తన అమ్మమ్మ భూమి ని కబ్జా చెసారు అని 19 సంవత్సరాల యువకుడు హరిష్ రావు ని కలవడానికి ఇటీవల సైకిల్ యాత్ర చేపట్టిన బిల్ల తరుణ్ అనే యువకుడు హైదరాబాద్ లో మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారిని కల్సి తన సమస్యను చెప్పుకున్నాడు.. మాది ములుగు జిల్లా వెంకటాపురం మండలం మా అమ్మమ్మ చామంతుల దుర్గమ్మ అనే భూమిని వెంకటాపురం కి చెందిన కొంతమంది …
Read More »ఏకంగా పోలింగ్ బూత్ లోనే టిక్ టాక్ చేశాడు..
టిక్ టాక్ లైకులు కోసం కుర్రాళ్ళు శృతిమించిపోతున్నారు. ఇప్పటికే ఎంతో మంది టిక్ టాక్ పిచ్చికి బానిసలైపోగా.. మరికొందరు పిచ్చిపనులు చేస్తున్నారు. ఇటువంటి సంఘటనే ఒకటి ఇప్పుడు చెన్నైలో జరిగింది. అక్కడ జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన ఓ యువకుడు.. తప్పని తెలిసినా కూడా ఏకంగా పోలింగ్ బూత్ లోకే, మొబైల్ తీసుకెళ్లి.. ఏ పార్టీకి ఓటు వేసింది రికార్డు చేసాడు. ఆపై ఆ వీడియోను టిక్ టాక్ …
Read More »చంద్రబాబు పై ఈసీ సీరియస్…!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసగా సమీక్షలు నిర్వహించడాన్ని ఎన్నికల సంఘం తప్పుబట్టింది. సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించకూడదని ఎన్నికల నియమావళిలో ఉన్నా సమీక్షలు జరపడాన్ని కోడ్ ఉల్లంఘనగా ఈసీ వర్గాలు భావిస్తున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా కోడ్ నియమాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది మరోసారి విడుదల చేశారు. దీంతో హోంశాఖపై సమీక్షను సీఎం చంద్రబాబు రద్దు చేసుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమీక్ష బదులు తాజా పరిస్థితిని హోంశాఖ …
Read More »నా కల ఈ నాటికి సాకారమైంది..రియల్ హిరో కేసీఆర్ గారూ.. శ్రీరెడ్డి
తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ బాధితుల పోరాటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులపై కమిటీని ఏర్పాటు చేస్తూబుధవారం జీవో కూడా విడుదల చేసింది. దీంతో ఈ ఉద్యమానికి కీలకమైన నటి శ్రీరెడ్డి ఇవాళ తన ఫేస్‌బుక్‌లో స్పందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘‘నా కల ఈ నాటికి సాకారమైంది. మీ చొరవతో నేనిప్పుడు ప్రపంచానికే …
Read More »టిక్ టాక్ పిచ్చితో ఏకంగా కొడుకునే..
టిక్ టాక్ పిచ్చి ప్రాణాలమీదికి తెస్తోంది. ఈ టిక్ టాక్ వీడియో షేరింగ్ తో విచక్షణ మరచిపోయిన జనాలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఈపిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ టిక్ టాక్ అరాచకం ఒక్కోసారి శ్రుతి మించిపోతోంది. ఈ క్రమంలో మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి తమ కుమారుడిని ఫ్రిజ్‌లో పెట్టేశారు. కొద్దిసేపటి తర్వాత బయటకు తీసేసరికి ఆ చిన్నారి బొమ్మలా …
Read More »నేడే ఇంటర్మీడియట్ ఫలితాలు.!
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సుమారు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.ఇంటర్ పరీక్ష ఫలితాలు ఈ రోజు గురువారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ ప్రథమ ,ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ రోజు గురువారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఏ అశోక్ మీడియాకిచ్చిన ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »మహర్షి మూవీ రీలీజ్ డేట్ వచ్చేసింది..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అగ్రహీరో,టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో లేటెస్ట్ గా తెరకెక్కుతున్న మూవీ మహర్షి. అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే మహేష్ బాబు కేరీర్లోనే ఇరవై ఐదో మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంది. పోస్టు ప్రోడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం …
Read More »గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తులు ఎంతో తెలుసా..?
గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తులను స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ లెక్క తేల్చింది. నయీంకు మొత్తం రూ.2వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా సిట్ గుర్తించింది. 1019 ఎకరాల వ్యవసాయ భూములు, 29 భవనాలు, రెండు కిలోల బంగారం, రెండు కోట్ల నగదు ఆస్తులు గా తేల్చారు. నయీంపై మొత్తం నమోదైన 251 కేసుల్లో 119కేసులు దర్యాప్తు పూర్తయినట్లు సిట్ వెల్లడించింది. మరో 60 కేసులు కొలిక్కి రాలేదని.. రెండు నెలల్లో నయీం …
Read More »కోడెలపై సీఈఓకు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు…
గుంటూరు జిల్లా ఇనిమెట్లలోని 160వ పోలింగ్ స్టేషన్‌లోనికి ప్రవేశించి టీడీపీ నేత కోడెల శివ ప్రసాద్ చేసిన హైడ్రామాపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన వారిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్, సామినేని ఉదయభాను, ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ..ఇనిమెట్లలోని 160 పోలింగ్ స్టేషన్లో కోడెల …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకఘట్టం ఆవిష్కృతం..!!
తెలంగాణ రాష్ట్ర వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకఘట్టం ఈ రోజు ఆవిష్కృతమైంది. వెట్ రన్ కోసం ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం ఆరో ప్యాకేజీ సొరంగంలోకి నీటిని ఇంజినీర్లు, అధికారులు విడుదల చేశారు. ఎల్లంపల్లి నుంచి 1.1 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కాల్వ ద్వారా జలాలు జంట సొరంగాల్లోకి పోతాయి. దాదాపు 11 మీటర్ల డయా ఉన్న ఒక్కో టన్నెల్ సుమారు 9.534 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా నంది …
Read More »