టీఆర్ఎస్ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ, శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ముగిసింది. ఈ కార్యక్రమానికి మంత్రులు,ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,ముఖ్య నాయకులు హాజరయ్యారు.ప్రగతి నివేదన సభ విజయవంతం కావడానికి కమిటీల ఏర్పాటు, బాధ్యతలు అప్పగించడం, తాజా రాజకీయ పరిణామాలపైన సమావేశం జరిగింది.ఈ సందర్బంగా వచ్చే నెల 2 న జరగనున్న ప్రగతి నివేదన సభపై సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేశారు. రానున్న …
Read More »కేరళకు సన్నీ చేసిన అసలు సాయం ఏమిటో తెలుసా..?
భారీ వర్షాలు.. వరదలతో అన్ని కోల్పోయి సాయం కోసం ఎదురు చూస్తున్న కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఒకరితరువాత ఒకరు దాతలు ముందుకొస్తున్నారు.ఈ క్రమంలోనే కేరళ వరద బాధితులకు బాలీవుడ్ నటి సన్నీ లియోని అండగా నిలిచారు.1200 కేజీల బియ్యం, పప్పులను సాయం గా అందజేస్తునట్లు తెలిపింది.ఈ మేరకు ఆమె తన భర్త డానియెల్ వెబర్, స్నేహితులతో కలిసి బియ్యం బస్తాల వద్ద దిగిన ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ …
Read More »టీ సర్కారు కీలక నిర్ణయం..!
తెలంగాణ రాష్ట్ర సర్కారు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.. ప్రస్తుత జీహెచ్ఎంసీ కమీషనర్ జనార్థన్ రెడ్డిని హెచ్ఎండీఏకు బదిలీ చేసింది.ఆయన స్థానంలో దాన కిషోర్ ను నియమిస్తున్నట్లు తెలిపింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్ర్రేషన్ కమీషనర్ గా చిరంజీవులను నియమించింది..
Read More »విజయ్ దేవరకొండపై మహేష్ బాబు ఆసక్తికరమైన ట్వీట్..
అర్జున్ రెడ్డి ,గీత గోవిందం సినిమాలతో స్టార్ హిరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తున్నది.ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండకు ప్రశంసలు లభిస్తున్నాయి.ఈ క్రమంలోనే ప్రస్తుతం మహేశ్ బాబు తన 25వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే శుక్రవారం విజయ్ దేవరకొండ …
Read More »తెలంగాణ విద్య దేశం మొత్తానికి ఆదర్శం..
తెలంగాణ ప్రభుత్వం అమ్మ-నాన్న వలె విద్యార్థులను చూసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. తమ పిల్లల అవసరాలను తీర్చేందుకు తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారో విద్యార్థుల అవసరాలు తీర్చడం కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ఆలోచన చేస్తోందన్నారు. అందుకే విద్యార్థులు పొద్దున నిద్ర లేవగానే తమ అమ్మా-నాన్నకు దండం పెట్టినట్లే…ఇన్ని వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్యనందిస్తున్న సిఎం కేసిఆర్ కు కూడా దండం పెట్టాలని ఉప …
Read More »సీఎం కేసీఆర్ షాకింగ్ డెసిషన్ ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈక్రమంలో రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ,ఎస్టీలకు గృహోపయోగానికి ప్రస్తుతానికి ఉన్న యాబై యూనిట్ల నుండి ఉచిత విద్యుత్ పరిమితిని నూటఒక యూనిట్ల వరకు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ప్రభుత్వమే వేతనాలను చెల్లిస్తుంది. అక్కడితో …
Read More »ప్రగతి నివేదన సభ..సీఎం కేసీఆర్ చేసిన సూచనలు ఇవే..!!
టీఆర్ఎస్ పార్టీ వచ్చే నెల 2న ప్రగతి నివేదన సభ పేరిట రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం పరిధిలోని కొంగరకలాన్లో 25 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సభ ఏర్పాట్లు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి.ఈ మేరకు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ కొంగరకలాన్ బహిరంగ సభాస్థలిని పరిశీలించారు.ఈ సందర్బంగా పార్టీ ముఖ్యనాయకులకు కీలక సూచనలు చేశారు.సభా వేదికతో పాటు పార్కింగ్ ఏర్పాట్లను అక్కడున్న …
Read More »వైసీపీకి సీనియర్ నేత రాజీనామా..!
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి ఆర్ సూర్యప్రకాశరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా నిన్న గురువారం విజేత హోటల్ లో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ గత కొన్నాళ్ళుగా వైసీపీ పార్టీ బలోపేతం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న కానీ పలు అవమానాలకు..తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన వారు ఇలా చేస్తే పార్టీ అధిష్టానానికి పిర్యాదు చేస్తాం. అట్లాంటీది సొంతపార్టీ వాళ్ళే చేస్తే …
Read More »సీఎం కేసీఆర్ కీలక ప్రకటన..!!
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాల వారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో తమ ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు, నిధులు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె . చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వీటికోసం నగరంలోని కోకాపేట, ఘట్ కేసర్, మేడిపల్లి, మేడ్చల్, అబ్దుల్లా పూర్ మెట్, ఇంజాపూర్ ప్రాంతాల్లో స్థలాలను గుర్తించినట్లు వెల్లడించారు. ప్రగతి భవన్ లో శుక్రవారం వివిధ కులాలకు స్థలాల కేటాయించే …
Read More »వైసీపీలో చేరనున్న టీడీపీ సీనియర్ నేత ..!
ఆయన దాదాపు పదేళ్ళుకుపైగా టీడీపీలో ఉన్న నేత.. అంతేనా రెండు సార్లు కౌన్సిలర్ గా .నాలుగేళ్ళుగా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిలో ఉన్నారు.. అప్పుడు అధికారం లేనపుడు పార్టీకోసమే పని చేశారు. ఇప్పుడు అధికారమున్న కానీ ఏనాడు కూడా పార్టీకోసమే పని చేశాడు తప్పా తన స్వార్ధం కోసం పని చేయలేదు. అలాంటి నేత ఇప్పుడు టీడీపీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యారు. ఇంతకు ఎవరు అని ఆలోచిస్తున్నారా.. …
Read More »