్జెట్ పై సాధారణ చర్చ జరగనున్నది. బడ్జెట్ పై ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ఈ నెల 16న సీఎం కేసీఆర్ సమాధానాలను వివరిస్తారు.. ఈ నెల 17న పద్దులపై శాసన సభలో చర్చ జరుగుతుంది.
Read More »వార్షిక వేతనం ఎంతో తెలుసా..?.
ఆయన టీమిండియా చీఫ్ కోచ్. అతన్ని ఇష్టపడి కోరి మరి టీమిండియా కోచ్ గా ఎంచుకున్నాడు కెప్టెన్ విరాట్ కోహ్లి. అయితే తాజాగా ఆయన వార్షిక వేతనం ఎంతో తెలుసా..?. ఆయన వేతనం దాదాపు 20% వరకు పెరిగిందని సమాచారం. రవితో పాటు సహాయ సిబ్బంది వేతనాలు కూడా పెరిగాయని టాక్. గతేడాది వరకు శాస్త్రికి బీసీసీఐ ఏడాదికి రూ.8 కోట్లు. అయితే ప్రపంచకప్ తో అతడి పదవీకాలం ముగియడంతో …
Read More »2019-20తెలంగాణ బడ్జెట- సీఎం కేసీఆర్ పూర్తి ప్రసంగం
2014 జూన్ లో నూతన రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే అద్భుతమైన ప్రగతిని సాధించింది. రాష్ట్రం ఏర్పడేనాటికి నిర్దిష్టమైన ప్రాతిపదికలు ఏవీ లేనప్పటికీ స్థూల అంచనాలతో రాష్ట్ర ప్రయాణం ప్రారంభం అయింది. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన వినూత్న ప్రజోపయోగ పథకాలెన్నో యావత్ దేశాన్ని ఆశ్చర్య పరిచాయి. అన్ని రంగాల్లో సమతుల అభివృద్ధి సాధించిన తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలోనే అగ్రగామి …
Read More »తెలంగాణ జాగృతి ఖతర్ బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ మట్టి వాసనల మకరందం బతుకమ్మ. ప్రకృతిని అమ్మగా ఆది శక్తిగా కొలిచే ఘనమైన పండుగ ఇది. వందల వేల సంవత్సరాలుగా వస్తున్న మన ఈ పూల పండుగను నేడు తెలంగాణలోనే కాక తెలంగాణకు ఆవల ఉన్న తెలంగాణ ఆడబిడ్డలు అన్నదమ్ములు కూడా ప్రతీ ఏడు అత్యంత అనందోత్సాహాలతో జరుపుకోవడం తెలిసిన విషయమే. అదే క్రమంలో తెలంగాణ జాగృతి ఖతర్ శాఖ ఆధ్వర్యంలో ఈ యేడు నిర్వహించనున్న -జానపద …
Read More »