Home / SLIDER (page 166)

SLIDER

రేవంత్ రెడ్డి కొత్త డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వరుస ప్రశ్నపత్రాల లీకేజీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్  పాలన గాలికి వదిలేసి రాజకీయ విధ్వంసంలో మునగడంతో ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి. పదో తరగతి మొదలు,  వరకు అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నారు. కు ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదు. పరీక్షలు కాదు..తెలంగాణ రాష్ట్రంలో …

Read More »

పొలిటికల్ ఎంట్రీపై దిల్ రాజ్ క్లారిటీ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రాజకీయాల్లోకి వస్తున్నారు అని వార్తలు వస్తోన్న నేపథ్యంలో దిల్ రాజ్ స్పందించారు. దిల్ రాజ్ మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావాలని తనను పలువురు నేతలు ఆహ్వానిస్తున్నారని  వ్యాఖ్యానించారు. అయితే ఎంట్రీపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు …

Read More »

దేశంలో కొత్తగా 3,038 కరోనా కేసులు

దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు 3 వేలకు పైగానే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,038 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 21,179 కి చేరింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 5,30,901 మంది కరోనాతో మృతిచెందారు.

Read More »

మంత్రులు కేటీఆర్ సబిత రాజీనామా చేయాలి-బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో అన్నీ లీకులేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీఆర్ఎస్ అంటే అంతర్జాతీయ దొంగల ముఠా. వరుస లీకుల ఘటనలకు బాధ్యత వహిస్తూ కేటీఆర్, సబిత రాజీనామా చేయాలి. పరీక్షలు నిర్వహించడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు’ అని సంజయ్ పేర్కొన్నారు.

Read More »

అంబేద్క‌ర్  విగ్ర‌హావిష్క‌ర‌ణ ఏర్పాట్ల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్  స‌మీక్ష

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న  భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్  విగ్ర‌హావిష్క‌ర‌ణ ఏర్పాట్ల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్  స‌మీక్ష నిర్వ‌హించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారుల‌తో కేసీఆర్ స‌మీక్షిస్తున్నారు. హుస్సేన్ సాగ‌ర్  తీరంలోని ఎన్టీఆర్ గార్డెన్ వ‌ద్ద 125 అడుగుల ఎత్తులో అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని  ఏర్పాటు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అంబేద్క‌ర్ విగ్ర‌హా ఏర్పాట్లు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ఏప్రిల్ 14న దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్‌ …

Read More »

బలగం మూవీకి మరో ఇంటర్నేషనల్ అవార్డు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కమెడియన్ వేణు తెరకెక్కించిన బలగం మూవీ మరో ఇంటర్నేషనల్ అవార్డు దక్కించుకుంది. బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఒనికో ఫిల్మ్ అవార్డు (ఉక్రెయిన్) సొంతం చేసుకుంది. ఇంతకుముందు ఈ మూవీకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో లాస్ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులు, నంది అవార్డులు వచ్చాయి. ఇప్పటివరకు 4 అవార్డులు రావడంతో డైరెక్టర్ వేణు హర్షం వ్యక్తం …

Read More »

బాలయ్య మూవీ కోసం రూ.5 కోట్లతో సెట్

ప్రముఖ హిట్ చిత్రాల దర్శకుడు  అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ నటుడు.. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీనిలో కాజల్ హీరోయిన్ గా, శ్రీలీల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో ఓ పాట చిత్రీకరణ కోసం రామోజీ ఫిలింసిటీలో రూ.5 కోట్లతో సెట్ వేసినట్లు తెలిసింది. గణేషుడికి సంబంధించిన ఓ పాటను బాలయ్య, శ్రీలీలతో ఈ సెట్లోనే గ్రాండ్గా చిత్రీకరిస్తున్నారట. బాలకృష్ణ, కెరీర్లోనే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat