దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు 3 వేలకు పైగానే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,038 కరోనా కేసులు నమోదయ్యాయి.
తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 21,179 కి చేరింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 5,30,901 మంది కరోనాతో మృతిచెందారు.