ఒక్క మనదేశంతోనే కాకుండ యావత్తు ప్రపంచమంతా ఎంతో ఉత్సుకతతో ఎదురుచూసిన చంద్రయాన్-2 విఫలమవ్వలేదా..?.శాస్త్రవేత్తలు పడిన శ్రమ వృధా పోలేదా..?. పెట్టిన కోట్ల కోట్లకు ఫలితం దక్కబోతుందా..?. అంటే అవుననే అంటున్నారు ఒక సీనియర్ శాస్త్రవేత్త. ఆయన మాట్లాడుతూ” చంద్రయాన్-2 లోని విక్రమ్ ల్యాండర్ నుంచి సంబంధాలు తెగినంత మాత్రాన మన ప్రయోగం విఫలమైనట్లు కాదు. ప్రాజెక్టుకోసం సర్కారు ఖర్చు చేసిన రూ.978కోట్లు వృధా కాలేదని ఇస్రోకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త …
Read More »చంద్రయాన్-2 తీసిన ఫస్ట్ ఫోటో ఇదే
ఏపీలోని శ్రీహారి కోట షార్ నుంచి గత నెల ఆగస్టులో ఆకాశంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2 తీసిన ఫోటో ఏమిటో తెలుసా..?. అసలు చంద్రయాన్-2 తీసిన ఫోటో ఎలా ఉందో.. ఎప్పుడు తీసిందో.. మీకు తెలుసా..?. అయితే నింగిలోకి ఎగిసిన చంద్రయాన్-2 ఆగస్టు 21న తన తొలి ఫోటోను తీసింది. అంతరిక్షంలోకి వెళ్లాక చందమామ కక్ష్యలో తిరుగుతూ చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ ఇస్రోకు పంపింది. ఈ ఫోటోను తీయగా చంద్రుడి దక్షిణార్థగోళంలో …
Read More »కంటతడపెట్టిన ఇస్రో చైర్మన్ శివన్
బెంగుళూరులోని ఇస్రో కార్యాలయంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ దగ్గర ఇస్రో చైర్మన్ శివన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అయితే చంద్రయాన్2 ప్రయోగానంతరం శాస్త్రవేత్తలతో మాట్లాడిన మోదీ తిరిగి వెళ్తుండగా శివన్ ఆయన దగ్గరకు వచ్చి కన్నీళ్ల పర్యాంతమయ్యాడు. దీంతో మోదీ ఆయన్ని దగ్గరకు తీసుకుని తన గుండెలకు హత్తుకుని ఓదార్చారు. వీపుపై.. భుజంపై తడుతూ శివన్ కు ధైర్యం చెబుతూ .. మనం ఓడిపోలేదు. విజయం మనదే అని చెప్పి …
Read More »గణేష్ శోభాయాత్ర చీఫ్ గెస్ట్ గా మోహన్ భగవత్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గణేశ్ శోభాయాత్రకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల పన్నెండో తారీఖు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంతో శోభాయాత్రను ప్రారంభించనున్నట్లు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ సమితి ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొంటారని తెలిపింది. శోభాయాత్రలో డీజేలు,సినిమా పాటలు,అసభ్య నృత్యాలు వద్దు. దేశ భక్తిని ,దైవభక్తిని పెంచేలా …
Read More »హైదరాబాద్ పోలీసు ప్రతిష్టకు భంగం కల్గించొద్దు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ నియమనిబంధనలు ఉల్లఘించే పోలీసులకు,నగర వాసులకు భారీ జరిమానా తప్పదని హెచ్చరికలు చేశారు. అయితే మరి ముఖ్యంగా హోంగార్డు నుంచి ఐపీఎస్ వరకు ఎంత ఉన్నతస్థాయి ఉద్యోగైన సరే విధుల్లో ఉండి ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే వాహానసవరణ చట్టం 2019లోని సెక్షన్ 210-B ప్రకారం రెండింతలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు..హైదరాబాద్ …
Read More »తండ్రీకొడుకులు ఇద్దరికీ ఒకే పంచ్..దెబ్బకు సైలెంట్ !
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వలంటీర్లపై చీప్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.5000 రూపాయల జీతం ఉన్న గ్రామ వాలంటీర్ కు పిల్లను ఇవ్వరని వారికి పెళ్లిళ్లు అవ్వవంటూ అవహేళనగా మాట్లాడారు.. ఇదే విషయంపై వలంటీర్లు చంద్రబాబును తూర్పారబడుతున్నారు.. గతంలో బ్రాహ్మి సంపాదిస్తే నేను ఖర్చు పెడుతున్నానని నారా లోకేష్ చెప్పడం.. నాకు వాచీ, ఉంగరం కూడా లేదని చంద్రబాబు చెప్పడాన్ని ప్రస్తావిస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా …
Read More »అవ్వాతాతలకు, కిడ్నీ బాధితులకు, తలసీమియా, పక్షవాతం, మస్కులర్ డిస్ట్రాఫీ వంటి వ్యాధులకు ఎంత ఫించనివ్వనున్నారు.?
మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్‌సి, ఎస్‌టి, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100రోజులు దాటారు. …
Read More »యాదాద్రి పై పనిలేని రాద్దాంతం.. కేసీఆర్ బొమ్మ ఒక చరిత్రకి సాక్ష్యం..!!
తిరుమల దేవస్థానం నిర్మించిన తొండమానుడు తొండమాన్ రాజ్యపు చక్రవర్తి తిరుమలలో ఆయన పేరు,విగ్రహం,ఆయన పాలించిన రాజ్యపు చిహ్నం అన్నీ అప్పట్లో ఆలయ స్తంభాల్లో ఆవరణలో ఆయన చెక్కించుకున్నారు. లక్ష్మీ చెన్నకేశవ ఆలయం నిర్మించిన శ్రీకృష్ణ దేవరాయలు ఆలయం ఆవరణలో ఆయన ప్రతిమతో పాటు ఆలయం నిర్మాణానికి ఆయన చేసిన కృషిని అక్షర రూపంలో రాయించారు. యాదాద్రి నిర్మాణం అనేది మాములు విషయం కాదు అదొక చరిత్ర. ఆ చరిత్ర పుటల్లో …
Read More »మంత్రి ఎర్రబెల్లి సంచలన నిర్ణయం
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ‘దేశానికి పట్టుకొమ్మల్లాంటి గ్రామాల్లో అన్ని వసతులు కల్పిస్తాం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రణాళిక అమలు కోసం అందరూ టీమ్ వర్క్‌గా పనిచేయాల్సిన అవసరం ఉంది.. ఈ ప్రణాళికలను నూరు శాతం అమలు చేసిన ఉత్తమ గ్రామపంచాయతీలను దత్తత …
Read More »చంద్రయాన్2 పై బెంజ్ ట్వీట్ ఆదరహో..!
యావత్ ప్రపంచమంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న చంద్రయాన్2లోని విక్రమ్ ల్యాండర్ ఈ రోజు శుక్రవారం నైట్ చంద్రుడి ఉపరితలంపై దిగనున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తుతున్నాయి. ప్రధానితో సహా అనేక మంది ప్రముఖులు తమ ట్వీట్లతో విక్రమ్‌కు గుడ్‌లక్ కూడా చెప్పారు. అయితే మెర్సిడీజ్ బెంజ్ ఇండియా సంస్థ కూడా తన ట్విట్టర్‌లో చంద్రయాన్2 ప్రాజెక్టును కీర్తించింది. చరిత్రలో ఓ కొత్త అధ్యాయం చోటుచేసుకోబోతున్నట్లు బెంజ్ …
Read More »