Home / SLIDER (page 1663)

SLIDER

ప్ర‌ధానితో కేసీఆర్ భేటీ..కీల‌క అంశాల‌పై విన‌తి

ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలు, విభజన హామీలు సహా 16 అంశాలపై ప్రధాని మోడీతో చర్చించారు. * సెక్రటేరియట్, రహదారి నిర్మాణ పనుల కోసం బైసన్ పోలో గ్రౌండ్ భూముల బదిలీ * కరీంనగర్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ)ఏర్పాటు అంశం * హైదరాబాద్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఏర్పాటు …

Read More »

వైఎస్సార్సీపీలోకి వెళ్లనున్న ద్వితియ శ్రేణి న్యాయకత్వం..

పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుల రాజకీయం చేస్తున్నారట.. ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివ రామరాజు కుల రాజకీయం చేస్తున్నారనేది ప్రధాన విమర్శ.. ముఖ్యంగా శివ రామరాజు బీసీలను అణగదొక్కుతున్నారని, దీనిని అరికట్టాలంటే బీసీలు ఏకమవ్వాలని నిర్ణయించుకున్నారట.. తాజాగా గౌడసంఘం నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కట్టా గంగాధరరావు ఇంట్లోరహస్య సమావేశాలు ఏర్పాటు చేసారట.. తెలుగుదేశం నుండి బయటకు వచ్చే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది.. టీడీపీ మండల …

Read More »

ప‌వ‌న్ గుర్తుపై శ్రీ‌రెడ్డి సెటైర్లు..

సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఎన్నికల సంఘం ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయించింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన 2019 ఎన్నికలలో ఈ గ్లాస్ చిహ్నాంతో పోటీ చేయనుంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. వచ్చే సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీకి …

Read More »

మా ఓట్లు టీఆర్ఎస్‌కే…ద‌త్తాత్రేయ

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ బండారు దత్తాత్రేయ కీల‌క ప్రక‌ట‌న చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీపై గౌరవం ఉన్న సంప్రదాయ ఓటు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్‌ఎస్‌)కే పడిందన్నారు. ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతలు నిర్వహించిన‌ సుదీర్ఘ సమీక్ష అనంత‌రం మీడియాతో మాట్లాడిన దత్తాత్రేయ టీఆర్ఎస్ పార్టీ గెలుపు వెనుక ప‌లు కార‌ణాలు ఉన్నాయ‌న్నారు. త‌మ సమీక్షలో అభ్యర్థులు చాలా విషయాలు చెప్పారని …

Read More »

నేడు మోడీతో కేసీఆర్ భేటీ…అపాయింట్‌మెంట్ ఖ‌రారు

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసిఆర్ నేడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతున్నారు. సాయంత్రం 4 గంట‌ల‌కు అపాయింట్ మెంట్ ఫిక్స్ అయ్యింది. రెండోసారి సీఎం అయిన తర్వాత తొలిసారి కలుస్తున్న కేసిఆర్, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులపైనా చర్చించే అవకాశముంది. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌లో భాగంగా కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో సమావేశమైన సంగ‌తి తెలిసిందే. అంత‌కుముందు …

Read More »

ఏపీ స‌ర్కారుపై కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్రజాశాంతి వ్యవస్థాపకుడు కేఏ పాల్ మ‌రోమారు త‌న‌దైన శైలిలో క‌ల‌క‌లం సృష్టించే వ్యాఖ్యాలు చేశారు. ఏపీలో శాంతిభ‌ద్ర‌త‌ల‌ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అన్నింటిలో మేమే నెంబర్ 1 అని చంద్రబాబు అంటుంటారని.. క్రైమ్‌లో నెంబర్ వన్నా? అని పాల్ ఎద్దేవా చేశారు. ఏపీలో రోడ్లు లేవు, హాస్పిటళ్లు లేవు, ప్రజలకు తిండి లేదు అని పాల్ వాపోయారు. ఏపీలో ఎవరికీ రక్షణ లేదని చిటపటలాడారు. ప్రతిపక్ష నేతలకు రక్షణ కరువైందని …

Read More »

టీఆర్ఎస్ నేత‌ల‌కు ఈ ప‌ద‌వి వ‌ద్దే వ‌ద్ద‌ట‌

సభలో సాక్షాత్తు సీఎంతోపాటు సభాపక్ష నేతలు అధ్యక్షా అని పిలిపించుకునే ఆ హోదా అందరిని వరించకున్నా దానికున్న ఆర్బాటం వల్ల భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందనిపి అనిపిస్తోంది. భారీ కాన్వాయితో ఊరేగే ఆ పదవి అంటే మోజు ఉన్నా, ఆ కుర్చీ ప్ర భావంతో తరువాత భవిష్యత్ ఉండదనే బెంగతో ‘వామ్మో స్పీకర్’ హోదానా?, ఆ అట్టహాసం, ఆర్బాటం నాకొద్దు నాయనో.. అని చాలామంది భయపడుతున్నారు. ఉమ్మడి శాసనసభలో టిడిపి, …

Read More »

మోడీకి దిమ్మ‌తిరిగి బొమ్మ క‌న‌బ‌డే ప్ర‌శ్న వేసి బీజేపీ కార్య‌క‌ర్త‌

బీజేపీ ప‌రిపాల‌న‌పై ప్ర‌జ‌ల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియ‌జెప్పేందుకు…ఆ పార్టీ నాయ‌కులు ఎలా ఆలోచిస్తున్నారో స్ప‌ష్టం చేసేందుకు ఇదే తార్కాణం ఈ ఘ‌ట‌న‌. ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకే షాకిచ్చేలా బీజేపీ నేత వ్య‌వ‌హ‌రించారు. పుదుచ్చేరికి చెందిన బీజేపీ కార్యకర్తలతో ఆదివారం నిర్వహించిన ప్రత్యక్ష ముఖాముఖీ కార్యక్రమంలో ఒక కార్యకర్త వేసిన ప్రశ్నతో ప్ర‌ధాని ఇరకాటంలో ప‌డ్డారు. అప్పటికి ఏదో సమాధానం చెప్పి తప్పించుకోగలిగిగారు. బీజేపీ కార్యకర్తలతో ప్రత్యక్షంగా ముచ్చటించి …

Read More »

ఎంపీ బ‌రిలో రేవంత్‌..కాంగ్రెస్‌లో కొత్త కామెడీ

కొడంగల్‌లో తనను ఓడించే మగాడెవ్వడు లేడంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ప్ర‌చారం కామెడీగా మారిపోయిన సంగ‌తి  తెలిసిందే. వివాదాస్ప‌ద రాజ‌కీయాల‌కు మారు పేరు అయిన రేవంత్ రెడ్డి తీరు నుంచి కొడంగ‌ల్ ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌లిగించే ప్ర‌క్రియ‌లో భాగంగా టీఆర్ఎస్ ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని సీరియ‌స్‌గా తీసుకొని రేవంత్‌ను ఓడించింది.  దీంతో మానసికంగా దెబ్బతిన్న రేవంత్ రెడ్డి త‌న గురించి కొత్త ప్ర‌చారాన్ని తెర‌మీద‌కు తెచ్చారు. రేవంత్ …

Read More »

వివో బంపర్ ఆఫర్..కేవలం రూ. 101కే స్మార్ట్‌ఫోన్..!!

క్రిస్మస్,నూతన సంవత్సరం,సంక్రాంతి..పండుగలను పురస్కరించుకొని పలు మొబైల్ తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే విధంగా బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఇప్పటికే స్మార్ట్ ఫోన్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు పోతున్న వివో కంపెనీ నూతన సంవత్సరం సందర‍్భంగా మొబైల్ వినియోగదారులకు అద్బుతమైన ఆఫర్‌ ప్రకటించింది. న్యూఫోన్‌, న్యూ ఆఫర్‌ పేరుతో కేవలం రూ.101 చెల్లించు అంటూ సరికొత్త ఆఫర్ న్ని తీసుకొచ్చింది.అయితే ఈ ఆఫర్‌ ఈ నెల 20 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat