Home / SLIDER (page 1599)

SLIDER

ఆ “చిన్న లాజిక్” మిస్ అయిన చంద్రబాబు!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు మంగళవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం ఏపీలో నెలకొన్న శాంతి భద్రతల గురించి,ఈ నెల పదకొండు తారీఖున జరిగిన పోలీంగ్ సందర్భంగా తమ పార్టీ నేతలు,అభ్యర్థులు,కార్యకర్తలపై టీడీపీ నేతలు చేసిన దాడుల గురించి వివరించారు. అంతేకాకుండా …

Read More »

నేడు గవర్నర్ నరసింహన్ ను కలవనున్నవైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. ఈరోజు ఉదయం 11గంటలకు జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రతినిధుల బృందం గవర్నర్ తో భేటీ కానుంది. ఈనెల 11వ తేదీన పోలింగ్ జరిగిన తర్వాత జరిగిన పరిస్థితులను జగన్ నరసింహన్ కు వివరించనున్నారు. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని, టీడీపీ వర్గీయులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, సామాన్య …

Read More »

32జడ్పీ స్థానాల్లో మనమే గెలవాలి: సీఎం కేసీఆర్‌

తెలంగాణ భవన్‌లో తెరాస విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ముగిసింది. గులాబీ దళపతి కేసీఆర్‌ నేతృత్వంలో జరిగిన ఈ కీలక భేటీలో జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఆసిఫాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా కోవా లక్ష్మి పేరును ఖరారు చేశారు. మిగతా స్థానాల్లో పేర్లను తర్వాత ఖరారు చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెలవబోతున్నామని కేసీఆర్‌ విశ్వాసం …

Read More »

ప్రముఖ విద్యా సంస్థ శ్రీ చైతన్య సంస్థ తెలుగుదేశం కు ముందుగా హామీ ఇచ్చిన విధంగా విరాళం ఇవ్వలేదా?

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన రవాణా వ్యాపారి వీరపనేని రవికాంత్ ఒక మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయం వెల్లడించారు. ఆయనకు సి.ఎమ్. ఆఫీస్ నుంచి దొరబాబు, శ్రీనివాస్ లు పోన్ చేసి ఎనిమిది కోట్ల డబ్బు లు పంపాలని బెదిరించారని ఆరోపించారు. శ్రీ చైతన్య సంస్థ ఇస్తానని చెప్పిన 500కోట్ల రూపాయలు ఇవ్వలేదని,దాంతో ముఖ్యమంత్రి తరపున ఆయా వ్యాపారులను డబ్బులు ఇవ్వాలని కోరుతున్నామని వారు చెప్పారని ఆయన …

Read More »

ప్రాణం తీసిన టిక్ టాక్.. టిక్‌ టాక్‌ వీడియో తీస్తుండగా పేలిన తుపాకీ..

టిక్‌ టాక్‌ యాప్‌ గురించి బహుశా తెలియని వారుండరు. యువతలో పెడధోరణులకు ఇది కారణమవుతోందని.. దీన్ని నిషేధించాలంటూ ఇటీవల డిమాండ్లు పెరిగిన విషయం తెలిసిందే. చివరకు కోర్టులు సైతం దీన్ని నిషేధించాలంటూ కేంద్రానికి సూచించాయి. తాజాగా టిక్‌ టాక్‌ యాప్‌ కోసం వీడియో చిత్రీకరిస్తుండగా..ఓ యువకుడు ప్రమాదవశాత్తూ తన మిత్రుణ్ని తుపాకీతో కాల్చాడు. దీంతో అతను మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం. సోహైల్, ఆమిర్‌ ఇద్దరూ దగ్గరి బంధువులు. …

Read More »

ఓడిపోయ్యే మంత్రులు వీరేనంట..!!

ఈ నెల 11 న ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో భారీగా పోలింగ్ (84 %) నమోదు కావడంతో విజ‌యంపై అన్ని పార్టీలు తమ ధీమాను వ్య‌క్తం చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజ‌యం సాధిస్తుందని ఇప్పటికే పలు జాతీయ సర్వేలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో కీలక మంత్రులుగా పనిచేసిన పలువురు మంత్రులకు ఓటమి …

Read More »

ఉపాస‌న పై శ్రీరెడ్డి సంచలన పోస్ట్..!!

టాలీవుడ్ వివాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి మొద‌టి నుంచి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని ప‌లు సంచలన విమ‌ర్శ‌లు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇవాళ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న గురించి సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. చిరంజీవి కుటుంబంలో తనకు నచ్చిన వ్యక్తి ఒకరున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. Yes she is the one..I feel lot of,lot of bonding..greatest nd sweet nd …

Read More »

రిగ్గింగ్ లో అడ్డంగా దొరికిపోయిన కోడెల..సిగ్గులేకుండా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి..?

మొన్న 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ది కోడెల శివప్రసాద్‌రావు రిగ్గింగ్ లో అడ్డంగా దొరికిపోయిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు పోలీసులు పట్టించుకోకపోయిన అక్కడ జనం మాత్రం ఊరుకోలేదు.. కోడెల, తనతో పాటుగా వచ్చిన నాయకులను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు.అయితే ఇంత జరిగిన బుద్ధి రాని కోడెల ఇప్పుడు కొత్తగా జోస్యం చెబుతున్నారు.టీడీపీ ఏకంగా 130 స్థానాలు గెలవబోతుందని జోస్యం చెప్పారు.మళ్లీ …

Read More »

ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన టీడీపీ ఎమ్మెల్యే పై కేసు నమోదు

ఎన్నికల నిబంధనలు అతిక్రమించి దౌర్జన్యంగా పోలింగ్‌బూత్‌లోకి ప్రవేశించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారనే కారణంతో పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మపై కేసు నమోదు చేసినట్లు కొత్తపల్లి ఎస్సై కృష్ణమాచారి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం ఎన్నికల సందర్భంగా ఈ నెల 11న ఉప్పాడ హైస్కూల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలోకి పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ నిబంధనలకు విరుద్ధంగా కారుతో ప్రవేశించడంతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని వైసీపీ పోలింగ్‌ …

Read More »

టీడీపీ నేతలకు మరియు పచ్చ మీడియాకు ద్వివేది షాక్..సాక్ష్యాలు విడుదల !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓటు వేయలేదంటూ టీడీపీ నేతలతో మరియు పచ్చ మీడియా చేసిన దుష్ప్రచారంపై ఈసీ అధికారులు ఘాటుగా స్పందించారు. సీఈఓ ఓటు వేయడాన్ని సాక్ష్యాలతో అందరికి చూపించారు.ద్వివేది ఓటు వేసిన వీడియోను అధికారులు శనివారం విడుదల చేయడంతో తెలుగు తమ్ములకు దిమ్మతిరిగింది. 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు ద్వివేది ఓటు వేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈవీఎంలో పనిచేయకపోవడంతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat