Home / SLIDER (page 1570)

SLIDER

ఏపీలో ఆగని వలసలు -నేడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ..

ఏపీ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .గత మూడున్నర ఏండ్లుగా అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హమీను కూడా నేరవేర్చకపోవడమే కాకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకొని సాగిస్తున్న అవినీతి అక్రమ పాలనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ శ్రేణులు కొనసాగిస్తున్న పోరాటాలు .. ఉద్యమాలకు ఆకర్షితులై వైసీపీ పార్టీలో చేరుతున్నారు …

Read More »

బాలివుడ్‌ పద్మావతి.. టాలివుడ్‌ బాహుబలి-2 రికార్డులను బ్రేక్ చేస్తుందా..?

బాలీవుడ్ ఫిల్మ్‌ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా పద్మావతి. దీపికా పడుకోన్, షాహిద్ కపూర్, రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. భారీ తనం, మేకింగ్ విలువలు, అద్భుతమైన గ్రాఫిక్స్, భావోద్వేగాలు, యుద్ధ సన్నివేశాలతో నిండిన ట్రైలర్‌తో విడుదలకు ముందే ప‌ద్మావ‌తి చిత్రం భారీ హైప్ ను దక్కించుకుంది. చారిత్రక నేపథ్యమున్న సినిమాలు తీయడంలో.. బాలీవుడ్‌లో తనకు …

Read More »

టీడీపీకి రాజీనామా దిశ‌గా రేవంత్ రెడ్డి.. చ‌క్రం తిప్పిన కేంద్ర మాజీ మంత్రి..!

తెలంగాణ‌లో జ‌రిగే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు వ్యవహారం టీ- టీడీపీలో క‌ల‌క‌లం రేగుతోంది. పొత్తుకు అనుకూలంగా.. వ్యతిరేకంగా టీడీపీ రెండు వర్గాలుగా చీలి పోవడంతో ఆ పార్టీని ఓ రకమైన సంక్షోభంలోకి నెట్టిందనే చెప్పాలి. ఇటీవల చంద్రబాబుతో జరిగిన టీ- టీడీపీ నేతల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌తో పొత్తు వ్యవహారాన్ని చంద్రబాబు ఖండించలేదు. టీఆర్‌ఎస్‌తో ఎలాంటి పొత్తు ఉండదని ఆయన స్పష్టంగా చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే, టీఆర్‌ఎస్‌ …

Read More »

డేరా బాబా కోసం అల్లర్లు.. సంచ‌ల‌న విషయాలు బయటపెట్టిన హనీప్రీత్..!

డేరా బాబా దత్తత పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ నిజం ఒప్పుకోవడమే కాకుండా నిర్ఘాంతపోయే విషయాలను.. సిట్ అధికారుల విచారణలో బయటపెట్టింది. హర్యానాలోని పంచకులలో జరిగిన అల్లర్లకు తానే కారణం అని అంగీక‌రించింది. త‌మ అనుచ‌రుల సాయంతో అల్లర్లకు తానే గైడ్‌ మ్యాప్‌లు తయారుచేశానని చెప్పింది. హనీప్రీత్‌ ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు రికార్డు చేశారు. డేరా హత్య కేసులో దోషిగా తేలగానే ఆగస్ట్ 25న పంచకులలో హింసాకాండ మొదలైంది. దీనికి మొత్తం …

Read More »

శృతి హాసన్ పై ఘోరంగా కామెంట్స్ చేసిన ప్ర‌ముఖ హీరో..!

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ వార‌సురాలిగా సినీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాస‌న్‌కి మొద‌ట్లో వ‌రుస ప‌రాజ‌యాలు ప‌లుక‌రించాయి. దీంతో ఆమెపై ఐర‌న్‌లెగ్ అనే ముద్ర వేశారు సినీ వ‌ర్గీయులు. అయితే తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్ బ‌స్ట‌ర్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంలో న‌టించిన శృతి కెరీర్ ఒక్క‌సారిగా స్టార్ ఇమేజ్‌కు చేరింది. ఇక వ‌రుస‌గా తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో న‌టిస్తూ బిజీ బిజీగా దూసుకుపోతుంది. అయితే తాజాగా శృతి …

Read More »

సిద్ధిపేట లో తన మిత్రుడి కోసం సీఎం కేసీఆర్ ఏమి చేశారో తెలుసా ..?

ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. అధికారిక పర్యటనలు, సమావేశాలతో ఎప్పుడూ బిజీగా ఉంటారు.. అయితేనేం తన బాల్యమిత్రులను మరిచిపోలేదు. ఒక  పర్యటనకు వెళ్తూ మధ్యలో కాన్వాయ్‌ను ఆపించి మరీ తన చిన్ననాటి మిత్రులను పలకరించారు. అంతేకాదు వారిని తన వాహనంలో ఎక్కించుకొని తనతోపాటు తీసుకువెళ్లారు. ఆయనెవరో కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.జిల్లా సమీకృత కార్యాలయాల శంకుస్థాపన కోసం సీఎం కేసీఆర్‌ సిద్దిపేట జిల్లాకు బయలుదేరారు. ములుగు వద్ద జాతీయరహదారిపై కాసేపు కాన్వాయ్‌ని …

Read More »

చంద్ర‌బాబుకు బ్లాస్టింగ్ షాక్‌.. టీడీపీ ఎమ్మెల్సీ సంచ‌ల‌నం..!

ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత‌ చంద్రబాబుపై ఆ పార్టీ సీనియర్ నేత.. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తాను ఏకాంతంగా మాట్లాడిన విష‌యం తెలిసిందే. దీంతో టీ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ప‌య్యావుల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌మ‌క్షంలోనే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ఆ విష‌యం పై చంద్ర‌బాబు కూడా ప‌య్యావులను త‌ప్పుబ‌ట్టిన‌ట్టు స‌మాచారం. దీంతో క‌ల‌త చెంచిన ప‌య్యావుల …

Read More »

మంత్రి హరీష్ రావుపై సీఎం కేసీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు…

తెలంగాణ ఇరిగేషన్ మంత్రి, తన మేనల్లుడు హరీష్ రావుపై సిఎం కేసిఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేట జిల్లా కలెక్టరేట్ కు శంకుస్థాపన చేసిన తర్వాత జరిగిన సభలో సిఎం చాలా అంశాలపై వివరంగా మాట్లాడారు. మంత్రి హరీష్ రావును ఉద్దేశించి హరీష్ రావు ఈ మధ్య బాగా హుషార్ అయిండు. ముందుగా సిద్ధిపేటను జిల్లా చేస్తే చాలన్నడు. జిల్లాను చేసిన తర్వాత ఊకుంటలేడు. ఇప్పుడేమో మెడకిల్ కాలేజీ కావాలన్నడు. …

Read More »

మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా ప్రథమ వార్షికోత్సవ సంబురాలు ..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన మండలాలు, జిల్లాలు ఆవిర్భవించి ఏడాది పూర్తయిన సందర్బంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మరియు కాప్రా మండల కార్యాలయ ప్రాంగణంలో ప్రథమ వార్షికోత్సవ సంబురాలను ఘనంగా నిర్వహించారు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల్ని అలరించాయి, ఈ కార్యక్రమానికి మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యదవ్, MP మల్లారెడ్డి, MLA సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.వి. …

Read More »

సిద్దిపేటకు మరో వెయ్యి ఇళ్లు మంజూరు…

తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లాలో కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కార్యాలయ సముదాయం, పోలీస్‌కమిషనరేట్ నిర్మాణాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలోముఖ్యమంత్రి మాట్లాడుతూ కేసీఆర్ కిట్ పథకం అమలు తర్వాత.. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని తెలిపారు. జిల్లాలో డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం పూర్తికావొచ్చాయని ఆయన వివరించారు. సిద్దిపేటకు మరో వెయ్యి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. సిద్దిపేటకు ప్రత్యేక పోలీస్ బెటాలియన్ …

Read More »