Home / SLIDER (page 1708)

SLIDER

“సెప్టెంబర్ 2″న వైసీపీలోకి ఆనం.!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతల దగ్గర నుండి మాజీ మంత్రుల వరకు ఒకరి తర్వాత ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్న సంగతి తెల్సిందే.వీరి జాబితాలోకి మాజీ సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేరారు.ఆనం రామనారాయణ రెడ్డి గత కొంతకాలంగా వైసీపీలో చేరతారు అని వార్తలు వచ్చిన సంగతి కూడా తెల్సిందే. అయితే ఇదే విషయం …

Read More »

తెలంగాణ రేషన్ డీలర్లకు సర్కారు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు శుభవార్తను ప్రకటించింది సర్కారు. రేషన్ డీలర్ల పలు సమస్యలపై సర్కారు సానుకూలంగా స్పందించింది.ఈ రోజు ఉదయం రేషన్ డీలర్ల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది.అనంతరం ఆర్థిక ,పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గతంలో డీలర్లకు కిలోబియ్యం పై ఇస్తున్న కమీషన్ ఇరవై పైసల నుండి డెబ్బై పైసలకు పెంచుతున్నట్లు తెలిపారు. అయితే ఈ పెంపు సెప్టెంబర్ నెల మొదటి తారిఖు …

Read More »

ఇసుక మాఫియాలో కోట్లు సంపాదిస్తున్న అనిత.. వైసీపీ చేతిలో పూర్తి ఆధారాలు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్ట్రాటజీతో ముందుకెళ్తుందని చెప్పుకోవాలి.. జగన్ పాదయాత్ర చేస్తూ ముందుకు కదులుతుంటే ఆప్రాంతంలోని వైఎస్సార్సీపీ నేతలు ఆ ప్రాంత టీడీపీ నాయకుల భరతం పడుతున్నారు. స్థానికంగా తెలుగుదేశం ప్రజాప్రతినిధులు చేస్తున్న అక్రమాలను వెలుగులోకి తెస్తున్నారు. ఇవే అంశాలను జగన్ పాదయాత్ర సభల ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. తాజాగా విశాఖజిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత డీవీ …

Read More »

బైకు మీద బుడతడు…వీడియో వైరల్..!

బైకు మీద తల్లిదండ్రులతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదాశవత్తు తల్లితండ్రులు కిందపడిన కానీ బుడతడు మాత్రం అలా ఆర కిలోమీటర్ దూరం వెళ్ళి రోడ్డు మీద ఉన్న డివైడర్ మధ్యలో ఉన్న పచ్చిక బైళ్ల మీద పడి సురక్షితంగా బయటపడిన సంఘటన ఒకటి వీడియో రూపంలో సోషల్ మీడియా,వాట్సప్ తదితర మాధ్యమాలల్లో వైరల్ అయిన సంగతి తెల్సిందే. అయితే ఇందులో ఎంత వాస్తవముందో ఒక లుక్ వేద్దామా ..!కర్ణాటక రాష్ట్ర …

Read More »

ఇచ్చాపురం భారీ బహిరంగ సభలో వైసీపీ తీర్థం పుచ్చుకొనున్న టీడీపీ ఎమ్మెల్యే..!

కొండ నాలుక్కి ఉప్పేస్తే ఉన్న నాలుక ఊడినట్లుంది ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రస్తుత పరిస్థితి. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే పరామవధిగా ..ఇటు పార్టీ నిన్న మొన్న వచ్చిన నేతల దగ్గర నుండి సీనియర్ నేతల వరకు .. ఓట్ల కోసం ప్రజలకు అబద్ధపు హామీలను కురిపిస్తూ సుమారు ఆరు వందల హామీలతో ఎన్నికల బరిలోకి దిగారు చంద్రబాబు. అయితే అధికారంలోకి …

Read More »

స్పీకర్ కోడెలకు తృటిలో తప్పిన ప్రమాదం..

ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ విమానాన్ని అత్యవర ల్యాండింగ్ చేశారు. ఈ సమయంలో కోడెలతో పాటు విమానంలో మరో 68మంది ప్రయాణికులున్నారు. ఈఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో జరిగింది. విమానం హైదరాబాద్ నుంచి తిరుపతి బయల్దేరింది. టేకాఫ్ అయిన 30 నిమిషాలకే సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని తిరిగి ఎయిర్‌పోర్టులోనే ల్యాండింగ్ చేసినట్లు పైలట్ …

Read More »

వైఎస్ జగన్ ప్రేమ, పెళ్లి, కాపురంపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. దుమ్ముదులుపుతున్న వైసీపీ సైన్యం..

ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. తాజాగా చంద్రబాబు రాజకీయ పెళ్లిళ్లగురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై సోమిరెడ్డి మాట్లాడారు. “ప్రతిపక్షనేతకు ఈ మధ్య పెళ్లిళ్ల యావ ఎక్కువయ్యిందని నోరు జారారు.. అసలు వైఎస్ జగన్‌ ఎవరిని ప్రేమించి, ఎవరిని పెళ్లిచేసుకుని, ఎవరితో కాపురం చేస్తారో తెలియజేయాలన్నారు”. జగన్ రాజకీయంగా మాట్లాడిన పెళ్లిళ్ల అంశంపై సోమిరెడ్డి మాట్లాడుతూ టిడిపిపై …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబును దుమ్ముదులిపిన బుగ్గన

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ,ఏపీసీ ఛైర్మన్ అయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సాక్షిగా టీడీపీ సర్కారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని దుమ్ము దులిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ప్రశ్నలు సంధించారు . ఆయన అడిగిన ప్రశ్నలు ఏమిటో కొమ్మినెని ఇన్ఫో నుండి మీకోసం .. 1 రాజధాని బాండ్ల విషయంలో వడ్డీరేటు 10.5 శాతం కాదు, 10.32 శాతమేనంటూ సీఆర్‌డీఏ …

Read More »

సీనియర్ పాత్రికేయులు కులదీప్ నయ్యర్ కన్నుమూత..!

ప్రముఖ సీనియర్ పాత్రికేయులు ,బ్రిటన్ లో భారత మాజీ హైకమీషనర్ గా పనిచేసిన కులదీప్ నయ్యర్ (95)మరణించారు. గత కొన్నాళ్ళుగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న నయ్యర్ నిన్న రాత్రి ఆర్ధరాత్రి సమయాన తుదిశ్వాస విడిచారు. ప్రముఖ కాలమిస్ట్ ,మానవహక్కుల ఉద్యమకారుడిగా ,రాజ్యసభ ఎంపీగా పని చేసిన ఆయన అప్పటి భారత్ లో ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని సియాల్ కోటలో ఆగస్టు 24,1924లో జన్మించారు. నయ్యర్ ఉర్దూ ప్రెస్ రిపోర్టర్ గా పనిచేశారు. …

Read More »

కోహ్లీ ప్రకటనపై ఆనందం వ్యక్తం చేసిన కేరళ సీఎం పిన్నరయి విజయన్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటనపై కేరళ ముఖ్యమంత్రి పిన్నరయి విజయన్ సంతోషం వ్యక్తం చేశారు.మూడవ టెస్ట్ విజయాన్ని కోహ్లీ కేరళకు అంకితం చేయడం పట్ల విజయన్ ఆనందం వ్యక్తం చేశారు.ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టు విజయాన్ని బుధవారం కేరళ బాధితులకు అంకితం ఇస్తున్నట్టు టీమిండియా కెప్టెన్ కోహ్లీ ప్రకటించాడు. ఈ విజయాన్ని కేరళ వరద బాధిత కుటుంబాలకు అంకితం ఇచ్చినట్లు తెలిపాడు. ఇంగ్లండ్ లో ఉండి గేమ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat