Home / SLIDER (page 16)

SLIDER

ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు

దేశ రాజధాని మహానగరం ఢిల్లీ ప్రభుత్వ దవాఖాన టెండర్‌ స్కామ్‌లో ఢిల్లీ చీఫ్‌ సెక్రటరీ నరేష్‌ కుమార్‌ను వెంటనే తొలగించడమో, సస్పెన్షనో చేయాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఎల్జీకి దానికి సంబంధించిన నివేదికను పంపారు. ఒక ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ కోసం ప్రభుత్వానికి చెందిన ఐఎల్‌బీఎస్‌ దవాఖాన నుంచి సీఎస్‌ నరేష్‌ కుమార్‌ కుమారుడు కరణ్‌ చౌహాన్‌కు చెందిన మెటామిక్స్‌ కంపెనీ ఎలాంటి …

Read More »

హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లో భారీ న‌గ‌దు ప‌ట్టివేత

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం  హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లో భారీ న‌గ‌దు ప‌ట్టుబ‌డింది. ఆధారాల్లేకుండా త‌ర‌లిస్తున్న రూ. 6.5 కోట్ల న‌గ‌దును పోలీసులు ప‌ట్టుకున్నారు. ఔట‌ర్ రింగ్ రోడ్డు అప్పా జంక్ష‌న్ వ‌ద్ద ఆరు కార్ల‌లో న‌గ‌దు త‌ర‌లిస్తుండ‌గా పోలీసులు త‌నిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ ప‌ట్టుబ‌డ్డ న‌గ‌దు ఖ‌మ్మం జిల్లా కాంగ్రెస్ నాయ‌కులు… ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి…మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన‌దిగా పోలీసులు …

Read More »

నాడు చంద్ర‌బాబుకు చెంచాగిరి చేసుకుంటూ ఉన్నాడు రేవంత్

తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడిపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. నాడు ఆంధ్రోళ్ల బూట్లు మోసుకుంటూ, చంద్ర‌బాబుకు చెంచాగిరి చేసుకుంటూ ఉండి, ఇవాళ కేసీఆర్‌ను తిడుతున్నాడు.. ఇది మ‌ర్యాదానా..? అని కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌న‌గామలో ఏర్పాటు చేసిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డికి మ‌ద్ద‌తుగా ప్ర‌సంగించారు.రాజేశ్వ‌ర్ రెడ్డి రందీ ప‌డుతుండు. ఎవ‌డో జ‌న‌గాం వ‌చ్చి వ‌ర్లిపోయిండ‌ట. కుక్కులు మ‌స్తు మొరుగుతాయి. దాన్ని లెక్క …

Read More »

ఎన్టీఆర్‌ తనకు రాజకీయ జీవితం ప్రసాధించిన మహనీయుడు

రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరికాదని…అధికారం ఎవరికీ శాశ్వతం కాదని తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తిక వన మహోత్సవం లో పాల్గొన్నారు. ఏపీ  మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పట్ల ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును …

Read More »

టీమిండియాకు బిగ్ షాక్

ప్రస్తుతం జరుగుతున్న  వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డ హార్దిక్ పాండ్యా  ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. కాలి మ‌డిమకు గాయం కావ‌డంతో.. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ స‌మ‌యంలో అత‌ను గాయ‌ప‌డ్డాడు. వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం హార్దిక్ పాండ్యా స్థానంలో ప్ర‌సిద్ధ్ కృష్ణ‌ను తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే వ‌ర‌ల్డ్‌క‌ప్ త‌ర్వాత ఆస్ట్రేలియాతో జ‌రిగే అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా హార్దిక్‌ను ప‌క్క‌న‌పెట్టేశారు. ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికాతో జ‌రిగే మూడు …

Read More »

బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేతలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని అంబర్ పేట నియోజకవర్గానికి చెందిన బిజెపి నాయకులు ఈరోజు శుక్రవారం స్థానిక బీఆర్ఎస్  ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. బిజెపి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ వనం రమేష్, వనం మాలతి దంపతులు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బిజెపి కార్యదర్శి గోల్నాక నుంచి జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి తరఫున …

Read More »

శేరిలింగంపల్లిలో ఎగిరేది గులాబీ జెండా

తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ, సందయ్య నగర్ లలో గౌరవ కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ అరెకపూడి గాంధీ గారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ …

Read More »

మతి పొగొడుతున్న శ్రీలీల

సోషల్ మీడియాలో శ్రీలీల భామకుండే ఫాలోవర్ల సంఖ్య చెప్పడం కొద్దిగా కష్టమే అని చెప్పాలి. ఈ బ్యూటీ నెట్టింట ఫొటో పెట్టిందంటే చాలు నెటిజన్లకు నిద్రపట్టడం కష్టమే. తాజాగా నలుపు రంగు చీరలో హొయలుపోతూ.. కెమెరాకు ఫోజులిచ్చింది శ్రీలీల. మంత్రముగ్దులను చేసే అందంతో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ధమాకా సినిమాలో తన డ్యాన్స్‌తో బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేసిన శ్రీలీల.. ఈ ఏడాది మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను, …

Read More »

వెలుగుల దీపావళి కావాలా? దివాళా తీసిన కర్ణాటక కావాలా?

అధికారం కోసం ఐదు గ్యారంటీలతో కర్ణాటక ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని మంత్రి హరీశ్‌ రావు   విమర్శించారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీ పాలనలో కర్ణాటక   ప్రజలు నరకం చూస్తున్నారన్నారు. పాత పథకాలకు కాంగ్రెస్‌   ప్రభుత్వం పాతర వేస్తున్నదని, పిల్లలకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ల్లో కూడా కోత పెట్టిందని విమర్శించారు. అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వడం లేదన్నారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్‌ …

Read More »

కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరంటే…?

తెలంగాణలో  నవంబర్ ముప్పై తారీఖున జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు!? ఈ ప్రశ్నకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి స్పష్టత ఇచ్చారు! ఎన్టీఆర్‌, వైఎస్‌ సెంటిమెంట్‌తో డిసెంబరు 9న ఎల్బీ స్టేడియంలోనే తన ప్రమాణ స్వీకారం ఉంటుందని వెల్లడించారు. సీఎం ఎవరనేది అధిష్ఠానం తనకు చెప్పలేదంటూనే.. పదేళ్లపాటు అధికారం ఉంటే తెలంగాణలో మార్పు చూపిస్తానని, ఆ మేరకు విజన్‌ ఉందని అన్నారు! ప్రజలకు అన్నీ ఇచ్చానని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat