Home / SLIDER (page 1673)

SLIDER

సుజనాకు చుక్కెదురు..కోర్టుకు హాజరుకావాల్సిందే

టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి హైకోర్టులో చుక్కెదురయ్యింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి, రూ.5వేల700 కోట్ల రూపాయలు బ్యాంకులను మోసగించారని ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. తన సంస్ధలో పని చేసే ఉద్యోగులే డైరెక్టర్లుగా దాదాపు 120 షెల్ కంపెనీలు స్ధాపించి వాటి ద్వారా బ్యాంకు రుణాలు తీసుకుని వాటిని ఎగ్గొట్టినట్లు ఈడీ ఆరోపించింది. సుజనాచౌదరికి చెందిన సుజనా గ్రూప్ ఆప్ కంపెనీస్ కార్యాలయం, హైదరాబాద్ ,పంజాగుట్ట చిరునామాతో …

Read More »

రేవంత్‌కు షాక్‌…ముఖ్యనేత గుడ్‌బై

తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి షాక్ త‌గిలింది. ముఖ్యనేత ఆయ‌న‌కు కీల‌క స‌మ‌యంలో ఝ‌ల‌క్ ఇచ్చారు. మహా కూటమిలో తెలంగాణ జన సమితికి సరియైన ప్రాధాన్యం లేదనే వార్తల‌ను నిజం చేస్తూ ఆ పార్టీకి చెందిన నేత టాటా చెప్పారు. రేవంత్ బ‌రిలో ఉన్న కొండగల్ నియోజకవర్గంలో కూటమికి టీజేఎస్ నాయకులు షాకిచ్చారు. కొడంగల్ లోని అంబేడ్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో …

Read More »

పాలేరులో తుమ్మలకు భారీ మెజారిటీ…

గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ కంచు కోటగా పేరుగాంచిన పాలేరు నియోజకవర్గం, 2016 ఉపఎన్నికలతో అందరి అంచనాలను తారుమారు చేస్తూ తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు భారీ మెజారిటీతో గెలుపొందారు. అదే ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగిన తుమ్మలకి నియోజకవర్గంలో మంచి స్పందన లభిస్తుంది.పాలేరుకి తలమానికంగా మారిన భక్త రామదాసు ప్రాజెక్టు తుమ్మల కిరీటంలో కలికితురాయిగా మిగిలింది. ప్రాజెక్టు పనులను రికార్డు స్థాయిలో కేవలం 11 నెలల్లో …

Read More »

పరకాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు పక్కా..

పరకాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ గెలవడం ఖాయమని, చల్లాధర్మారెడ్డి పై నమ్మకంతోనే సీఎం కేసీఆర్ ఆయనను మళ్ళి బరిలో దింపారని తెలుస్తుంది.ఈ నియోజకవర్గంలో ధర్మారెడ్డి గారు ఊహించని మెజార్టీతో గెలవడం ఖాయమంటున్నారు.పరకాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది.ఎక్కడికెళ్లిన గ్రామాల్లో యువకులు, మహిళలు సీఎం కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో టీఆర్‌ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వస్తూ మద్దతు పలుకుతున్నారన్నారు.కేసీఆర్‌పై …

Read More »

తొమ్మిదేళ్ల కింద‌ట కేసీఆర్ సృష్టించిన చ‌రిత్ర ఇది

నవంబరు 29, 2009..! ప్రపంచ చరిత్రలో సమున్నతంగా నిలిచిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో చరిత్రాత్మక రోజు..! ఆత్మగౌరవ పోరాటాన్ని మలుపు తిప్పిన ఘట్టం..! స్వరాష్ట్ర ఉద్యమానికి కొండ గుర్తు..! తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి.. సమైక్య పాలకుల దాష్టీకానికి ఉద్యమ సారథి గీసిన లక్ష్మణ రేఖ..! ఆరు దశాబ్దాల తెలంగాణ అరిగోసకు చరమగీతం పాడిన అకుంఠిత దీక్ష…! నాలుగు కోట్ల ప్రజల కోసం గులాబీ దళపతి ప్రాణాలు పణంగా పెట్టిన రోజు..! …

Read More »

విరాళాల్లో కాంగ్రెస్ టాప్‌…భారీ మొత్తంలో నిధులు

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన పోలింగ్..డిసెంబర్ 11వ తేదీన ఫలితాల ప్రకటన రానున్న సంగతి తెలిసిందే. దీనితో విరాళాలు ఎంత అందాయో పార్టీలు ఎన్నికల సంఘానికి తెలియచేశాయి. ఫారం 24 ఏ ప్రకారం ఎవరెంత విరాళమిచ్చారో పేర్కొంటూ ఆయా పార్టీల కార్యదర్శుల పేరిట విరాళాల లెక్కల‌ని తెలియచేశారు. కాగా, ఈ జాబితాలో కాంగ్రెస్ టాప్‌లో నిలిచింది. కాంగ్రెస్‌కు రూ. 26 కోట్ల 65 లక్షల విరాళాలు వ‌చ్చాయి. టీఆర్ఎస్‌కు …

Read More »

టీఆర్ఎస్ మేనిఫెస్టో రెడీ..వాటికే పెద్దపీట

స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి ల‌క్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రూపొందుతోంది. తెరాస ఎన్నికల మేనిఫెస్టో తుది ముసాయిదాను ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ కె.కేశవరావు ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన కమిటీ పలు ప్రతిపాదనలతో 400 పేజీల నివేదిక రూపొందించి సీఎంకు సమర్పించింది. మేనిఫెస్టో కమిటీకి వచ్చిన వినతులు, సూచనలు, సలహాలను ఒక భాగంలో, ఎస్సీ, ఎస్టీ …

Read More »

ఓట‌మి గుర్తించే కోదండ‌రాం ఇలా మాట్లాడుతున్నారా?

తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ పార్టీ చేతిలో బ‌క్రా అయిపోయార‌?సాక్షాత్తు మిత్రప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ చేతిలోనే ఆయ‌న వెన్నుపోటుకు గుర‌వుతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఆదివారం వరంగల్ నగరంలోని ఏకశిలానగర్‌లో ఉన్న టీజేఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ టీజేఎస్ అభ్యర్థి గాదె ఇన్నయ్యతోపాటు పలువురు టీజేఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ …

Read More »

జనవరిలో ప్రేమ కథా చిత్రమ్2

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ ని క్రియెట్ చేసి, జక్కన్న తో కమర్షియల్ సక్సస్ ని సాధించిన ఆర్‌.పి.ఏ క్రియోషన్స్ బ్యానర్ లో ప్రోడక్షన్ నెం-3 గా తెరకెక్కుతున్న చిత్రం ప్రేమకథాచిత్రమ్2 . ఈచిత్రంతో హరి కిషన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌,సిద్ధి ఇన్నాని జంటగా నటిస్తున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రంలో తన పెర్‌ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకుల్ని …

Read More »

ఎన్టీఆర్ మైండ్ బ్లాంక్ చేస్తున్న చంద్రబాబు

ఓ వైపు ఫ్యాన్స్‌..మ‌రోవైపు సోద‌రి…ఓవైపు కుటుంబ రాజ‌కీయం మ‌రోవైపు….అండ‌గా నిలుస్తున్న అభిమానులు..ఏది తేల్చుకోవాలి….ఇది ఇప్పుడు నంద‌మూరి తార‌క‌రామారావు జూనియ‌ర్ ప‌రిస్థితి. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వేసిన స్కెచ్‌తో ఆయ‌న ఏం చేయాలో తేల్చుకోలేని దుస్థితి. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని బ‌రిలో దింపిన బాబు ఎత్తుగ‌డ‌తో ఎన్టీఆర్ ఈ ప‌రిస్థితిని ఎదుర్కుంటున్నారు. కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో అప్పటి వరకు ప్రచారంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat